తాజావార్తలు
అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్

అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తాజాగా అక్కినేని నాగార్జున స్వయంగా తెరదించారు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా…

Read More
ప్రపంచంలో ఏ దేశాన్ని నల్ల బంగారం భూమి అని పిలుస్తారు..? కారణం ఏంటో తెలిస్తే..

ప్రపంచంలో ఏ దేశాన్ని నల్ల బంగారం భూమి అని పిలుస్తారు..? కారణం ఏంటో తెలిస్తే..

ఒక దేశం అత్యంత విలువైన సహజ వనరు అపారమైన నిల్వలను కలిగి ఉన్నప్పుడు దానిని నల్ల బంగారం భూమి అని పిలుస్తారు. ఈ వనరు ముదురు రంగులో ఉంటుంది. బంగారం వలె విలువైనదిగా పరిగణించబడుతుంది. ఇది పెట్రోలియం లేదా ముడి చమురును సూచిస్తుంది. ఇది రవాణా, పరిశ్రమ, దైనందిన జీవితానికి చాలా ముఖ్యమైనది. కొన్ని దేశాలు ఈ వనరులకు అతి పెద్ద నిల్వల కారణంగా అవి మారుపేరును సంపాదించాయి. అలాంటిదే కువైట్‌. కువైట్ ప్రపంచవ్యాప్తంగా నల్ల బంగారం…

Read More
Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమాయణాలు, రిలేషన్ షిప్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లలో ఎందుకు ఉండలేరు అనే విషయంపై కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా చాలామంది హీరోయిన్లు తమకు క్రషెస్ ఉన్నాయని చెబుతారు కానీ, ఎలాంటి సీరియస్ రిలేషన్ షిప్‌లో లేమని, బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?” అని యాంకర్…

Read More
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ ఆది వినాయకుడి మహిమ ఇదే!

తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ ఆది వినాయకుడి మహిమ ఇదే!

Naramukha Vinayaka: విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానానికి ప్రతీకగా భావించే శ్రీ గణేశుడు సాధారణంగా గజముఖంతో, పొడవైన తొండంతో దర్శనమిస్తాడు. కానీ భారతదేశంలో ఒక పవిత్ర క్షేత్రంలో మాత్రం వినాయకుడు పూర్తిగా భిన్నమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అక్కడ ఆయనకు ఏనుగు తొండం ఉండదు. చిన్న బాలుడి రూపంలో, మానవ ముఖంతో వెలసి ఉండటం ఈ ఆలయానికి విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే ఈ క్షేత్రాన్ని “ఆది వినాయకుడు” లేదా “నరముఖ బాల గణపతి” ఆలయంగా భక్తులు…

Read More
Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. నటుడు సప్తగిరితో తనకున్న స్నేహంపై పలు ఆసక్తికర అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సప్తగిరికి తానే ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చానని అనిల్ పేర్కొన్నాడు. అయితే, సప్తగిరి తన సినిమాల్లో తరచుగా కనిపించకపోవడంపై వివరణ ఇచ్చాడు. సప్తగిరి పూర్తి నిడివి గల పాత్రలనే కోరుకుంటాడని, ఒకటి లేదా రెండు సీన్స్ కోసం మాత్రమే నటించడానికి ఇష్టపడడని అనిల్ తెలిపాడు. సప్తగిరి తనకు తరచుగా ఫోన్ చేసి.. ఒకటి లేదా రెండు…

Read More

బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు

రోడ్ల వెంట, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారిని మనం తరచూ చూస్తుంటాం. వారికి ప్రజలు ఇచ్చే డబ్బు‌తో పాపం ఏదో ఒకటి తిని బతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్లు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతుంటారు అంటే నమ్ముతారా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వారు ట్యాక్స్ ఏ విధంగా చెల్లిస్తున్నారు? ప్రత్యక్షంగానా? లేక పరోక్షంగానే? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. GST.. పరోక్ష…

Read More
Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!

Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!

ఆమెకు ఆయుర్వేదం అనేది ఒక ఫ్యాషన్ కాదు, అది ఒక జీవన విధానం. చిన్నప్పటి నుండి తన ఇంట్లో చూసిన ఆచారాలనే నేటికీ పాటిస్తూ, తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఆ నటి ఫాలో అవుతున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.. ఆమె ఒక గొప్ప నటి మాత్రమే కాదు, అద్భుతమైన నృత్యకారిణి కూడా. వెండితెరపై ఆమె కళ్లు మాట్లాడతాయని, ఆమె హావభావాలు ఎంతో స్పష్టంగా ఉంటాయని అందరూ అంటుంటారు. అయితే, తన కళ్ల చుట్టూ ఉండే ఆ…

Read More
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆన్‌లైన్ ప్రమోషన్లు, మరోవైపు ఆఫ్‌లైన్ ప్రమోషన్లను కూడా చెకాచెకా ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. అంతేనా అంటే కానే కాదు. టికెట్ రేట్ల హైక్స్ కోసం కూడా టీం గట్టిగా ప్రయత్నిస్తోందట. టాక్సిక్‌కి టికెట్ రేట్ల హైక్స్ ఇస్తే దురంధర్ సీక్వెల్‌కి కూడా ఇవ్వాల్సిందేగా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు దురంధర్ మేకర్స్. ఇప్పుడు అదే…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవాన్ని మరువకముందే భారత యువ జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్ చేతిలో పరాభవం.. ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సై..! భారత క్రికెట్ జట్టుకు ఇటీవల…

Read More
Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్‌ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే…

Read More