తాజావార్తలు
ఆ హీరోలంటే నాకు పిచ్చి.. ఛాన్స్ దొరికితే వారితో న‌టించాల‌ని ఉందన్న ధన్య బాలకృష్ణ

ఆ హీరోలంటే నాకు పిచ్చి.. ఛాన్స్ దొరికితే వారితో న‌టించాల‌ని ఉందన్న ధన్య బాలకృష్ణ

ధన్య బాలకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేసి మెప్పించనుంది. ధన్య బాలకృష్ణ ఎక్కువగా సైడ్ రోల్స్ చేసింది. పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ ముందుగుమ్మ‌. న‌ట‌న‌, అందంతో…

Read More
ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బంగారం ఉత్పత్తిలో మాత్రం దేశం వెనుకబడి ఉంది. ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్…

Read More
ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

భారతీయ రైల్వే మన దేశానికి ఒక గొప్ప ఆస్తి. కానీ కొందరు ప్రయాణికులు చూపిస్తున్న ప్రవర్తన రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. తాజాగా ఒక ప్రయాణికుడు ఏసీ కోచ్‌లో ఉచితంగా ఇచ్చే దుప్పట్లను తన ఇంటికి పట్టుకెళ్లడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. భారతీయ రైల్వేలోని సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇచ్చే దుప్పట్లు (Bedsheets) మరియు పిల్లో కవర్లను…

Read More
Actor Sunil : అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు.. పెద్ద హీరో అయినా సింప్లిసిటీకి నిలువెత్తు రూపం.. సునీల్..

Actor Sunil : అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు.. పెద్ద హీరో అయినా సింప్లిసిటీకి నిలువెత్తు రూపం.. సునీల్..

టాలీవుడ్ హాస్య నటుడు, కమెడియన్, హీరో, సహాయ నటుడు, విలన్ ఎలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సునీల్. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఎంతో మంది జనాల హృదయాలు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. భారతీయ చలనచిత్ర…

Read More
నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు!

నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు!

రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మరోసారి భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ చోర్నోమోర్స్‌కీ ఓడరేవులో ఓ సరుకు రవాణా నౌకలో 13 మంది భారతీయ నావికులు సహా 15 మంది సిబ్బంది చిక్కుకున్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది. ఓడరేవు పరిసరాల్లో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సిబ్బంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని నావికుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. FSUI ప్రకారం, ‘ఎంవీ అమీర్-1’ అనే…

Read More
US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం అవుతున్న తరుణంలో, ఇరాన్ తన అధునాతన సైనిక ఆయుధ సామగ్రిని ప్రదర్శిస్తోంది. యుద్ధానికి ముందు 2500 నుండి 3000 వరకు ఉన్న క్షిపణి నిల్వలు ప్రస్తుతం 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయినప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత మూడు దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేసింది. ఖొర్రామ్‌షహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సెజిల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇజ్రాయిల్…

Read More
రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

సినిమా నటీనటుల జీవితం మనం అనుకున్నట్టు ఉండదు.. కొందరి నటుల జీవితం ఎంతో దయనీయంగా ఉంటుంది. సినిమాల్లో ఉన్నప్పుడు ఉన్నంత విలాసవంతం సినిమా అవకాశాలు లేనప్పుడు ఉండదు. చాలా మంది నటులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు నటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నటుడు కూడా తనకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని, పైగా అడిగినందుకు చంపేస్తామని…

Read More
NEET UG 2026 ఫలితాల్లో దుమ్ములేపిన ఈ రెండు రాష్ట్రాలు.. అస్సలు తగ్గేదేలే.!

NEET UG 2026 ఫలితాల్లో దుమ్ములేపిన ఈ రెండు రాష్ట్రాలు.. అస్సలు తగ్గేదేలే.!

హైదరాబాద్‌, జులై 17:  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన రాష్ట్రాల వారీ టాపర్ల జాబితాను గమనిస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు హెలెట్‌గా నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1 సాధించగా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ అదే పర్సంటైల్‌తో రెండవ స్థానంలో నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన ఉపలక్ష్య గోయల్ ఏఐఆర్ 3, బీహార్‌కు చెందిన ఆయుష్ భలోటియా (AIR 4), మహారాష్ట్రకు…

Read More
Sugar Levels: ఈ సమయంలో తీపి పదార్థాలు తింటే షుగర్ లెవెల్స్ పెరగడం గ్యారెంటీ.. వైద్యుల హెచ్చరిక!

Sugar Levels: ఈ సమయంలో తీపి పదార్థాలు తింటే షుగర్ లెవెల్స్ పెరగడం గ్యారెంటీ.. వైద్యుల హెచ్చరిక!

మన ఆహారపు అలవాట్లలో సమయ పాలన లేకపోతే అది నేరుగా మన జీవక్రియను దెబ్బతీస్తుంది. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు, మిఠాయిలు లేదా ఇతర బేకరీ ఐటమ్స్ తినే అలవాటు ఉంటుంది. కానీ ఈ చిన్న అలవాటు శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. స్వీట్లు ఏ సమయంలో తినడం ముఖ్యమో తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో స్వీట్లు తింటే… చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో తీపి పదార్థాలను తింటుంటారు….

Read More
ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

వ్యాక్సింగ్ నొప్పి భరించలేరా? ఈజీ టిప్స్‌తో అన్‌వాంటెడ్ హెయిర్‌ని ఇంట్లోనే తొలగించుకోండిలా..

ప్రతి నెలా పార్లర్‌కు వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల నొప్పి కలగడమే కాకుండా, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, పూర్వీకుల కాలం నుండి వస్తున్న కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. పార్లర్‌కు వెళ్లి వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేయించుకునే పని లేకుండా, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో శరీరంపై అవాంఛిత రోమాలను (Body Hair) ఎలా తొలగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం…..

Read More