తాజావార్తలు
అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ అందమైన ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంటారు. ఇక హీరోయిన్స్ గా ప్రేక్షకులను అలరించాలని, స్టార్ డమ్ సొంతం చేసుకోవాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు.. ఈ క్రమంలోనే కొంతమంది వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే మెప్పించి ఆ తర్వాత మాయం అవుతున్నారు. ఆ తర్వాత ఎప్పటికో ఓ సినిమా ఫంక్షన్ లోనో.. లేదా ఏదైనా సోషల్…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

ఖమ్మం, మార్చి 21: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు.. ఈ టీచర్స్, స్టూడెంట్స్ చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. గతంలో ఎక్కడ చూసినా పిచ్చుకల కిలకిలలతో సందడిగా ఉండేది రానురాను పొల్యూషన్ ,రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఖమ్మం జిల్లా వేంసూరు లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి….

Read More

Credit Card: క్రెడిట్ కార్డు ఉండి యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..

ఇప్పటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ప్రతీఒక్కరూ వాడుతున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఈ కార్డు అనేది ఉంటుంది. ఆఫర్లు, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ కోసం చాలామంది వాడుతూ ఉంటారు. కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకున్నా వాడకుండా అలాగే ఉంచుకుంటారు. క్రెడిట్ కార్డు వాడకపోతే ఏమవుతుంది..? వాడకపోయినా యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దానిని యాక్టివేట్ చేసుకోరు. అలాగే తమ వద్ద ఉంచుకుంటారు. ఇలా…

Read More

జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు

జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై మూడు రోజుల పాటు చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం సమావేశ వేదిక వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా…? మనదేశంలోని ఈ అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్సవద్దు..!

Best Places To Visit In India In Summer: ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమైంది. పరీక్షలు ముగుస్తుండటంతో పిల్లలకు వేసవి సెలవులు కూడా వస్తాయి. అందుకే మన దేశంలోని అనేక అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఇది అద్భుతమైన సమయం. ఈ నెలలో వివిధ రాష్ట్రాల్లో సాంస్కృతిక ఉత్సవాలు, పంట పండుగలు, నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అలాగే కొన్ని కొండ ప్రాంతాలలో వసంత ఋతువు అందాలు పరాకాష్టకు చేరుతాయి. మైదాన ప్రాంతాల్లో వేడి పెరుగుతున్నందున…

Read More
Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

చార్మికి మంచి గ్రాస్పింగ్ సామర్థ్యం, ఎమోషనల్ అభినయం, అందమైన కళ్ళు, ఆకట్టుకునే ఫిజిక్ ఉన్నాయని తెలిపారు. అలాగే, ఆమె ఒక మంచి డ్యాన్సర్ అని, ఆమెలో ఒక ప్రత్యేకమైన జోష్, ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఇన్ని ప్రతిభలు ఉన్నప్పటికీ, ఆమె కెరీర్ అనుకున్నంత విజయవంతం కాకపోవడం ఒక మిరాకిల్ వంటిదని, దీనికి కారణం అదృష్టం తప్ప మరొకటి కాదని కృష్ణవంశీ చెప్పారు. తాను వ్యక్తిగతంగా చార్మికి మద్దతుగా నిలిచానని, ఆమె కెరీర్ కోసం రెండు,…

Read More
ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా? చిన్న పొరపాటు చేస్తే బాంబులా పేలిపోతుందని తెలుసా

ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా? చిన్న పొరపాటు చేస్తే బాంబులా పేలిపోతుందని తెలుసా

కుక్కర్లు ఎందుకు పేలుతాయి? ఆ ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై అవగాహన ఉండటం ప్రతి గృహిణికి చాలా ముఖ్యం. ప్రెజర్ కుక్కర్ పని చేసే తీరు చాలా సులభం. లోపల తయారయ్యే ఆవిరి వల్ల కలిగే ఒత్తిడితో ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ ఆవిరి ఎప్పటికప్పుడు విజిల్ ద్వారా బయటకు వచ్చేయాలి. ఒకవేళ విజిల్ రంధ్రంలో లేదా ఆ వెంట్ పైపులో పప్పు మెతుకులు, అన్నం గింజలు ఇరుక్కుపోతే ఆవిరి లోపలే…

Read More
Bigg Boss Telugu 10: అఫీషియల్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ ఎప్పుడంటే? ఈసారి మరిన్ని హంగులతో..

Bigg Boss Telugu 10: అఫీషియల్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ ఎప్పుడంటే? ఈసారి మరిన్ని హంగులతో..

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఈసారి ఆడియెన్స్ కోసం సరికొత్తగా ముస్తాబుకానుంది. రాబోయే బిగ్ బాస్ సీజన్‌ను మరింత రంగులమయం చేయడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోస్టార్ ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. అదేంటంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లో ఒకేసారి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్…

Read More
రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

సాధారణంగా మనుషుల్లో, జంతువుల్లో ఆడా, మగ అనే తేడా ఉంటుందని అందరికీ తెలిసిందే. అంతెందుకు చెట్లలో కూడా తేడా ఉంటుంది. కానీ రాళ్లలో కూడా ఆడా, మగ రాళ్లు ఉంటాయని తెలుసా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మరీ ముఖ్యంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాల కోసం శిలలను ఎంపిక చేసేటప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తారు. శిల ఆడదా? మగదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే వాటిని విగ్రహాల తయారీకి వినియోగిస్తారు. నిజానికి దేవాలయాల్లో ప్రతిష్ఠించే దేవతా…

Read More
Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

ప్రముఖ నటుడు రాజా రవీంద్ర  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలు పోశారు రాజా రవీంద్ర. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు అలాగే దిగ్గజ నటులతో తన అనుబంధం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకానొక దశలో సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, చిరంజీవి గారు ఇచ్చిన సలహా…

Read More