తాజావార్తలు
మొదటి రోజు థియేటర్‌లో ఎవ్వరూ లేరు.. కట్ చేస్తే 150 రోజులు ఆడిన సినిమా..

మొదటి రోజు థియేటర్‌లో ఎవ్వరూ లేరు.. కట్ చేస్తే 150 రోజులు ఆడిన సినిమా..

తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు.  పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని…

Read More

R Praggnanandhaa: చదరంగంలో సంచలనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా తమిళ కుర్రాడు

R Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌ ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రౌండ్లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని సెంట్ లూయిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ అరుదైన ట్రోఫీని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా నిలిచి రికార్డు పుస్తకాలకెక్కి నింగికెగిశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్లాసికల్ గేమ్‌ల తర్వాత ప్రజ్ఞానంద 3-9 తేడాతో…

Read More

సెప్టెంబర్ 1 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు!

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More
Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

నటి సత్యకృష్ణన్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా డాలర్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానని అన్నారు.ఆనంద్ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత బొమ్మరిల్లు వంటి సినిమాలు తన కెరీర్‌కు మలుపు తిప్పాయని సత్యకృష్ణన్ తెలిపారు. ఒక ఇమేజ్‌కు కట్టుబడి ఉండకుండా, విభిన్నమైన పాత్రలు చేయాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తన విద్యాభ్యాసం, ఎదుగుదల అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆమె స్వస్థలం గుంటూరు (తండ్రి), రాజమండ్రి (తల్లి) అయినా, హైదరాబాద్‌లోనే…

Read More
ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!

హైదరాబాద్‌, జులై 28: ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిపై తమ దృక్పథాన్ని మార్చుకుంటుండగా, కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంస్థల్లో ‘ఎఫర్ట్ రిసెషన్ (Effort Recession)’ అనే కొత్త ధోరణి కనిపిస్తోంది. అంటే ఉద్యోగులు తమ విధుల్లో భాగం కాని అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. జాబ్‌ సెక్టార్‌లో పెరుగుతున్న…

Read More
Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..

Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..

కులమతాలన్నీ వేరైనా.. మేము భారతీయులమంతా ఒక్కటే అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఒక ముస్లిం సోదరుడు. హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ తరతరాలుగా స్నేహభావంతో మెలిగే గొప్ప సంప్రదాయానికి ఆయన సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. తన సొంత స్థలంలో హిందూ దైవమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి, అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరబాదుకు చెందిన మహబూబ్ బాషా, తన కుటుంబానికి చెందిన సొంత…

Read More
Actress Hema: ఖరీదైన కారు కొన్న నటి హేమ.. స్పెషాలిటీస్ ఇవే.. ఎన్ని కోట్లంటే..

Actress Hema: ఖరీదైన కారు కొన్న నటి హేమ.. స్పెషాలిటీస్ ఇవే.. ఎన్ని కోట్లంటే..

తెలుగు ప్రేక్షకులకు నటి హేమ సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై తనదైన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సినిమాలు తగ్గించినా హేమ.. ఏదోక విషయంతో వార్తలలో నిలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె తన కుటుంబంతో కలిసి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంచ్ (Mercedes-Benz) లగ్జరీ కారును ఆమె తన సొంతం చేసుకున్నారు….

Read More
APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్…

Read More
70 ఏళ్ల వయసులోనూ తగ్గని ‘మెగా’ వేగం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కవుట్ వీడియో

70 ఏళ్ల వయసులోనూ తగ్గని ‘మెగా’ వేగం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కవుట్ వీడియో

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి నిలువెత్తు రూపం మెగాస్టార్​ చిరంజీవి. ఏళ్లు గడుస్తున్నా, వయసు పైబడుతున్నా ఆయనలోని ఉత్సాహం మరియు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ రవ్వంతైనా తగ్గలేదు. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన జిమ్‌లో చేస్తున్న కఠినమైన వ్యాయామాలకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఆయన పడుతున్న శ్రమ చూసి అభిమానులతో పాటు…

Read More
Andhra: అసలే సంక్రాంతి.. కోడి పుంజు ఫ్రీ అంటే.. పెద్ద ఆఫరేగా మరి

Andhra: అసలే సంక్రాంతి.. కోడి పుంజు ఫ్రీ అంటే.. పెద్ద ఆఫరేగా మరి

గోదావరి జిల్లాలలో సంక్రాంతి అంటేనే ఓ ప్రత్యేకత సాంప్రదాయం. కోడి పందాలు, బంధువులు, కొత్తల్లుళ్ల రాకతో సందడి సందడిగా ఉంటుంది. వచ్చే అతిధులకు మర్యాదల్లో రాజీ పడకుండా రకరకాల వంటకాలు ఒడ్డిస్తుంటారు. ఈ పండుగకు స్తోమత లేకపోయినా అప్పు చేసిన ముక్కనుమ రోజున నాటు కోడి కోస్తారు. అయితే ఈసారి కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొందామన్న దొరకని పరిస్థితి. దీన్ని గుర్తించిన ఓ ఎలక్ట్రానిక్ షాపు వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. తమ షాపులో 10,000 దాటి…

Read More