తాజావార్తలు
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ 5 సూపర్ ఫుడ్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఇక డోకా లేనట్టే!

దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ 5 సూపర్ ఫుడ్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఇక డోకా లేనట్టే!

మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే, ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా సహజంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు ఈ గింజలను తీసుకోవడం వల్ల మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా, కాంతివంతంగా మారుతుంది.

Read More
వర్క్‌ చేస్తుంటే చేతులు, మణికట్టు నొప్పి బాధిస్తున్నాయా? స్పెషల్ డిజైన్ మౌస్ మీ కోసమే

వర్క్‌ చేస్తుంటే చేతులు, మణికట్టు నొప్పి బాధిస్తున్నాయా? స్పెషల్ డిజైన్ మౌస్ మీ కోసమే

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారికి చేతులు, మణికట్టు నొప్పి రావడం సర్వసాధారణం. దీనిని నివారించేందుకు తాజాగా ఒక ప్రముఖ సంస్థ వినూత్న పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. సాధారణ మౌస్‌లకు భిన్నంగా, వినియోగదారుల సౌకర్యమే పరమావధిగా రూపొందించిన సరికొత్త పరికరాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై పని చేసే వారికి ఇవి గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. వీటి ప్రత్యేకతలు, ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సౌకర్యవంతమైన డిజైన్…

Read More
Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 9, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. వృషభ రాశికి చెందిన వారికి ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగే సూచనలు ఉన్నాయి.  మిథున రాశి వారికి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు….

Read More

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. ఉలిక్కిపడ్డ అధికారులు! అంతలోనే కాల్పులు..

వారణాసి విమానాశ్రయంలో ఆదివారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఆయుధాల తనిఖీ సమయంలో ప్రమాదవశాత్తు కాల్పులు జరపడంతో ఇద్దరు ఏఏఐసీఎల్ఏఎస్‌ స్క్రీనర్లు గాయపడ్డారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయ డైరెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం, ఆగస్టు 16న ఉదయం సుమారు 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన కమలేష్ రాయ్ అనే…

Read More
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకొని తగలబడిపోతోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా, అందులో ఉన్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు వచ్చిన ఆ పాము, మంటల…

Read More
PM KISAN: పీఎం కిసాన్ పథకం.. ఆ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు!

PM KISAN: పీఎం కిసాన్ పథకం.. ఆ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు!

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత నెల మార్చి 2026లో 22వ విడత విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో, ఇప్పుడు 23వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనను తప్పనిసరి చేయడంతో, తదుపరి విడత పొందేందుకు రైతులు అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పథకంలో పారదర్శకతను పెంచడం, అర్హులైన రైతులకు మాత్రమే నిధులు చేరేలా చూడడం లక్ష్యంగా…

Read More

Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..

సాధారణంగా బడి పిల్లలకు ఉపాధ్యాయులంటే కాస్త భయం, క్రమశిక్షణతో కూడిన బెరుకు ఉంటాయి. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం బోధనతో పాటు తమ అపారమైన ప్రేమ, ఆప్యాయతలతో విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. పిల్లలతో మంచిగా ఉంటూ, వారిలోని ప్రతిభను వెలికితీసే గురువులను పిల్లలు దేవుడిలా భావిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ అయి వెళ్తుంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది….

Read More
ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో…

Read More
వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

సీనియర్ హీరోలు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వెంకటేష్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్…

Read More
Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

తోటల్లో రాలిపోయి, నేలపాలయ్యే ఆ పండులో ఎన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం గింజ కోసం పండును పారేయడం ఎంత పెద్ద పొరపాటో తెలుసా? ఆ చెట్టు ఇచ్చే గింజను మనం వేల రూపాయలు పోసి కొంటాం. కానీ అదే చెట్టు ఇచ్చే పండును మాత్రం కనీసం ఉచితంగా ఇచ్చినా తీసుకోము. పల్లెటూళ్లలో వేల టన్నుల కొద్దీ ఈ పండ్లు నేల రాలి కుళ్లిపోతుంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో ఉండే…

Read More