తాజావార్తలు
Electric Scooter: అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి..

Electric Scooter: అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి..

Electric Scooter: కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (EVలు) భవిష్యత్తు సాంకేతికతగా భావించేవారు. ఈ వాహనాలు విస్తృత వినియోగానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని వారు నమ్మేవారు. కానీ పరిస్థితి వేగంగా మారిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల అమ్మకాలు ప్రతి నెలా కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ పెరుగుతున్న ప్రజాదరణకు ఒక ప్రధాన ఉదాహరణ టీవీఎస్ మోటార్. ఇది ఇటీవల 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం…

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన ‘చాణక్య నీతి’లో తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లలలో విలువలను పెంపొందించడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యంగా చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలలో విలువలను పెంపొందించడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను మట్టి లాంటి బుద్ధి గలవారుగా చూడాలి. మట్టి ను పద్ధతిగా రూపకల్పన చేసే విధంగా, పిల్లల మనస్సును సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. ఒక బిడ్డను సంస్కారవంతుడిగా…

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

Personality Trait: మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని తెల్సా.!

పేరులోని మొదటి అక్షరం వ్యక్తిత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ అక్షరం ఆకృతి, ఒక వ్యక్తి గుణగణాలు, మనస్తత్వం, అదృష్టం, దురదృష్టాలను ప్రతిబింబిస్తాయి. మీ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా మీ స్వభావం ఎలా ఉండవచ్చో ఇక్కడ చూసేద్దాం. ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు సాధించాలనే పట్టుదల, స్పష్టమైన మాటలు కలిగి ఉంటారు. వీరికి మంచిని మాత్రమే మనసుకు తెలుస్తుంది. అయితే, వీరు ఒక పనిని పూర్తిగా చేయలేరు, బద్ధకం ఎక్కువ, సుఖాన్ని…

Read More
Vijay Sethupathi: దుబాయ్‏లో అకౌంటెంట్ జాబ్.. ఇప్పుడు కోట్లకు అధిపతి.. విజయ్ సేతుపతి ఆస్తులు ఎంతంటే..

Vijay Sethupathi: దుబాయ్‏లో అకౌంటెంట్ జాబ్.. ఇప్పుడు కోట్లకు అధిపతి.. విజయ్ సేతుపతి ఆస్తులు ఎంతంటే..

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి ఫీల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేసిన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. సైడ్ క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత హీరోగా మెప్పించారు. హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే విలన్ పాత్రలతో అదరగొట్టారు. జనవరి 16న విజయ్ సేతుపతి పుట్టినరోజు….

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

నటి సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఆమె క్రేజ్ ఉండేది. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత తన దుస్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉండేవారు. పాట విన్న తర్వాత, ఆ పాటకు ఎలాంటి డ్రెస్ బాగుంటుందో ఆమె స్వయంగా…

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Bank Deposits: 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిర్వహించని (ఆపరేట్ చేయని) బ్యాంక్ ఖాతాలు లేదా మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయని డిపాజిట్లను ‘అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు’ అంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, ఈ నిధులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ అవుతాయి. యూడీజీఏఎం (UDGAM) పోర్టల్ లేదా సంబంధిత బ్యాంక్ శాఖ ద్వారా వీటిని క్లెయిమ్ చేయవచ్చు. దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక…

Read More
IPL 2026: పంజాబ్ కింగ్స్ లక్కీ లేడీ ఎక్కడ.. స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదు..?

IPL 2026: పంజాబ్ కింగ్స్ లక్కీ లేడీ ఎక్కడ.. స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదు..?

Punjab Kings Owner Preity Zinta: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోతోంది. అయితే జట్టు ఇంతలా రాణిస్తున్నా, ప్రతి మ్యాచ్‌లో సందడి చేసే యజమాని ప్రీతి జింటా గ్యాలరీలో కనిపించకపోవడం అభిమానులను కలవరపెట్టింది. తాజాగా తన గైర్హాజరీపై ఆమె స్పందిస్తూ, పిల్లల కోసం తీసుకున్న ప్రత్యేక నిర్ణయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టేడియంలో మాయమైన లక్కీ చార్మ్.. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా…

Read More

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం…

Read More
Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యా‌చ్‌లో భారత ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపారు. అయితే, మ్యాచ్ గెలుపుతో పాటు కన్నడ భామ, భారత యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్…

Read More

Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..

దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో ‘లేడీ సూపర్‌స్టార్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఊర్వశికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఊర్వశి కుటుంబంపై ఎప్పుడూ నెటిజన్లలో ఆసక్తి ఉంటుంది. తాజాగా ఆమె కుమార్తె తేజలక్ష్మి (ముద్దుగా ‘కుంజాట్ట’ అని పిలుచుకుంటారు) సోషల్ మీడియాలో పంచుకున్న తాజా ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఊర్వశి నటనను ఎంతగానో…

Read More