తాజావార్తలు
Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!

Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!

టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణను “మహా గొప్ప వ్యక్తి”గా అభివర్ణించారు. బాలయ్య బాబులోని వినయం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. షూటింగ్ సమయంలో తాను ఎంట్రీ ఇవ్వగానే, బాలకృష్ణ వెంటనే లేచి నిలబడి, “కూర్చోండి గురువుగారు” అని తనను బలవంతంగా కూర్చోబెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాదని, ఎవరైనా సరే…

Read More
మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆ తర్వాత 15 ఏళ్ల వయస్సులో ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తాను సినిమాల్లోకి రావాలని, ప్రత్యేకించి తెలుగు చిత్రాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇదంతా అనూహ్యంగా జరిగిందని అవికా తెలిపింది. తన కెరీర్ వేగంగా సాగిందని, బాలికా వధు, ఉయ్యాల జంపాల వంటి డ్రీమ్ రోల్స్ చిన్నతనంలోనే దక్కాయని అవికా చెప్పుకొచ్చింది. తనది ప్రేమ వివాహమని, ఏడేళ్ల నుంచి తమకు ఒకరి గురించి మరొకరికి తెలుసని తెలిపింది. తన తల్లి ఆరు…

Read More
జూన్ 1 రాశిఫలాలు: ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం.. 12 రాశులకు ఎలా ఉందంటే..?

జూన్ 1 రాశిఫలాలు: ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం.. 12 రాశులకు ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూన్ 1, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు…

Read More
Telangana: అటు వర్షం, ఇటు చలి.. ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Telangana: అటు వర్షం, ఇటు చలి.. ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్‌కు చేరుకున్నాయి. చలి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా.. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని…

Read More
డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

డయాబెటిస్‎ను కంట్రోల్ చేసే నించుడుకాయ కూర.. పప్పుచారుతో తింటే ఆ మజానే వేరబ్బా

కావాల్సిన పదార్దాలు: పావు కిలో నించుడు కాయ, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ కారం , అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. నించుడు కాయలను ఇలా వేయించుకోవాలి: ముందుగా నించుడు కాయలను మూడు సార్లు బాగా కడిగి వాటిని గుండ్రంగా కట్…

Read More
Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు యూత్ లో పిచ్చి ఫాలోయింగ్ ఉండేది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. ముఖ్యంగా గ్లామరస్ లుక్స్ లో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అదే సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్…

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు….

Read More
ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

టమాటా ధరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇవి ఒక్కోసారి ధరలు అమాంతం పెరుగుతాయి. ఇంకోసారి భారీగా తగ్గుతాయి. అయితే, ఇలా తగ్గిన రోజులు 5 కేజీలు ఒకేసారి కొనేసి నిల్వ చేస్తారు. అయితే, ఇది కొంత వరకు ఓకే కానీ, టమాటాలను అతిగా తినొద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. దీని మీద పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. టమాటాలు ఎక్కువగా తింటే కడుపు మంట సమస్యలు తలెత్తుతాయి….

Read More
పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?

పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటి మరియు ఆమె నటుడైన భర్త అనుసరిస్తున్న ‘మైండ్‌ఫుల్ పేరెంటింగ్’ సూత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ స్టార్ దంపతుల పేరెంటింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.. ఆమె చిరునవ్వుకు ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు లేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆ హోమ్లీ బ్యూటీ, 2012లో తనతో పాటు నటించిన కోలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విహాన్ అనే కుమారుడు, ఆధ్యంత అనే కుమార్తె ఉన్నారు. షూటింగ్‌లతో…

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

Horoscope Today: కీలక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (ఏప్రిల్ 1, 2026): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More