తాజావార్తలు
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

ఆ ఆధునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాల్‌గా మారింది. అయితే మంచి ఆరోగ్యం అనేది కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే కాదు.. దానిని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంట గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ, ఊబకాయం వంటి ముప్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం వంటింట్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన చిట్కాలను కేంద్ర ఆరోగ్య…

Read More
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

ఎయిర్ కూలర్లు ఇవాపరేటివ్ కూలింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. కూలర్లకు ఉండే ప్యాడ్స్‌పై నీళ్లు పడినప్పుడు, బయటి నుండి వచ్చే వేడి గాలి ఆ నీటిని ఆవిరి చేసుకుని గదిలోకి చల్లగా వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలి చల్లబడుతుంది కానీ అదే సమయంలో గదిలో తేమ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా మూసేసి కూలర్ ఆన్ చేస్తాం. దీనివల్ల ఆవిరైన తేమ అంతా గదిలోనే ఉండిపోతుంది. గాలిలో…

Read More
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పాత నోట్ల మార్పిడి వెనుక…

Read More
ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి

ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి

ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే, రోజును కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీకు సమయం కూడా దొరుకుతుంది. ఇంకా కష్టపడి పని చేయడం కూడా నేర్చుకోండి.

Read More
Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే కాదు.. మైదానం బయట ఆటగాళ్లు చేసే అల్లరితోనూ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న కొన్ని సరదా సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రిమోట్ కారు ఆటలు, ఇటు అశ్విన్ వేసిన సెటైర్లు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఐపీఎల్ 2026 ప్రాక్టీస్ సెషన్లలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం…

Read More
Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Telangana: ఇదికదా ప్రజాసేవంటే.. ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు

అప్పటి వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి సైతం ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే తమ రూపురేఖలనే మార్చుకుంటారు. కానీ ఇక్కడో సర్పంచ్‌ మాత్రం అందుకున్న బిన్నంగా గ్రామపంచాయతీ కార్మికునిగా మారి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమై తానే గ్రామపంచాయతీ పారిశుద్ధ ట్రాక్టర్ డ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికునిగా మారాడు. ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్త పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామసర్పంచ్ వినీష్‌. వివరాల్లోకి…

Read More
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర షోరూమ్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
IPL 2027కు ముందే సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!

IPL 2027కు ముందే సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!

Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలు రచిస్తోంది. రాబోయే సీజన్ కోసం ఫిట్‌నెస్ క్యాంప్ నిర్వహించడంతో పాటు జట్టులో ఊహించని మార్పులు చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల ధరకు భారీ గండి! ఆస్ట్రేలియా స్టార్ వేగవంతమైన బౌలర్…

Read More
వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?

వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?

అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, ఇంటి వద్ద లేదా, ఇంటి పెరటిలో మీకు పదే పదే పాము కనిపించడం, అది మీకు ఎలాంటి హాని చేయకపోతే, అది మీ పూర్వీకుల ఆశీర్వాదం అని చెబుతున్నారు పండితులు. కుటుంబాన్ని రక్షించడానికి వారు పాముగా మారి, మీకు రక్షణగా ఉంటున్నారంట.

Read More
మిల్కీ బ్యూటీ తమన్నా ఫిట్‌నెస్, మెరిసే చర్మం సీక్రెట్స్ రివీల్.. కొవ్వు పెరగడానికి కారణం అదే!

మిల్కీ బ్యూటీ తమన్నా ఫిట్‌నెస్, మెరిసే చర్మం సీక్రెట్స్ రివీల్.. కొవ్వు పెరగడానికి కారణం అదే!

Tamannaah Bhatia.. కానీ ఈ మిల్కీ బ్యూటీ మాత్రం తన ట్రైనర్ చెప్పే సైంటిఫిక్ పద్ధతులనే పాటిస్తుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్ గురు సిద్ధార్థ్ సింగ్.. త్వరగా బరువు తగ్గాలని చూసే వారికి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పారు. మనం గొప్పగా భావించే కొన్ని అలవాట్లు మన శరీరాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. త్వరగా బరువు తగ్గాలని చాలామంది కార్బోహైడ్రేట్లను (పిండి పదార్థాలు) పూర్తిగా మానేస్తుంటారు. దీనిపై సిద్ధార్థ్ హెచ్చరిస్తూ.. “కార్బ్స్ మానేస్తే బరువు…

Read More