తాజావార్తలు

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు…

Read More
Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మరోసారి ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పసిడి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…

Read More
Hyderabadi Baingan Masala Recipe: హైదరాబాదీ స్టైల్ వంకాయ మసాలా.. రోటీ, బిర్యానీల్లోకి దీని రుచి వేరే లెవల్!

Hyderabadi Baingan Masala Recipe: హైదరాబాదీ స్టైల్ వంకాయ మసాలా.. రోటీ, బిర్యానీల్లోకి దీని రుచి వేరే లెవల్!

చాలామంది వంకాయ కూర చేయడం కష్టమని భావిస్తారు, కానీ సరైన కొలతలతో మసాలా సిద్ధం చేసుకుంటే కేవలం 30 నిమిషాల్లోనే అద్భుతమైన వంటకాన్ని వడ్డించవచ్చు. నువ్వులు, వేరుశెనగలు కొబ్బరి కలయికతో తయారయ్యే ఈ గ్రేవీ ప్రతి ముద్దకూ ఒక కొత్త రుచిని అందిస్తుంది. మరి ఆ నోరూరించే హైదరాబాదీ వంకాయ మసాలాను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: తాజా వంకాయలు – 250 గ్రాములు (మధ్యస్థ పరిమాణం) తెల్ల…

Read More
Viral Video: డబ్బులు వద్దు బాబోయ్.. ఛార్జింగ్ పెట్టండి! వీధిలో కూర్చుని భిక్షాటన చేస్తున్న రోబోట్..

Viral Video: డబ్బులు వద్దు బాబోయ్.. ఛార్జింగ్ పెట్టండి! వీధిలో కూర్చుని భిక్షాటన చేస్తున్న రోబోట్..

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సరిహద్దులు దాటి దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యూమనాయిడ్ రోబోల (మనుషుల లాంటి రోబోలు) సాంకేతికత భవిష్యత్తులో మన జీవన విధానాన్ని ఎంతగా మార్చేయబోతోందో చెప్పడానికి చైనాలో జరిగిన ఒక తాజా సంఘటనే నిదర్శనం. చైనా వీధుల్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఏకంగా ఒక బిచ్చగాడిలా కూర్చుని తన ఉనికి కోసం భిక్షాటన చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ రోబోట్ ఏం అడిగింది?: ప్రముఖ చైనీస్ రోబోటిక్స్ కంపెనీ…

Read More
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్‌బాస్‌ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా!

Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్‌బాస్‌ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా!

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా అన్నీ ప్రముఖ భాషల్లోనూ త్వరలోనే బిగ్ బాస్ రియాలిటీ షో షురూ కానుంది. తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు…

Read More
Tobacco Products: రూ.18 సిగరెట్ ఇకపై రూ.72.. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు.. తాగాలంటే పది సార్లు ఆలోచించాల్సిందే బాసూ

Tobacco Products: రూ.18 సిగరెట్ ఇకపై రూ.72.. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు.. తాగాలంటే పది సార్లు ఆలోచించాల్సిందే బాసూ

సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు మీకు ఉందా..? అయితే వాటికి మీరు ఖర్చు పెట్టే బడ్జెట్ భారీగా పెరగనుంది. ఎందుకంటే త్వరలో సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచడం, దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్సైజ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో వాటి ధరలు ఆమాంతం పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నంచి కొత్త జీఎస్టీ రేట్లను కేంద్రం అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్ కూడా…

Read More
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మన వంటకాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, మసాలా వంటకాలతో పాటు ఆయుర్వేద కషాయాలు, ఆరోగ్య పానీయాల్లో కూడా జీలకర్రను విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల సంఖ్య పెరుగుతుండటంతో నకిలీ లేదా కృత్రిమ రంగులు కలిపిన జీలకర్ర విక్రయాలు కూడా అధికమయ్యాయి. ఇలాంటి కల్తీ జీలకర్ర వంటకాల రుచిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జీలకర్ర కొనుగోలు చేసే ముందు…

Read More
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ.. అదిరిపోయే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్..!

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ.. అదిరిపోయే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్..!

మూవీ రివ్యూ: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే నటీనటులు: టామ్ హలండ్, జెండయా, సాడి సింక్, జాకబ్ బ్యాటలాన్ తదితరులు.. ఎడిటింగ్: నాట్ సాండర్స్, గిన సన్సమ్, హ్యారీ యూన్ సినిమాటోగ్రఫీ: బ్రెట్ పావ్లాక్ నిర్మాణ సంస్థ: మార్వెల్ స్టూడియోస్ దర్శకుడు: డెస్టిన్ డేనియల్ క్రెటన్ కథ: పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోయాక.. స్పైడర్ మ్యాన్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతలో పడి, తనకంటూ ఓ…

Read More

Irumudi Movie: ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ..? మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది

కళకు స్వేచ్ఛ ఎంత అవసరమో.. ఆ స్వేచ్ఛకు సామాజిక బాధ్యత కూడా అంతే అవసరం.. సినిమా అంటే కేవలం వినోదం కాదు. సమాజంపై ప్రభావం చూపించే శక్తివంతమైన మాధ్యమం. అందుకే తెరపై ఏ వృత్తిని, ఏ వర్గాన్ని ఎలా చూపిస్తున్నామన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా చుట్టూ చెలరేగిన వివాదం ఇదే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది.. ఆగస్టు 21న విడుదలైన ‘ఇరుముడి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగానే…..

Read More
Hyderabadi Baingan Masala Recipe: హైదరాబాదీ స్టైల్ వంకాయ మసాలా.. రోటీ, బిర్యానీల్లోకి దీని రుచి వేరే లెవల్!

ఈ సీక్రెట్ తెలిస్తే చాలు.. మీరు హాస్పిటల్ గుమ్మం కూడా తొక్కాల్సిన అవసరం ఉండదు..

నేటి ఆధునిక కాలంలో మనుషులను వెంటాడుతున్న అనేక అనారోగ్య సమస్యలకు అసలైన కారణం ఆసుపత్రులు లేదా కాలుష్యం మాత్రమే కాదు మన వంటగదిలో మనం వండుకునే వంటలేనని ప్రముఖ ప్రకృతి చికిత్సా నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. వంటగదిలో వంటల తీరు మారనంత కాలం సమాజంలో ఆరోగ్యం సిద్ధించదని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. సమాజంలో వైద్య శాస్త్రాలు ఎన్ని ఉన్నా, అవి కేవలం వచ్చిన జబ్బుకు చికిత్స చేస్తున్నాయని, కానీ జబ్బు…

Read More