తాజావార్తలు
Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..

Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిరంతర అలసట శరీరంలో అంతర్గతంగా దాగిన డయాబెటిస్‌కు సంకేతం కూడా కావచ్చని అంటున్నారు. కాబట్టి లక్షణాలు కనిపించకుండా రహస్యంగా డయాబెటిస్ అంటే ఏమిటి? అది రక్త పరీక్షలలో ఎందుకు సులభంగా కనిపించదు? దానిని కనుగొనడానికి ఏం చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రికి చెందిన డాక్టర్ శాంత్రమ్ వర్మ దీని గురించి మాట్లాడుతూ.. చాలా మందికి చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నప్పటికీ ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. దీని…

Read More
నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

నూరేళ్ల బంధం.. గంటల్లోనే ముగిసింది.. రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి మృతి

వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి…

Read More
LSG vs GT IPL 2026 Result: దంచికొట్టిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ..

LSG vs GT IPL 2026 Result: దంచికొట్టిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ..

Lucknow Super Giants vs Gujarat Titans Result, IPL 2026: ఐపీఎల్ 19లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో, టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  పవర్‌ప్లేలో…

Read More
Electric Vehicles: కేవలం 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 468 రేంజ్‌.. టాటా నుంచి కొత్త ఈవీ!

Electric Vehicles: కేవలం 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 468 రేంజ్‌.. టాటా నుంచి కొత్త ఈవీ!

TATA Motors: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ దాని ప్రసిద్ధ పంచ్ EV కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అయితే అనేక లక్షణాలు మారలేదు. ముఖ్యంగా కంపెనీ పెద్ద బ్యాటరీ, మెరుగైన శ్రేణిని కూడా జోడించింది. దీని వలన కారు మునుపటి కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది. ఇది వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది….

Read More
LSG vs GT IPL 2026 Result: దంచికొట్టిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ..

AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే

ఎండలు ముదురుతున్న వేళ ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి చేదువార్త. రానున్న రోజుల్లో ఎయిర్ కండీషనర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడం, ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల కారణంగా ఏసీల తయారీ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఏసీల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీల తయారీలో అత్యంత కీలకమైన రాగి , అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. దీనివల్ల ఏసీల తయారీ వ్యయం దాదాపు…

Read More
Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామ వాంఛతో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌లో జరిగిన ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తర్వాత బోరున ఏడుస్తూ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌కు చేరుకుని…

Read More
LPG Gas Price: బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందంటే..!

LPG Gas Price: బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందంటే..!

LPG Gas Cylinder Price: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం, ఎల్‌పిజి కొరత నిరంతరం ఏర్పడుతోంది. ఈ కారణంగానే 19-కేజీల సిలిండర్ల ధర నిరంతరం పెరుగుతోంది. ఈ ఏడాది ఇది వరుసగా ఏడవ పెరుగుదల. కేవలం ఆరు నెలల్లోనే 19-కేజీల సిలిండర్ ధర 97% పెరిగింది. ఇప్పడు తాజాగా జూన్ 1వ తేదీన ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ప్రజలు మరోసారి తీవ్రంగా దెబ్బతిన్నారు. గ్యాస్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి…

Read More

Irumudi :ఊహించని వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తీసేయాలంటూ డిమాండ్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా పెద్ద హిట్ అందించింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో…

Read More

వర్షాకాలంలో తులసి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పలు మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తులసిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే తులసి టీని ఏ వ్యాధికైనా మందుగా లేదా వైరస్‌లను నివారించే పరిష్కారంగా భావించకూడదు. తులసి టీ వల్ల ప్రయోజనాలు ఏమిటి? తులసిలోని కొన్ని సహజ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. సమతుల్య ఆహారంలో భాగంగా…

Read More
LSG vs GT IPL 2026 Result: దంచికొట్టిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ..

Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి.. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను bhadradritemple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించారు ఈవో దామోదర్ రావు. దేశ నలుమూలల నుంచి శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ ద్వారా 10వేల 920 టికెట్లు, నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా 4వేల 665 మాన్యువల్ టికెట్లు విక్రయించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు….

Read More