తాజావార్తలు
డ్రైవింగ్‌లో ఎక్కువగా……ట్రాఫిక్ సింబల్స్

డ్రైవింగ్‌లో ఎక్కువగా……ట్రాఫిక్ సింబల్స్

A2Z Chronicle…. సురక్షిత డ్రైవింగ్ అంటే ఏమిటి? ప్రమాదాలను ఎలా నివారించాలి? ప్రతి డ్రైవర్ తప్పక పాటించాల్సిన 20 ముఖ్యమైన రోడ్డు భద్రతా నియమాలు తెలుసుకోండి. రోడ్డు భద్రత అనేది మన ప్రాణాలను, మన కుటుంబ భవిష్యత్తును కాపాడే అత్యంత ముఖ్యమైన బాధ్యత. ప్రతి ప్రయాణంలోనూ ట్రాఫిక్ నిబంధనలను, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని సొంతం చేసుకోవచ్చు. సురక్షిత డ్రైవింగ్ కోసం ముఖ్యమైన సూత్రాలు: కుటుంబంతో సురక్షిత ప్రయాణం: కుటుంబంతో సుదూర ప్రయాణాలు…

Read More
పవన్ చేస్తున్న మంచి పనిని సపోర్ట్ చేయాల్సిందే : నాని

పవన్ చేస్తున్న మంచి పనిని సపోర్ట్ చేయాల్సిందే : నాని

నటుడు నాని, పవన్ కళ్యాణ్ చేపట్టిన స్వచ్ఛ రథాలు కార్యక్రమానికి తన మద్దతును తెలియజేశారు. వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య అని నాని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్వచ్ఛ రథాలు వంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరమని ఆయన నొక్కిచెప్పారు. పవన్ కళ్యాణ్ బృందం చేస్తున్న ఈ మంచి పనిని నాని మనస్ఫూర్తిగా అభినందించారు. వ్యర్థాలను వేరుచేసి, సేకరించి అందించాలనే ఈ ఆలోచన చాలా గొప్పదని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని…

Read More
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సి-130 హెర్క్యులస్ విమానం పెరూ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తోంది. విమానంలో సైనిక బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు, గాయపడిన 20 మంది సైనికులను రక్షించారు, సహాయక…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలం (జనవరి 10, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు బాగా సాయ పడతారు. వృషభ రాశి వారికి ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read More
హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) అంటే ఏమిటి?

హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) అంటే ఏమిటి?

A2Z Chronicle Health Tips: లక్షణాలు, కారణాలు, నివారణ మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. గుండెకు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా గుండె పనితీరు అకస్మాత్తుగా దెబ్బతిన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ (Heart Attack) సంభవిస్తుంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా హార్ట్ స్ట్రోక్ సమస్యలు పెరుగుతున్నాయి.https://www.youtube.com/watch?v=Nnmb7p4juT0 హార్ట్ స్ట్రోక్ అంటే ఏమిటి?https://www.youtube.com/watch?v=lGq3obNvX4U గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో (Arteries) కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ అడ్డంకి ఏర్పడుతుంది….

Read More
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. శివుడికి సోమవారం చాలా ప్రీతికరం, అందువలన ఈ రోజున వచ్చే అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత, శక్తి ఉంటుందంట. అయితే ఈ సంవత్సరం జూన్ 15 సోమవారం రోజున ఈ అమావాస్య రానుంది. ఇక ఈ రోజున అరుదై గ్రహాల కూటమిల వలన రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ అమావాస్య మరింత శక్తివంతంగా మారనుంది. అందువలన ఈ అమావాస్య…

Read More
Gold Loan: 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం వస్తుంది? నెలవారీ ఐఎంఐ ఎంత? పూర్తి క్యాలిక్యులేషన్

Gold Loan: 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం వస్తుంది? నెలవారీ ఐఎంఐ ఎంత? పూర్తి క్యాలిక్యులేషన్

Gold Loan: అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరం ఉంటే బ్యాంకు రుణం పొందడం కొంత కష్టమైన పని. ఈ సమయంలో ముందుగా గుర్తుకు వచ్చేది గోల్డ్‌ లోన్‌. బంగారంపై రుణాలు సులభంగా లభిస్తాయి. ఎందుకంటే పెద్దగా ప్రాసెస్‌ లేకుండా, సిబిల్‌ స్కోర్‌ అవసరం లేకుండా నిమిషాల్లోనే రుణం పొందవచ్చు. అదే బ్యాంకు రుణం అయితే ఎంతో ప్రాసెస్‌. చివరకు అది మంజూరు అవుతుందా? లేదా అనేది గ్యారంటీ ఉండదు. అదే బంగారంపై రుణం మరింత సులభం. చాలా…

Read More
పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన ‘ఆపరేషన్ సిందూర్’ జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభానల్లా’ను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక అండదండలతో పునర్నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక దృశ్యాలు బయటకు వచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం, 2025 మే 7న తెల్లవారుజామున 1:07 గంటలకు, భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి…

Read More
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ

గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ

జొన్నల పకోడికి కావాల్సిన పదార్ధాలు : కప్పున్నర మొక్కజొన్న గింజలు, ఒక కప్పు శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,10 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోడా ఉప్పు, పకోడీలను వేయించడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.

Read More
తలనిండా తెల్ల వెంట్రుకలా? ఇంట్లోనే జుట్టును సహజంగా నల్లగా, ఒత్తుగా మార్చే బెస్ట్ కిచెన్ హ్యాక్స్!

తలనిండా తెల్ల వెంట్రుకలా? ఇంట్లోనే జుట్టును సహజంగా నల్లగా, ఒత్తుగా మార్చే బెస్ట్ కిచెన్ హ్యాక్స్!

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం (Grey Hair) అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీని కోసం మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు వాడటం వల్ల జుట్టు మరింత పాడవుతుంది. అలా కాకుండా మన వంటగదిలో దొరికే నల్ల జీలకర్ర (కలోంజి), మెంతులు, కరివేపాకు, ఉసిరి వంటి సహజ పదార్థాలతో జుట్టును కుదుళ్ల నుండి నల్లగా, బలంగా మార్చుకోవచ్చు. ఈ సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ లేదా ప్యాక్ తయారు చేసుకుని…

Read More