గుడ్డును పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టేందుకు ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్, బంపర్ బెనిఫిట్స్..!
గుడ్డును ఉడకబెట్టడం చాలా సులభం అనిపించవచ్చు. కానీ, సరైన పద్ధతిలో ఉడికించడం అంత సులభం కాదు. గుడ్డును ఉడికించినప్పుడు చాలా సార్లు అవి పగిలిపోతుంటాయి. లోపలి పచ్చసొన బయటకు వచ్చేస్తుంది. గిన్నెలో చిన్న ముక్కలుగా మారుతుంది. గుడ్డులోని తెల్లసొన జిగటగా ఉంటుంది. పచ్చసొన, గుడ్డులోని తెల్లసొన వేర్వేరు ఉష్ణోగ్రతలలో ఉడికిపోతాయి. దీని వలన గుడ్డును సరిగ్గా ఉడికించడం కష్టమవుతుంది. కానీ, కొత్త పరిశోధన మీ సమస్యకు పరిష్కారం చెబుతోంది. గుడ్లను ఉడకబెట్టడానికి ఒక సులవైన పద్ధతిని వెల్లడించింది….
