తాజావార్తలు
Kitchen Hacks: ఖాళీ మందుల ప్యాకెట్లను పొరపాటున కూడా పారేయకండి.. వీటితో వంటింటి పనులు ఎంత సులభమవుతాయో తెలుసా!

Kitchen Hacks: ఖాళీ మందుల ప్యాకెట్లను పొరపాటున కూడా పారేయకండి.. వీటితో వంటింటి పనులు ఎంత సులభమవుతాయో తెలుసా!

మనకు లేదా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్లు రాసిచ్చిన మాత్రలను వాడుతుంటాము. మందులు అయిపోగానే ఆ ఖాళీ ప్యాకెట్లను ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేయడం మనందరికీ ఉన్న అలవాటు. కానీ, పనికిరాని వ్యర్థాలుగా భావించే ఈ బ్లిస్టర్ ప్యాకెట్ల వెనుక ఎన్నో స్మార్ట్ హోం హ్యాక్స్ దాగి ఉన్నాయి. ఇవి మీ రోజువారీ గృహ పనులను చాలా వేగంగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి. మాడిపోయిన పాత్రల నుండి గ్యాస్ స్టవ్ ఇరుకైన మూలల వరకు, పదును…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

దొంగలు రూటు మార్చారు. మొదట్లో చెరువుల్లో చేపలు దొంగిలించే ఈ ముఠా గిట్టుబాటు కావట్లేదని ఏకంగా సెల్‌ టవర్లపైన పడ్డారు. చేపల దొంగతనాలతో మొదలై.. సెల్ టవర్ బ్యాటరీల చోరీల వరకు ఎదిగిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి సుమారు 144 బ్యాటరీలతో పాటు భారీగా నగదును పోలీసులు స్వాధీనం…

Read More
Honey Trap IPL 2026 : హనీట్రాప్ నిజమేనా? ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన ఆర్చర్.. షాక్‌లో ఫ్యాన్స్

Honey Trap IPL 2026 : హనీట్రాప్ నిజమేనా? ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన ఆర్చర్.. షాక్‌లో ఫ్యాన్స్

Honey Trap IPL 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన, అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రధాన వేగవత్తమైన బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఒకే ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేసి చరిత్రలో లేని విధంగా విమర్శల పాలయ్యాడు. ఈ వైఫల్యంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్…

Read More
Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..?

Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..?

సినిమా రిలీజ్ డేట్ చెప్తారు కానీ అది చెప్పిన టైమ్‌కు రాదు.. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్‌కు విడుదలవ్వదు.. బెటర్ ఔట్ పుట్ అంటారు చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగుల మీద పని చేస్తారు. ఓ పక్క హాలీవుడ్‌లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే.. మన సినిమాలెందుకిలా కన్ఫ్యూజ్ అవుతున్నారు..? అసలు కారణమేంటి..? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్లు ఆలోచిస్తారా..? వింటున్నారుగా నాగార్జున ఏమంటున్నారో..? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్…

Read More
200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమదైన నటనతో, మాటతీరుతో, విలక్షణమైననటనతో ప్రేక్షకులను అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్  రమణారెడ్డి. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆయన.సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్ర రావు రమణారెడ్డి  జీవిత విశేషాలను, సినీ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా వివరించారు. నెల్లూరు యాసను తెలుగు సినిమాకు పరిచయం చేసి, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఒకే శైలితో ప్రేక్షకులను మెప్పించారు రమణారెడ్డి. 1921లో నెల్లూరు జిల్లా జగదేవిపేటలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, కోటమ్మ దంపతులకు జన్మించారు రమణారెడ్డి. ప్రసిద్ధ…

Read More
Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి,…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లు.. అందరికీ ప్రయోజనం

గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయా తీసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్దతపై మంత్రిమండలి తీర్మానం చేసింది. 2014-19 రాజధానిని ఏర్పాటు చేసినప్పటికి.. 2019లో వచ్చిన ప్రభుత్వం రాజధానిని మార్పు చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ఒకసారి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోసారి రాజధాని మార్పు లాంటివి జరగకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. అందుకే ఈ…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

Telangana: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..

స్వాభిమానం.. సాధికారిత.. అదే బాటలో ఇప్పుడు ఆరోగ్య భద్రత.. మహిళ ఆరోగ్యం కోసం  తెలంగాణ ప్రభుత్వం  డిజిటిల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌,  హెల్త్‌  స్ర్కీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ   క్యాన్సర్‌పై  విస్తృతంగా  అవగాహన కల్పిస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా  HPV వ్యాక్సినేషన్‌  కొనసాగుతోంది.  ఇప్పుడు  హెల్త్‌ ప్రొఫైల్‌ స్ర్కీనింగ్‌ తో మహిళా ఆరోగ్యానికి మరింత భద్రతనిస్తోంది ప్రభుత్వం. మహిళల్లో  రక్తహీనత , మధుమేహం ,బీపీ  వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలు  క్యాన్సర్ వంటి…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

గంజి పారబోస్తున్నారా? అద్భుతమైన రుచిని మిస్ అవుతున్నట్లే! గంజి నీటితో మ్యాజిక్కులు చేయొచ్చా

పూర్వం మన అమ్మమ్మలు, తాతయ్యలు అన్నం వడకట్టిన గంజిని అమృతంలా భావించి తాగేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో చాలామంది గంజిని వృథాగా పారబోస్తున్నారు. నిజానికి అన్నం ఉడికిన తర్వాత వచ్చే ఆ తెల్లటి నీటిలో విటమిన్లు, ఖనిజాలు మరియు స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు, వంటగదిలో రకరకాల వంటల రుచిని పెంచడానికి కూడా ఒక మ్యాజిక్ ఇంగ్రిడియంట్‌లా పనిచేస్తుంది. గంజి నీటిని పారబోయకుండా వంటల్లో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం….

Read More
Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100 శాతం వరకు పెంచింది. ప్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేసింది. అపార్ట్‌మెంట్లకు మాత్రం 10…

Read More