తాజావార్తలు
టీ ఇలా తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే ఆ అలవాటు మానే వరకు నిద్రపట్టదు

టీ ఇలా తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే ఆ అలవాటు మానే వరకు నిద్రపట్టదు

చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం ఒక అలవాటు. ఆ ఛాయ్ పడకపోతే ప్రాణం లేవదని, బుర్ర పనిచేయదని అంటుంటారు. అయితే, పరగడుపున టీ తాగడం వల్ల మీ శరీరంలో కొన్ని ప్రతికూల శారీరక మార్పులు సంభవిస్తాయని మీకు తెలుసా? ఖాళీ కడుపుతో టీ తాగడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీసే ప్రమాదకరమైన సంకేతం కూడా కావచ్చు. జీర్ణ సమస్యలు టీలో ఉండే కెఫీన్…

Read More
ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. మనుషులే కాదు.. పక్షులు కూడా విలవిల..

చైనా మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధిత చైనా మాంజా కారణంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతుండటంతో పాటు మూగజీవాలు, పక్షులు భారీగా బలవుతున్నాయి. ఇటీవల పాతబస్తీ ప్రాంతాల్లో చైనా మాంజాకు చిక్కి పదుల సంఖ్యలో పావురాలు మృత్యువాత పడటం కలచివేసే అంశంగా మారింది. గాలిలో కనిపించని విధంగా ఉండే ఈ పదునైన మాంజా పక్షుల రెక్కలు, మెడలను కోసేస్తుండటంతో అవి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే మాంజా వాహనదారులకు కూడా ముప్పుగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు,…

Read More
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి…

Read More
కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించికుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యలు ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు. వైసీపీ…

Read More

Personality Test: ఇదే మీ క్యారెక్టర్.. కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!

కాళ్లు ముడుచుకుని కూర్చునే వ్యక్తి: ఇలాంటి వ్యక్తులకు చాలా టాలెంటెడ్‌గా ఉంటారట. ఇలా కూర్చోవడం చాలా ఊహాత్మకంగా, కలలు కంటున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉంటారట. ఎప్పుడూ కొత్త కొత్త వాటి గురించి ఆలోచిస్తుంటారట.సాధారణంగా వారికి గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. అయితే, కాళ్లు ముడుచుకుని సౌకర్యవంతంగా కూర్చోవడం అంటే, మీ కాళ్ల ముందు ఉన్న వ్యక్తి సరైన దిశలో ఉంటే మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారని అర్థం.

Read More
టీ ఇలా తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే ఆ అలవాటు మానే వరకు నిద్రపట్టదు

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది. గురువారం బంగారం రేట్లు క్రాష్ అవ్వగా.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర…

Read More
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయక భక్తులను నిలువునా ముంచేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని, రెండేళ్లుగా సాగుతున్న ఈ భారీ దందాకు ఎట్టకేలకు చెక్ పెట్టారు తిరుమల పోలీసులు . ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ‘శ్రవణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం’ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికలపై నకిలీ…

Read More

Shreyas Iyer: 42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్

Shreyas Iyer: భారత క్రికెట్ అభిమానులకు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన వినోదాన్ని పంచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 పోరులో కళ్ళు చెదిరే ప్రదర్శనతో హోరెత్తించాడు. సునాయాసంగా సిక్సర్లు భాది, విధ్వంసకర సెంచరీతో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అత్యంత అరుదైన భారత దిగ్గజాల జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు ముద్రించుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే శతకం వెస్టిండీస్ విధించిన 172 పరుగుల లక్ష్య…

Read More
విరేచనాలు (డయేరియా): కారణాలు, లక్షణాలు & నివారణ

విరేచనాలు (డయేరియా): కారణాలు, లక్షణాలు & నివారణ

విరేచనాలు (డయేరియా) అంటే ఏమిటి? విరేచనాలు ఎందుకు వస్తాయి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు “విరేచనాలు (డయేరియా) లక్షణాలు, ORS చికిత్స మరియు నివారణ మార్గాలపై తెలుగు ఆరోగ్య అవగాహన పోస్టర్ – A2Z Chronicle” మన ఆరోగ్యం బాగుండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం చాలా అవసరం. అయితే కొన్నిసార్లు కలుషితమైన ఆహారం, పరిశుభ్రత లోపం లేదా వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల కారణంగా విరేచనాలు (డయేరియా) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దల…

Read More
NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

National Testing Agency (NTA) నిర్వహిస్తున్న NEET (UG) 2026 పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు ప్రత్యేకంగా రీఫండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించడానికి చివరి గడువు మే 27, 2026 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే అని NTA స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు రీఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో NEET (UG) 2026 రిజిస్ట్రేషన్…

Read More