తాజావార్తలు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఇంటి ప్రైవసీకి కొత్త ముప్పును సృష్టిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. డేటా చౌర్యం కంటే ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇంట్లోని ఓఎఫ్సీ కేబుల్స్ ద్వారా శబ్దాలను వినడం సాధ్యం. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి వివరించినట్లుగా, ఇంట్లో వెలువడే శబ్దాలు ఓఎఫ్సీ కేబుల్‌ను తాకినప్పుడు, లోపల ప్రయాణించే కాంతి తరంగదైర్ఘ్యం లేదా వేగంలో…

Read More

హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి . ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇది సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కొంచం తీసుకున్నా చాలు. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా తగ్గిస్తుంది . మీరు వీటిని గింజలుగా మాత్రమే కాకుండా మొలకలుగా తీసుకున్నా…

Read More

Install Home Earthing Rod: మీ ఇంటికి ఎర్తింగ్‌ రాడ్‌ ఎలా ఏర్పాటు చేయాలి..? కావాల్సిన వస్తువులు ఏంటి?

House Earthing System: ఇంట్లో విద్యుత్ భద్రతకు ఎర్తింగ్ వ్యవస్థ చాలా కీలకం. ముఖ్యంగా 20 సంవత్సరాలకు పైబడిన పాత ఇళ్ళకు ఎర్తింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల విద్యుత్ షాక్‌లు, ఉపకరణాల పాడయ్యే ప్రమాదాలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో గోడలకు షాక్‌లు రావడం, ఫ్రిడ్జ్‌లు, హీటర్ల నుండి విద్యుత్ లీకేజీలు సంభవించడం వంటి సమస్యలను ఎర్తింగ్ నివారిస్తుంది. అనుభవం ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారు ఈ ఎర్తింగ్ రాడ్ అమరికను సులభంగా చేసుకోవచ్చు. ఎర్తింగ్ రాడ్ అమరికకు…

Read More
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ప్రతి నెలా రూ.25000 మీ అకౌంట్‌లోకి!

దేశంలో పెట్టుబడి ధోరణులు మారుతున్న నేపథ్యంలో సురక్షితతతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం అందించే పథకాలపై డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత లేదా రిస్క్ తక్కువగా ఉండే పెట్టుబడులను కోరుకునే వారు ఇలాంటి ఎంపికలను ప్రాధాన్యంగా చూస్తున్నారు. ఈ క్రమంలో SBI అందిస్తున్న అన్యుటీ డిపాజిట్ స్కీమ్ పై దృష్టి పెరిగింది. ఈ పథకం కింద పెట్టుబడిదారుడు ఒకేసారి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తాడు. ఆ తరువాత బ్యాంక్ ప్రతి నెలా ఒక నిర్దిష్ట…

Read More
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్!

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్!

ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. గురువారం (మార్చి 5) తెల్లవారుజామున, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనాను,…

Read More
Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..

Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే..

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రైల్వేశాఖ ఆగస్టు 1వ తేదీ నుండి కీలక మార్పులు చేసింది. రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కోసం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైల్వే టిక్కెట్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు పొందాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద…

Read More
పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్.. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా మెరుపు దాడులు

పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్.. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా మెరుపు దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గకపోగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలకు మరియు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, అమెరికా రక్షణ శాఖ అధికారులు ఈ దాడులను ధృవీకరించారు. రాత్రికి రాత్రే అమెరికా వాయుసేన ఇరాన్ భూభాగంలోని కీలక సైనిక…

Read More
Catherine Tresa: మెగా మ్యాజిక్‌తో కేథరిన్ జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!

Catherine Tresa: మెగా మ్యాజిక్‌తో కేథరిన్ జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!

కేథరిన్ థ్రెసా.. పేరు గుర్తుందిగా..! దాదాపు పుష్కరం కింద ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి లాంటి సినిమాలతో ఒకప్పుడు టాప్ లేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కాస్త స్లో అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్మడి పేరు బాగా వినిపిస్తుంది. ఒక్క సినిమాతో జాతకం మారిపోవడం అంటే ఇదే మరి. నిన్నమొన్నటి వరకు కూడా సినిమాలు పెద్దగా లేకుండా ఖాళీగా ఉన్నారు కేథరిన్ థ్రెసా. కానీ ఒక్క సినిమాతో అమ్మడు మళ్లీ బిజీ అయిపోయారు. ఆ సినిమా ఏంటో తెలుసు…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. అయితే పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం…

Read More
IPL 2026: ఇకపై ‘గర్ల్‌ఫ్రెండ్స్’కు నో ఎంట్రీ.. ప్లేయర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

IPL 2026: ఇకపై ‘గర్ల్‌ఫ్రెండ్స్’కు నో ఎంట్రీ.. ప్లేయర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రస్తుత సీజన్‌లో కొందరు అగ్రశ్రేణి క్రికెటర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్ హోటళ్లలో ఉండటం, మ్యాచ్ సంబంధిత కార్యకలాపాల్లో వారు తరచూ కనిపించడం చర్చనీయాంశమైంది. దీనిపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ, ఆటగాళ్ల ప్రైవసీని గౌరవిస్తామని, అయితే ఆట నైతికతను, భద్రతను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల నిర్వహణలో ఉన్నప్పటికీ, బోర్డు నిబంధనలే అంతిమమని వారు గుర్తు చేస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్స్ బసపై ఆంక్షలు ఎందుకు? తాజా…

Read More