తాజావార్తలు
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి…

Read More
ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

ఆదిలోనే వరుస పరాజయాలతో డీలా పడిన భారత జట్టు ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం హరారే వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం భారత తుది జట్టును సిద్ధం చేశారు. సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువ సంచలనాలు, విధ్వంసకర ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టు మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం..! ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు వరుసగా…

Read More
Anirudh Ravichander: సంగీత సంచలనం అనిరుధ్ కొత్త పాట వచ్చేసింది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

Anirudh Ravichander: సంగీత సంచలనం అనిరుధ్ కొత్త పాట వచ్చేసింది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జ‌వాన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. అనిరుద్..చాలా ఏళ్ల క‌ష్టంతో చిన్న స్థాయి నుంచి…

Read More
మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి..?

మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి..?

హీరోల మార్కెట్ ఏంటి..? నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ ఏంటి..? అసలేమైనా పొంతన ఉందా..? ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వసూలు చేసిన అమౌంట్ కంటే డబుల్ బడ్జెట్‌ పెట్టి వాళ్లతో సినిమాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఆ రిస్క్ వర్కవుట్ అవుతుందా..? నిజంగా మీడియం రేంజ్ హీరోలకు అంత మార్కెట్ ఉందంటారా..? అసలేంటి దర్శక నిర్మాతల ధైర్యం..? టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘భారీ బడ్జెట్’, ‘మైండ్ బ్లోయింగ్ VFX’.. ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఈ…

Read More
ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు…

Read More
డబ్బు, గౌరవం, విజయం కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఇవి పాటించండి

డబ్బు, గౌరవం, విజయం కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఇవి పాటించండి

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. పని చిన్నదైనా మీరు సక్రమంగా పని చేస్తే విజయం వస్తుందని చాణక్యుడు చెబుతున్నారు. అలాగే, సమయాన్ని అస్సలు వృథా చేయకుండా ప్రతి నిమిషాన్ని గెలుపు కోసం ప్లాన్ చేసుకోండి. అందరితో ఎక్కువ మాట్లాడకుండా మీ అవసరం ఉన్న చోట…

Read More
విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. లాడ్జిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని శాంతికుమారిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శాంతికుమారి తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి ఆమె లాడ్జికి ఎలా చేరుకుంది? అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పార్టీ అనంతరం లాడ్జికి ఎందుకు వెళ్లింది? ఎవరి…

Read More
Vastu Tips: తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం చేస్తాయి!

Vastu Tips: తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం చేస్తాయి!

భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో, జీవితంలో శక్తిని సమతుల్యంగా ఉంచడానికి వాస్తు శాస్త్రాన్ని ముఖ్యమైన సాధనంగా భావిస్తారు. ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహం ఉండడం ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. చిన్న పొరపాట్లు, కానీ, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాస్తు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రధాన ద్వారం చీకటి వద్ద ఉంచకండి.. ఇంటికి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం….

Read More
ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSD (Officer on Special Duty)గా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ పేరు…

Read More
Vastu Tips: తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం చేస్తాయి!

గుండె పోటుకి చెక్ పెట్టే.. రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు

కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి. ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి. వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు…

Read More