తాజావార్తలు
TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

TG DOST 2026 Registration: తెలంగాణ దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. జులై 1 నుంచి తరగతులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (DOST) ఫేజ్‌ 1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మొత్తం మూడు విడతలుగా దోస్త్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్‌ 15 నుంచి తొలివిడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ మొదలైంది. మే 7వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు….

Read More
ఆన్‌లైన్ ఆస్తులకు వారసులెవరు? మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ ఎవరికి చెందాలి

ఆన్‌లైన్ ఆస్తులకు వారసులెవరు? మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ ఎవరికి చెందాలి

ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే వారి సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, క్రిప్టోకరెన్సీ వాలెట్లలో ఉన్న విలువైన డేటా లేదా సంపదను కుటుంబ సభ్యులు తిరిగి పొందడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘డిజిటల్ విల్’ అనే భావన ప్రాధాన్యత సంతరించుకుంది. భౌతిక ఆస్తుల మాదిరిగానే డిజిటల్ ఆస్తులను కూడా చట్టబద్ధంగా బదిలీ చేయడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. డిజిటల్ విల్ అంటే.. మనం రాసే సాధారణ వీలునామా లాగే ‘డిజిటల్ విల్’…

Read More
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది.అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము…

Read More
నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్

నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో.. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ అయ్యాడు. సుహాస్ ఎలాంటి పాత్రలైన అలవోకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాదు. నెగిటివ్ రోల్స్ లోనూ అద్భుతంగా నటిస్తున్నాడు.  వైవిధ్యమైన కథలతో…

Read More
T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం…

Read More

బాడీ ఉక్కులా మారిపోయిద్ది.. వారానికి ఒక్కసారి తింటే ఆ సమస్యలే ఉండవు..

చికెన్, మటన్‌ను నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రై తోపాటు పలు విధాలుగా వండుకుని ఎంజాయ్ చేస్తారు. చికెన్ తో పోలిస్తే.. మటన్ లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అయితే, మటన్ తోపాటు.. మేకలోని లివర్, తలకాయ, కాళ్లు, తిల్లి, బోటి అన్ని కూడా శక్తివంతమైన ఆహారాలే.. ముఖ్యంగా మేక (మటన్ పాయ) కాళ్లసూప్ ఎంతో మంచిది. మటన్ పాయా సూప్, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాదీ వంటకాల్లో ఒక ప్రసిద్ధ వంటకంగా పేర్కొంటారు….

Read More
Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో  తెలుసా?

Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

మరోవైపు, ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 56,500 వడ్డీతో సహా మొత్తం రూ.5,56,500 అందుకుంటారు. అంతేకాకుండా, ఒక ‘సూపర్ సీనియర్ సిటిజన్’ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారికి రూ. 59,900 వడ్డీతో పాటు మొత్తం రూ. 5,59,900 లభిస్తుంది.

Read More
ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టేయచ్చా? ఇది తెలిస్తే కాలుష్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది

ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టేయచ్చా? ఇది తెలిస్తే కాలుష్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది

సాధారణంగా ప్లాస్టిక్ వస్తువులు దృఢంగా ఉండటానికి కారణం వాటిలోని పాలిమర్ గొలుసులు. ఇవి ప్రకృతి సిద్ధంగా విచ్ఛిన్నం కావు. కానీ చైనా పరిశోధకులు ‘బాసిల్లస్ సబ్‌టిలిస్’ అనే ప్రత్యేక బ్యాక్టీరియా బీజాంశాలను ప్లాస్టిక్ తయారీలో జత చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువును ఉపయోగించినంత కాలం ఈ బ్యాక్టీరియా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే, మనం ఆ వస్తువును వాడుతున్నప్పుడు అది ఎటువంటి ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ వాడకం ముగిసిపోతుందో, అప్పుడు దానిని నిర్వీర్యం చేసే…

Read More
New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!

New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!

New WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం, ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ‘కార్ ప్లే’ (CarPlay) సదుపాయం, ఇప్పుడు పూర్తి స్థాయి యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తాకకుండానే వాట్సాప్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఏమిటీ కొత్త మార్పు? సాధారణంగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌ను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్…

Read More
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

జూన్ 29 నుంచి నెల రోజుల పాటు బుధ గ్రహం తిరోగమనంలో సంచరిస్తాడంట. ముఖ్యంగా నెల రోజుల పాటు బుధ గ్రహం తిరోగమనంలో ఉండటం వలన నాలుగు రాశులకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా కలిసి రానున్నదంట. పట్టింది బంగారమే కానున్నదంట. కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ గ్రహం తిరోగమనం వలన పట్టింది బంగారమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. విదేశీ ప్రయాణం…

Read More