తాజావార్తలు
Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో వారు జాగ్రత్త..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 8, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు తగిన సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More
Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, సాధారణంగా రాకపోకలు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు విరిగి కారుపై పడింది. చెట్టు బరువుకు కారు ముందు భాగం…

Read More
Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.3వేలకుపైగా పెరిగింది. ఈ భారీ…

Read More
Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

హైదరాబాద్ మహానగర శివారులో ఈగల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.18 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ–ముంబై జాతీయ రహదారి (NH-65)పై వైఎన్‌ఆర్ ఫంక్షన్…

Read More
Crorepati Secrets: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?.. ఈ సింపుల్ SIP ట్రిక్ పాటిస్తే మీ కల చాలా ఈజీగా నెరవేరుతుంది!

Crorepati Secrets: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?.. ఈ సింపుల్ SIP ట్రిక్ పాటిస్తే మీ కల చాలా ఈజీగా నెరవేరుతుంది!

ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో పెట్టుబడిదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఒక సరికొత్త మ్యాథమెటికల్ ట్రిక్ ’11x12x20 ఎస్‌ఐపీ ఫార్ములా’. ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే మీ అకౌంట్ లో కోటి రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఎలా చూసుకోవచ్చో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. ఈ ఫార్ములాలో 11, 12, 20 అంటే ఏమిటి?: ఈ స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా మూడు ముఖ్యమైన ఆర్థిక సంఖ్యలపై…

Read More
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఇంటర్ విద్యార్ధులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత 12 ఏళ్ల చరిత్రలో కనీవినని రీతిలో ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 4,71,864 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,61,526 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 77…

Read More
Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్..

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్..

నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణం, అందుకున్న అద్భుతమైన ప్రశంసలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన స్వభావం, నటన పట్ల తనకున్న అంకితభావం, సినీ పరిశ్రమలో ప్రముఖుల నుండి లభించిన అభినందనలు వంటి విషయాలను ఆయన వివరించారు. మురళీధర్ గౌడ్ తనకు బాగా నచ్చిన సినిమాలలో “వెంకటరామయ్య గారి తాలూకా” ఒకటని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక తండ్రి పాత్ర, తండ్రి వేదన, మధ్యతరగతి రైతు జీవితాన్ని మనం చూస్తామని చెప్పారు….

Read More
చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వారసత్వ సంపదను రక్షించాలంటూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జాతీయంగా రక్షిత వారసత్వ స్మారక చిహ్నం, వరంగల్ కోట భూములను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆస్తిగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాల తొలగింపు, కోట భూముల నుండి ఆక్రమణదారులను తొలగించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు. 2022 నుండి ASI పదే పదే నోటీసులు, జిల్లా…

Read More
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు జీవితం మార్చేస్తాయి!

కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు జీవితం మార్చేస్తాయి!

మంచి ప్రవర్తన చాలా ముఖ్యం. ఎదో ఉన్నామంటే ఉన్నట్లు కాకుండా సమాజంలో మంచిగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కింద పడిపోరు. అవమానాలు పెద్ద లెక్క కాదు, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అలాగే, ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తే కాలమే సహాయం చేస్తుంది. ఇంకా జీవితంలో ముందుకు వెళ్తారని చాణక్యుడు అంటున్నారు.

Read More