తాజావార్తలు
Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

Hyderabad: చీ వ్యాక్.. మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

హైదరాబాద్ నగరంలో మరో కల్తీ ఆహార తయారీ కేంద్రం బట్టబయలైంది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎస్. మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఇంటిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో మానవ ఆరోగ్యానికి హానికరంగా అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అబిడ్స్‌కు చెందిన జసాని ఇల్యాన్ ‘JJ ఫుడ్స్’ పేరుతో ఈ వ్యాపారం నిర్వహిస్తూ గడువు ముగిసిన FSSAI…

Read More
Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీయిటెల్స్!

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీయిటెల్స్!

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఈసారి హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని మంగళూరు మధ్య నడిపిన ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన (రెస్పాన్స్) వచ్చింది. అలాగే ఈ రూట్‌లో సేవులను మరికొంత కాలం…

Read More
తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి?

తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి?

తెలంగాణలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు ఆలస్యంగా వివాహాలు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో పిల్లలను కనాలనే నిర్ణయం వాయిదా పడుతుండగా.. మరోవైపు సంతానలేమి సమస్యతో ఫెర్టిలిటీ క్లినిక్‌లను ఆశ్రయించే జంటల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత, నైతికత, రోగుల హక్కుల పరిరక్షణపై చర్చ మొదలైంది. జనాభా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1గా పరిగణిస్తారు. అయితే తెలంగాణలో ఈ రేటు ప్రస్తుతం సుమారు 1.5కు…

Read More
IND vs PAK : గెలుస్తామనే ధీమా అప్పుడే వచ్చేసింది.. పాక్ ఓటమిపై సూర్యకుమార్  సంచలన వ్యాఖ్యలు

IND vs PAK : గెలుస్తామనే ధీమా అప్పుడే వచ్చేసింది.. పాక్ ఓటమిపై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK : టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే అదొక యుద్ధం లాంటిది. కానీ 2007 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటాలను చూస్తే ఫలితం ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులకు ఇట్టే అర్థమైపోతుంది. మీర్‌పూర్ నుంచి మెల్‌బోర్న్ వరకు, న్యూయార్క్ నుంచి ఇప్పుడు కొలంబో వరకు చరిత్ర పునరావృతమవుతూనే ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుతూ పాకిస్థాన్‌ను…

Read More
సెలబ్రిటీలు సైతం లొట్టలు వేసుకుని తినే టేస్టీ ఫుడ్.. కప్పు గోధుమ రవ్వతో 5 నిమిషాల్లో రెడీ!

సెలబ్రిటీలు సైతం లొట్టలు వేసుకుని తినే టేస్టీ ఫుడ్.. కప్పు గోధుమ రవ్వతో 5 నిమిషాల్లో రెడీ!

జీడిపప్పు ఉప్మాకు కావాల్సిన పదార్ధాలు : కప్పు గోధుమ రవ్వ, 20 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ, 10 కరివేపాకు ఆకులు, రెండు కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఒక…

Read More
Zodiac Signs: పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?

Zodiac Signs: పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?

జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయితే, కొన్ని రాశుల వారు సాధారణ పరిమితులకు మించి, లోతైన ఆలోచనలు, బలమైన అంతర్గత భావనలు, దైవిక అనుభూతులతో జీవిస్తారని ప్రగాఢంగా నమ్ముతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల మనోభావాలను, అంతర్గత ఆలోచనలను సులభంగా గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, భవిష్యత్తులో సంభవించే సంఘటనలను ముందుగానే ఊహించగల శక్తి కూడా వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విశేషమైన లక్షణాలను కలిగి ఉన్న మూడు…

Read More
Andhra Pradesh: ఏపీలో పింఛన్ లబ్దిదారులకు కీలక అప్డేట్ – అనర్హుల తొలగింపుపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

Andhra Pradesh: ఏపీలో పింఛన్ లబ్దిదారులకు కీలక అప్డేట్ – అనర్హుల తొలగింపుపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందుతున్న లబ్దిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలులో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా అనర్హులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పథకం – ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా:https://www.youtube.com/watch?v=hMh6bfFAal0 వృద్ధులకు ప్రతి నెలా రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10,000 ప్రతి నెల 1వ తేదీన…

Read More
ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా

ప్రముఖ బ్రాండ్ మారుతి నుంచి విడుదలైన సరికొత్త మోడల్ Suzuki Grand Vitara విక్రయాల్లో ఊహించని రికార్డులను సృష్టిస్తోంది. కస్టమర్ల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో ఈ వాహనం రోడ్లపై దూసుకుపోతోంది. ప్రయాణికుల అంచనాలను అందుకుంటూ సాగుతున్న ఈ జర్నీ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమ్మకాల్లో అద్భుతమైన ప్రయాణం మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి Suzuki Grand Vitara మోడల్ కస్టమర్ల నుంచి అసాధారణ స్పందనను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా లక్షలాది యూనిట్ల…

Read More
బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్

బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్

బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ “కిల్” సినిమాతో గొప్ప సంచలనాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో తన విలన్ పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో, ఆయన ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. “కిల్” విడుదల తర్వాత జాతీయ స్థాయిలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన రాఘవ్, ఇప్పటికే పాన్ ఇండియా సెగ్మెంట్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న రాఘవ్, తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు….

Read More
Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

అయితే కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు అనగా ఏప్రిల్ 15 బుధవారం, 16వ తేదీ గురువారం బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. బుధవారం రోజు హిమాచల్ డే, విషు, పొహేలా బోయిషాఖ్ పండుగల కారణంగా కోల్‌కతా, కొచ్చి, షిమ్లా, గువహటిలో బ్యాంకులు మూతపడతాయి.

Read More