Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చాయి. ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి ధరల పెరుగదుల నమోదవుతోంది. బుధవారం రూ.వెయ్యి పెరగ్గా.. గురువారం కూడా స్వల్పంగా హైక్ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. గోల్డ్ రేట్లు ఇలా.. -హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర…
