తాజావార్తలు
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

భోజనంతో పాటు నీళ్లు తాగడం మనలో చాలా మందికి ఒక సాధారణ అలవాటు. కొందరికి ముద్ద ముద్దకూ నీళ్లు తాగితే గానీ ముద్ద దిగదు. మరికొందరికి కారం అనిపించినప్పుడు, గొంతులో ఆహారం ఇరుక్కుపోయినప్పుడో నీళ్లు తాగుతారు. అయితే భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ నాశనమవుతుందని, కడుపులో గ్యాస్, ఎసిడిటీ పెరుగుతాయని కొందరు భయపడుతుంటారు. అసలు ఈ అలవాటు మన ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై సైన్స్ ఏం చెబుతోంది? మన జీర్ణక్రియపై…

Read More
Indian Railways: ట్రైన్లలో ‘AB’ కోచ్ ఎప్పుడైనా చూశారా..? చాలామందికి దీని స్పెషాలిటీ తెలియదు.. అసలు ఎందుకుంటుంది..?

Indian Railways: ట్రైన్లలో ‘AB’ కోచ్ ఎప్పుడైనా చూశారా..? చాలామందికి దీని స్పెషాలిటీ తెలియదు.. అసలు ఎందుకుంటుంది..?

ట్రైన్లలో అనేక కోచ్‌లు అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వంటి కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని రైళ్లలో AB కోచ్‌లు కూడా ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు ఈ కోచ్‌ల విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ కోచ్‌లో సీట్ల విషయంలో కన్‌ప్యూజన్‌ పడుతుంటారు. ఎందుకంటే కొన్ని సీట్ నెంబర్లు రెండుసార్లు కనిపిస్తాయి. ఈ బోగీలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాసులు ఒకేచోట కలిసి ఉంటాయి. కోచ్‌ను…

Read More

కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్‌ సూసైడ్!

రాజమహేంద్రవరం, ఆగస్ట్‌ 18: కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనుమడు రియాన్ష్‌ కార్తికేయరెడ్డి (10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న…

Read More
ఆ హీరోలంటే నాకు పిచ్చి.. ఛాన్స్ దొరికితే వారితో న‌టించాల‌ని ఉందన్న ధన్య బాలకృష్ణ

ఆ హీరోలంటే నాకు పిచ్చి.. ఛాన్స్ దొరికితే వారితో న‌టించాల‌ని ఉందన్న ధన్య బాలకృష్ణ

ధన్య బాలకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేసి మెప్పించనుంది. ధన్య బాలకృష్ణ ఎక్కువగా సైడ్ రోల్స్ చేసింది. పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ ముందుగుమ్మ‌. న‌ట‌న‌, అందంతో…

Read More
Post Office: పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఈ పనులు చేయాలంటే పాన్ తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు..

Post Office: పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఈ పనులు చేయాలంటే పాన్ తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు..

దేశవ్యాప్తంగా పోస్టాఫీసులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రతీ గ్రామానికి పోస్టాఫీసు సేవలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీలు పుట్టుకురావడంతో పోస్టాఫీసులకు డిమాండ్ తగ్గింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వ డాక్యుమెంట్స్, బ్యాంక్ కార్డులు వంటివి పోస్టాఫీస్ ద్వారానే పొందే అవకాశముంది. ఇక పోస్టల్ శాఖ బ్యాంకింగ్ సేవలను కూడా మెరుగుపరుస్తుంది. కేవలం స్పీ్డ్ పోస్టులు లాంటివే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పోస్టాఫీస్ బ్యాంకింగ్ సేవలకు గ్రామాల్లో డిమాండ్…

Read More
Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

వారణాసి చిత్రం మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమా నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్‌లు విడుదల చేయనప్పటికీ, ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. తెలుగు మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, వారణాసి మూవీ టీం ప్రపంచ స్థాయిలో వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ముఖ్యంగా, సినిమా జానర్‌పై ఆయన పూర్తి స్పష్టతనిచ్చారు. కథలో అడ్వెంచర్, యాక్షన్…

Read More
గతంలో నా కింద పని చేశాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే..

గతంలో నా కింద పని చేశాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే..

ప్రముఖ టాలీవుడ్ నటుడు శుభలేఖ సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాలను, కెరీర్ ఒడిదుడుకులను పంచుకున్నారు. ఒకానొక సందర్భంలో, తాను పనిచేస్తున్న టెలివిజన్ సీరియల్ షూటింగ్ లొకేషన్ పక్కనే, గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ (ప్రస్తుతం పెద్ద డైరెక్టర్) కార్యాలయం ఉందని సుధాకర్ తెలిపారు. పలకరించడానికి వెళ్లినప్పుడు, దర్శకుడు బిజీగా ఉన్నారని, “సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవు” అని ఒక కుర్రాడు చెప్పి…

Read More
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి రవ్వ లడ్డులు.. ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి రవ్వ లడ్డులు.. ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్

కొబ్బరి రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార లేదా బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పు పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి.

Read More

నోరూరించే స్పైసీ టమాటా పచ్చడి.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు

కావాల్సిన పదార్థాలు.. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్ (వేయించడానికి) + 1 టేబుల్ స్పూన్ (పోపు కోసం), మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్ (వేయించడానికి) + 1 టీ స్పూన్ (పోపు కోసం), పచ్చిమిర్చి 6 (తుంచినవి), ఎండుమిర్చి 6 (తుంచినవి), టమాటాలు 3 పెద్దవి (ముక్కలుగా కట్ చేసినవి) లేదా 4 మీడియం సైజువి, చింతపండు కొద్దిగా, కొత్తిమీర 1 చిన్న…

Read More
సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

న్యూఢిల్లీ, మే 24: సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పునఃమూల్యాంకన ప్రక్రియలో తలెత్తి సాంకేతిక అంతరాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా పరిగణించారు. సర్వర్ డౌన్‌టైమ్, పేమెంట్ గేట్‌వే లోపాలు, కార్యాచరణ వైఫల్యాలపై సవివరమైన నివేదికను కోరుతూ సీబీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక వైఫల్యాలకు గల కారణాలు, తీసుకున్న సన్నద్ధతా చర్యలతోసహా ఈ ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న ఏజెన్సీల…

Read More