Satya Sri: అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా : సత్య శ్రీ
బుల్లితెరపై కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు ప్రస్తుతం వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో పాటు హీరోయిన్ల స్నేహితురాలిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలోనూ హీరోయిన్…
