తాజావార్తలు
ICC T20I Rankings: ఏకంగా 32 మందిని తొక్కేస్తూ దూసుకొచ్చిన యువ కెరటం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం

ICC T20I Rankings: ఏకంగా 32 మందిని తొక్కేస్తూ దూసుకొచ్చిన యువ కెరటం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పెను సంచలనం

ICC T20I Rankings: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌నే మలుపు తిప్పింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీ బాదిన ఇషాన్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా ఎవరు ఆడాలనే చర్చకు ఇషాన్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. మరోవైపు శివం దూబే కూడా 17 మందిని వెనక్కి నెట్టి…

Read More
బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది

బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది

ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం తగ్గకుండా వస్తుంటాయి. అలాగే మరికొందరు భామలు ఉంటారు. అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం రావు. ఒకవేళ వచ్చిన ఆసినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. దాంతో సోషల్ మీడియానే నమ్ముకుంటూ ఉంటారు. సినిమాలతో అభిమానులను అలరించలేకపోయినా.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ను కవ్విస్తూ ఉంటారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. తన అందాలతో కుర్రకారుకు…

Read More

మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక

Senior Iranian Lawmaker Ebrahim Azizi Left And Us President Donald Trump Right Photo Reuters 162532482 16×9 0 ట్రంప్‌కు ఇరాన్‌ చురక యుద్ధంలో ఇరాన్‌ పరాజయం పాలవుతుందని అనంతరం హర్ముజ్‌ జలసంధిని పూర్తిగా అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందని మీడియా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనకు ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఫుడ్‌ ట్రక్కులో దాక్కుని దేశం విడిచి వెళ్లాల్సిన దుస్థితి మరోసారి తలెత్తకుండా ట్రంప్‌ తన సేఫ్టీ గురించి ఆలోచించాలన ఇరాన్…

Read More
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో నేడు స్పెయిన్, ఇంగ్లాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ పోరు జరగబోతోంది. అయితే ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ఒక గట్టి షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ రెండో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే మూడో స్థానం…

Read More
నాకు తేలినవాళ్లే అలా చేయడంతో చాలా బాధపడ్డా..! చక్రి చివరి ఇంటర్వ్యూ వింటే కన్నీళ్లు ఆగవు

నాకు తేలినవాళ్లే అలా చేయడంతో చాలా బాధపడ్డా..! చక్రి చివరి ఇంటర్వ్యూ వింటే కన్నీళ్లు ఆగవు

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ను అందించారు చక్రి. యూత్ ను ఉర్రుతలూగించింది చక్రి సంగీతం.. ఎన్నో సినిమాలను తన సంగీతంతో నిలబెట్టారు చక్రి. తన సంగీతంలో సినీ ఇండస్ట్రీలో రాణించిన చక్రి.. 80కి పైగా సినిమాలకు బాణీలు అందించారు. అలాగే అద్బుతమైన పాటలను కూడా ఆలపించారు. కాగా చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు చక్రి. కాగా చక్రి చనిపోక ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More
Silver Price: వెండి ధర మళ్లీ రూ.4 లక్షలు దాటుతుందా..? షాకింగ్‌ నివేదికలు

Silver Price: వెండి ధర మళ్లీ రూ.4 లక్షలు దాటుతుందా..? షాకింగ్‌ నివేదికలు

Silver Price: భారతదేశంలో బంగారం, వెండి కేవలం లోహాలు మాత్రమే కాదు, బలమైన పెట్టుబడి పునాదిగా కూడా పరిగణిస్తారు. వివాహాలు లేదా పండుగలు అయినా, అవి ఇప్పుడు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఫిబ్రవరి 22, 2026న వెండి ధరలు ప్రపంచ సంకేతాలు, డాలర్ కదలికలు, దేశీయ డిమాండ్ ద్వారా ప్రభావితమయ్యాయి. గత రెండు నెలల్లో వెండి గణనీయమైన హెచ్చుతగ్గులను చూసింది. ఫిబ్రవరిలో పెద్ద తగ్గుదలకు ముందు ఒక దశలో కిలోకు రూ.4 లక్షలకు పైగా…

Read More
Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?

Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. సెకండ్ సింగిల్‌గా రిలీజైన రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్‌డేట్స్‌తో సినిమా మీద ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసిన మేకర్స్ లేటెస్ట్‌ సాంగ్‌తో ఆ టోన్‌ను కాస్త డౌన్‌ చేశారు. ఎలా అనుకుంటున్నారా.? అయితే వాచ్‌ దిస్ స్టోరి. యాక్షన్ రోల్స్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన యష్, ‘టాక్సిక్’లో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను…

Read More
Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె….

Read More
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..

అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయపల్లి గ్రామానికి చెందిన పుడుత శంకర్, మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు తమ పిల్లలను ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వేసవి సెలవులు కావడం వద్ద పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే రెండో కుమార్తె తేజశ్రీ (11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తమ్ముడు, చెల్లి బయటికి వెళ్ళగా తేజశ్రీ ఇంట్లోనే ఆడుకుంటుంది. ఇంటికి మూడు గదులు ఉండగా మధ్య…

Read More