తాజావార్తలు
ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఇరాన్‌, అమెరికా-ఇజ్రయెల్‌ యుద్దం న్యూక్లియర్‌ వార్‌గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు…

Read More

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..

ప్రకృతి సృష్టించే వింతలు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న పిల్ల పిల్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కట్టిపడేస్తోంది. దానికి కారణం దానికున్న వేళ్ల సంఖ్య! సాధారణ పిల్లుల కంటే భిన్నంగా, ఏకంగా 29 వేళ్లతో ఈ పిల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. పుట్టిన కొద్దిసేపటికే తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డ ఈ పిల్లి పిల్లను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఇప్పుడు అద్భుతం జరిగినట్లుగా,…

Read More

Team India: ఇక మాకు ఏ టెన్షన్ లేదు.. రాసిపెట్టుకోండి.. అతనే మమ్మల్ని WTC ఫైనల్ చేరుస్తాడు..!

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి…

Read More
ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే కుర్రాళ్లు ఈ అమ్మడికి ఫిదా అయ్యారు. ఆతర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ…

Read More
Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!

Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!

Team India No 1 T20 Team: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత్, ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా మొత్తం 52 మ్యాచ్‌లు ఆడి 14,306 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం 275 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రపథాన కొనసాగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ ఈ ఫార్మాట్‌లో దూకుడుగా ఆడుతోంది. కివీస్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత భారత్ రేటింగ్ మరింత…

Read More
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

గరుడ పురాణం మానవ జీవితం, కర్మ, ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశం చేసే ప్రముఖ హిందూ మత గ్రంథాల్లో ఒకటి. ఇందులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విలువలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రుణం తీసుకోవడం, దానిని సకాలంలో తిరిగి చెల్లించడం గురించి స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, అవసరమైనప్పుడు రుణం తీసుకోవడం తప్పు కాదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి నైతిక బాధ్యత….

Read More
ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..

ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..

మనీ ప్లాంట్ : మనీ ప్లాట్ లేని ఇల్లు ఉండదు. చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటే, మరికొంత మంది ఇంటి అందం కోసం పెంచుకుంటారు. కానీ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం వలన ఇది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అంతే కాకుండా, గాలిలోని మలినాలను ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అలాగే ఇంటిని చాలా చల్లగా మార్చుతుంది. స్నేక్ ప్లాంట్ :…

Read More
Peddi Movie : ఉప్పెన కంటే పెద్దిలో 100 రెట్ల ట్విస్ట్.. సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్..

Peddi Movie : ఉప్పెన కంటే పెద్దిలో 100 రెట్ల ట్విస్ట్.. సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నే ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా్రు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు జూన్…

Read More
ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..

అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది కాదనలేని సత్యం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు మనల్ని రోగాల నుండి రక్షిస్తాయి. అయితే చాలామంది భోజనం ముగిసిన తర్వాత డెజర్ట్ లాగా పండ్లను తింటుంటారు. మరి ఇలా భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం సరైనదేనా? దీనివల్ల జీర్ణవ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సాధారణంగా పండ్లలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్ చాలా త్వరగా…

Read More
డబ్బు, గౌరవం, విజయం కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఇవి పాటించండి

డబ్బు, గౌరవం, విజయం కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఇవి పాటించండి

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. పని చిన్నదైనా మీరు సక్రమంగా పని చేస్తే విజయం వస్తుందని చాణక్యుడు చెబుతున్నారు. అలాగే, సమయాన్ని అస్సలు వృథా చేయకుండా ప్రతి నిమిషాన్ని గెలుపు కోసం ప్లాన్ చేసుకోండి. అందరితో ఎక్కువ మాట్లాడకుండా మీ అవసరం ఉన్న చోట…

Read More