తాజావార్తలు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణ పట్టణాల్లో జీవనశైలి వేగంగా మారుతోంది. పని ఒత్తిళ్లు, సమయాభావం, సౌకర్యాల పెరుగుదలతో సంప్రదాయ ఆహారపు అలవాట్లు తగ్గిపోతూ.. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరుగుతోంది. ఈ మార్పు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒక కొత్త డేటా ప్రకారం.. తెలంగాణ పట్టణ ప్రాంతాల ప్రజలు తమ నెలవారీ ఆహార వ్యయంలో 28 నుంచి 34 శాతం వరకు ఫాస్ట్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో…

Read More
Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ…

Read More
Silver Price: వెండి ధర మళ్లీ రూ.4 లక్షలు దాటుతుందా..? షాకింగ్‌ నివేదికలు

Silver Price: వెండి ధర మళ్లీ రూ.4 లక్షలు దాటుతుందా..? షాకింగ్‌ నివేదికలు

Silver Price: భారతదేశంలో బంగారం, వెండి కేవలం లోహాలు మాత్రమే కాదు, బలమైన పెట్టుబడి పునాదిగా కూడా పరిగణిస్తారు. వివాహాలు లేదా పండుగలు అయినా, అవి ఇప్పుడు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఫిబ్రవరి 22, 2026న వెండి ధరలు ప్రపంచ సంకేతాలు, డాలర్ కదలికలు, దేశీయ డిమాండ్ ద్వారా ప్రభావితమయ్యాయి. గత రెండు నెలల్లో వెండి గణనీయమైన హెచ్చుతగ్గులను చూసింది. ఫిబ్రవరిలో పెద్ద తగ్గుదలకు ముందు ఒక దశలో కిలోకు రూ.4 లక్షలకు పైగా…

Read More
మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు

మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు

తెలుగు తెర మీద ప్రేమకథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్‌లో చర్చించుకునే ముచ్చట్లే కాదు, రీల్ లైఫ్‌లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్‌గా మారిపోయింది. మరి ప్రేక్షకులను మెప్పించేలా మన సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అసలు ఈ తరహా ట్రెండ్‌ సెట్ చేసిన, చేయబోతున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్‌…

Read More
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..చేదుగా ఉన్నా ప్రాణం పోస్తుంది

కావాల్సిన పదార్థాలు : బోడ కాకరకాయలు: 250 గ్రాములు, చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, నూనె, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు,ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, కొత్తిమీర తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును శుభ్రంగా కడిగి, పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది పులుసు కోసం సిద్ధంగా ఉంటుంది. స్టవ్ ఆన్…

Read More
Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ

Virat kohli : ప్రముఖ హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్‎లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది.. ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. సరిగ్గా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్ళీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ మళ్ళీ నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. బుధవారం…

Read More
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

PBKS vs GT : బ్యాటా ? దుడ్డు కర్రా ? గుజరాత్ బ్యాటర్ బ్యాట్ ని స్కేలుతో కొలిచిన అంపైర్.. తర్వాత ఏమైందంటే ?

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా మొన్న మంగళవారం (మార్చి 31) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచింది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో హీరోగా నిలిచిన కూపర్ కోనోలీ (72 నాటౌట్) గురించి ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్…

Read More
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి.. అసలెవరీ టీమిండియా స్టార్, ఏంటి ఆ కేసు?

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి.. అసలెవరీ టీమిండియా స్టార్, ఏంటి ఆ కేసు?

Jacob Martin Arrested: భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ జనవరి 26 రాత్రి మద్యం సేవించి కారు నడుపుతూ ఆగి ఉన్న కార్లను ఢీకొట్టిన కేసులో వడోదరలో అరెస్టు అయ్యాడు. అకోటా ప్రాంతంలోని పునీత్ నగర్ సొసైటీ సమీపంలో ఈ సంఘటన జరిగిందని ఇండియా టుడే నివేదించింది. మార్టిన్ తన ఎంజీ హెక్టర్ కారును నడుపుతుండగా, మద్యం మత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టాడు. మూడు వాహనాలు…

Read More
Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…

Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన కుంట్ల రాజిరెడ్డికి వృద్ధురాలైన తల్లి, సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. రాజిరెడ్డి, జ్యోతిలు దంపతులు ఇద్దరూ అంధులైన దివ్యాంగులు. అయితే రాజిరెడ్డికి తన తండ్రి నుండి నాలుగు ఎకరాల భూమి సంక్రమించింది. రాజిరెడ్డి దంపతులు అందులు కావడంతో వారి బాగోగులను అతని సోదరి మంజుల, ఆమె భర్త సత్తిరెడ్డి చూసుకునేవారు. అయితే డబ్బు మీద ఉన్న మోజుతో చెల్లి రక్త సంబంధాన్ని మరిచిన అన్న ఆస్తిపై కన్నేసింది. అన్నను…

Read More
Andhra: నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు.. ఏంటని వెళ్లి చూడగా

Andhra: నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు.. ఏంటని వెళ్లి చూడగా

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ భారీ కొండచిలువ మనకు ఎదురైతే ఇంకేమైనా ఉందా.! గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక అన్నవరం గ్రామ సమీపంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు, పంపానది గేట్లు, మిస్సమ్మ కొండపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండపై ఉన్న స్థానికులు, యువకులు భారీ కొండచిలువను గుర్తించి స్థానిక ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. నీటిపారుదల…

Read More