Banned Foods: ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్ యమలోకానికి పార్శిలే
కొన్ని ఆహారాలు చూడ్డాన్ని ఆకర్షనీయంగా ఉన్నప్పటికీ వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఇవి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అయితే ఒక్కప్పుడూ ఇలానే మార్కెట్‌లో సర్వసాధారణంగా లభించే కొన్ని ఆహార పదార్థాలను చాలా దేశాలు నిషేదించాయి. ఆయా దేశాల్లో ఇప్పుడు వాటి వాడకం పూర్తిగా ఆగిపోయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేదించబడిన ఆహార పదార్థాలు ఏవో తెలుసుకుందాం పదండి. ప్రపంచవ్యాప్తంగా నిషేదించిన ఆహార పదార్థాలు ఇవే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్:…
