తాజావార్తలు
సమ్మర్‌‌లో నిద్ర రావట్లేదా? ఈ చిన్న చిట్కా పాటిస్తే నాణ్యమైన నిద్ర మీ సొంతం

సమ్మర్‌‌లో నిద్ర రావట్లేదా? ఈ చిన్న చిట్కా పాటిస్తే నాణ్యమైన నిద్ర మీ సొంతం

ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో, వేడి వల్ల చెమటలు పట్టి నిద్ర నుంచి అకస్మాత్తుగా మెలకువ రావడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే, ఆ అసౌకర్యం వెనుక ఉన్న అసలు కారణం డీహైడ్రేషన్ (Dehydration) అని చాలామంది గుర్తించరు. శరీరంలో నీరు తగ్గితే మెదడు, గుండె పనితీరు మందగించి, ఉదయం లేవాలనిపించనంతగా నీరసం వస్తుంది. మరి వేసవిలో గాఢ నిద్ర పట్టాలంటే, మనం పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఆ చిన్న జాగ్రత్త ఏంటో చూద్దాం. వేసవి రాత్రుల్లో ఉష్ణోగ్రతలు…

Read More
10th Class Hall Tickets 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరో వారంలో హాల్‌టికెట్లు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

10th Class Hall Tickets 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరో వారంలో హాల్‌టికెట్లు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది పదో తరగతి హాల్‌ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌నకు నేరుగా పంపించాలని విద్యాశాఖ భావిస్తుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు ఈ హాల్ టికెట్లను పంపించనున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను కూడా ముద్రించనున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ నావిగేట్‌…

Read More
TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

మధ్యతరగతి కుటుంబాలంటేనే బడ్జెట్‌తో కుస్తీ పడుతూ ఉంటాయి. ప్రతి పనికి బడ్జెట్‌ వేసుకొని దానికి తగ్గట్లే అన్నీ ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. కారు కొనడం అంటే వారికి ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకత కలిగిన కారు.. వారికి బడ్జెట్‌ ధరలో లభిస్తే, అది కూడా అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ ధరలో అన్నింటికీ మించి టాటా బ్రాండ్‌తో వస్తున్న కారు ఒకటి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మిడిల్‌ క్లాస్‌ కలల కారు అని చెప్పొచ్చు. వాళ్లు…

Read More
EPFO: మీరు ఏడాదిలోపు ఉద్యోగం మానేస్తే మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా? దేనికి ఎన్ని సార్లు..!

EPFO: మీరు ఏడాదిలోపు ఉద్యోగం మానేస్తే మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా? దేనికి ఎన్ని సార్లు..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. ఆరు దశాబ్దాల నాటి EPF పథకం 1952ను రద్దు చేసి, “EPF పథకం 2026″ను అమలు చేసింది. సామాజిక భద్రతా కోడ్ 2020 కింద ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం పీఎఫ్‌ ఖాతాల నుండి పాక్షిక ఉపసంహరణలను గతంలో కంటే మరింత పారదర్శకంగా, సులభతరం చేస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరకముందే కనీసం ఒక సంవత్సరం కూడా పూర్తికాకముందే దానిని విడిచిపెట్టిన…

Read More
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని, పూజారి చేత తలపై ‘శఠగోపం’ పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శఠగోపం పైనే కన్నేసి, దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా…

Read More
Viral Video: ఎల్పీజీ గ్యాస్‌ కష్టాలు.. ప్రభుత్వ బడి మధ్యాహ్నభోజనంలో అన్నం బదులు పానీపూరీలు! వీడియో

Viral Video: ఎల్పీజీ గ్యాస్‌ కష్టాలు.. ప్రభుత్వ బడి మధ్యాహ్నభోజనంలో అన్నం బదులు పానీపూరీలు! వీడియో

పశ్చిమ బెంగాల్‌, మార్చి 16: పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ గ్యాస్‌ కొరత కారణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం బదులు పానీపూరీ (గోల్‌గప్పా)లు వడ్డించిన ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం కాస్తా నెట్టింట సంచలనంగా మారింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో…

Read More
విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందే క్యాబిన్ సిబ్బంది మైకులో “దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి” అని పదే పదే అనౌన్స్ చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది.. అసలు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? విమానం ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? లేదా ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తుతుందా? అని.. దీనికి నిపుణుల…

Read More
Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవీడు నటి..

Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవీడు నటి..

తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటనా ప్రస్థానం, సినిమాలు ఎందుకు మానేశారు, తిరిగి పరిశ్రమకు ఎలా వచ్చారు అనే విషయాలను ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, ఒక వాన పాట చిత్రీకరణ సందర్భంగా జరిగిన సంఘటనే తనను సినిమాల నుంచి దూరం చేసిందని ఆమె స్పష్టం చేశారు. ప్రగతి హీరోయిన్‌గా చేసిన చివరి చిత్రంలో, ఒక వాన పాట షూటింగ్ జరుగుతుండగా…

Read More
PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ విడత కింద ఒక్కొ లబ్దిదారుడి అకౌంట్లో రూ.2 వేల చొప్పున విడుదల చేశారు. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడుదల నగదును కేంద్రం జమ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లకుపైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,880…

Read More
Viral Video: ఎల్పీజీ గ్యాస్‌ కష్టాలు.. ప్రభుత్వ బడి మధ్యాహ్నభోజనంలో అన్నం బదులు పానీపూరీలు! వీడియో

Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి షూ వేసుకురాలేదన్న కారణంతో పలువురు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ తనను తాను సమర్థించుకుంటూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో పది నిమిషాల పాటు మాత్రమే చెప్పుల దండతో నిలబెట్టానని వివరణ ఇచ్చారు. ఈ…

Read More