Income Tax New Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే 7 ఏళ్ల జైలుశిక్ష తప్పదు..
ఇటీవల కాలంలో వివిధ ఆర్ధిక అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లను ఎక్కువ మంది కలిగి ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసే సొమ్ముపై కూడా బ్యాంకులు వడ్డీని అందిస్తూ ఉంటాయి. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని జమ చేస్తూ ఉంటాయి. మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో దీనిని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్…
