తాజావార్తలు
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) సేవింగ్స్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో పెట్టుబడి పెడితే దీని ద్వారా వచ్చే వడ్డీ, ఆదాయంపై ఎలాంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు ఆదాయం పొందేందుకు ఇది సహాయపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఒక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ లేని పెట్టుబడులు…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లకు భారతీయ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాలు ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి కోవకే చెందిన మలయాళ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో ఈ సిరీస్ మార్చి 20 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 2000వ…

Read More
Euphoria: వయసుతో సంబంధం లేకుండా యంగ్​ బ్యూటీ సాహసం.. తల్లిపాత్రలో ఒకప్పటి స్టార్​ హీరోయిన్!

Euphoria: వయసుతో సంబంధం లేకుండా యంగ్​ బ్యూటీ సాహసం.. తల్లిపాత్రలో ఒకప్పటి స్టార్​ హీరోయిన్!

భారీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన డైరెక్టర్​ గుణశేఖర్​, ఈసారి ఒక సామాజిక ఇతివృత్తంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టీనేజ్ వయసులో ఎదురయ్యే సవాళ్లు, ఆ వయసు పిల్లలు తీసుకునే నిర్ణయాల చుట్టూ తిరిగే ఈ కథలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కథానాయికగా సత్తా చాటబోతోంది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సారా అర్జున్ కోసం.. ఈ సినిమాలో…

Read More
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

జీవితంలో గొప్ప స్ఫూర్తి, సందేశాలు పెద్ద పెద్ద పుస్తకాలు లేదా మోటివేషనల్ స్పీకర్ల నుంచే రానవసరం లేదు. కొన్నిసార్లు అనుకోకుండా కలిసే అపరిచిత వ్యక్తుల నుంచి కూడా లభిస్తాయి. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సంస్థ వ్యవస్థాపకుడు ఆశీష్ జైన్‌కు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. రాత్రి వేళ ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్‌కు వెళ్లడానికి ఆయన ఉబర్ బైక్ రైడ్ బుక్ చేయగా, ఒక యువకుడు ఏకంగా లక్షల విలువైన బీఎండబ్ల్యూ (BMW) బైక్‌పై వచ్చి…

Read More
Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

నటి తళ్లూరి రామేశ్వరి.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కెరీర్, కుటుంబం, మహేష్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చాలా సంవత్సరాల తర్వాత సినిమాలోకి తిరిగి రావడానికి కారణం దర్శకుడు తేజ అని రామేశ్వరి తెలిపారు. తన…

Read More

‘ఫుడ్ డైవోర్స్’ అంటే దంపతుల విడాకులు కాదు.. ఈ కొత్త ట్రెండ్ మీకు తెలుసా?

ఫుడ్ డైవోర్స్‌ అనేది సంబంధంలో విడిపోవడాన్ని సూచించే పదం కాదు. భార్యాభర్తలు తమ తమ ఆహార ఎంపికల విషయంలో స్వేచ్ఛగా ఉండటమే దీని అర్థం. ఉదాహరణకు, ఒకరికి ఇంట్లో వండిన సాంప్రదాయ భోజనం ఇష్టమైతే.. మరొకరు సలాడ్లు, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం లేదా బయట నుంచి తెప్పించుకునే భోజనాన్ని ఇష్టపడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరూ ఒకే ఆహారం తినాల్సిన అవసరం లేకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకుంటారు. సంబంధం ఒక్కటే.. ఆహార ఎంపికలు మాత్రం…

Read More
Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, గుర్తుండిపోయే పాత్రలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. ముఖ్యంగా, శుభలగ్నం , మావిచిగురు చిత్రాలు తన కెరీర్‌లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆమె వివరించారు. ఆమని శుభలగ్నం సినిమాలోని తన గయ్యాలి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్ర సమాజంలో ఎంతటి ఇంపాక్ట్‌ను చూపించిందో తెలియజేశారు. “నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

ఏసుక్రీస్తు బోధనలు.. కరుణను, సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయిః మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నూతన జీవితానికి ప్రతీక అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శాంతి, ఆనందం, ఐక్యత ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు బోధనలు కరుణను ప్రేరేపించి, సామాజిక ఐక్యతను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. మరోవైపు, సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ఈస్టర్ విజిల్‌ మాస్‌కు అధ్యక్షత వహించిన పోప్ లియో XIV, విశ్వాసులు భయం, అపనమ్మకం, అసమ్మతిని అధిగమించాలని కోరారు….

Read More
OTT Movie: కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

OTT Movie: కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్.. ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సాంకేతికతకు భయంకరమైన మానవాతీత శక్తులు తోడైతే పరిస్థితి ఎలా…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

ఒకప్పుడు పెళ్లి అనేది జీవితాంతం నిలిచే బంధంగా భావించేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దంపతులు కలిసి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో జీవించిన సందర్భాలు ఉన్నప్పటికీ, విడాకుల విషయం పెద్దగా వినిపించేది కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ఇష్టపడి చేసుకున్న పెళ్లి అయినా..ఎన్ని కష్టాలు వచ్చినా పరస్పర సహనంతో జీవితం సాగించేవారు. కానీ నేటి కాలంలో చిన్న చిన్న విభేదాలకే పెద్ద గొడవలు చేసి విడిపోవడం సాధారణంగా మారింది. ఈ…

Read More