తాజావార్తలు
Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: మీరు ఫీచర్ ఫోన్ వాడుతూ ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లతో ఇబ్బంది పడుతుంటే మీకు శుభవార్త ఉంది. HMD, వోడాఫోన్‌ ఐడియా (Vi) సంయుక్తంగా సూపర్ సేవర్ ఆఫర్ అనే ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ కింద కొత్త HMD, నోకియా ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం రూ.140కి అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 SMSలను పొందుతారు. ఈ ఆఫర్ బడ్జెట్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించింది….

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే.. కుటుంబంపై ఆ భారం పడుతుంది. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో…

Read More
స్టార్ హీరోలు వచ్చిన లెక్కచేసేది కాదు.. కాలుమీద కాలు వేసుకొని కూర్చునేది

స్టార్ హీరోలు వచ్చిన లెక్కచేసేది కాదు.. కాలుమీద కాలు వేసుకొని కూర్చునేది

తెలుగు సినీ పరిశ్రమలో  ఒకప్పటి విలువలు, మానవ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు బాబు మోహన్. దివంగత నటీమణులు సిల్క్ స్మిత, సౌందర్యలను తలుచుకుంటూ, సిల్క్ స్మితతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు. సిల్క్ స్మిత ధైర్యమైన, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారని, ఎవరినీ లెక్క చేయని, ఎవరికీ నమస్కారం పెట్టని స్వభావం ఆమెదని పేర్కొన్నారు. ఎప్పుడూ కాలు మీద కాలు వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చునే ఆమె, తాను “నిద్రపోతారా లేక…

Read More

రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

కలబంద ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చర్మ రక్షణ, హెయిర్ సంరక్షణతో పాటు అనేక సౌందర్య సమస్యలకు కలబంద జెల్ ఒక సహజసిద్ధమైన నివారణగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉపయోగించడం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి విముక్తి పొందవచ్చని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ సూచిస్తున్నారు. కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముఖానికి…

Read More
K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు తీశా.. నా కాళ్లు మొక్కి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు..

K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు తీశా.. నా కాళ్లు మొక్కి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు..

ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన విశిష్టమైన సినీ కెరీర్, ముఖ్యమైన మైలురాళ్లు, పలువురు ప్రముఖ నటులతో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన చిత్రాల్లో ఒక గ్రాండియర్, విజువల్ స్టోరీ టెల్లింగ్, ముఖ్యంగా పాటల చిత్రీకరణలో పండ్లు, పూల అద్భుతమైన వాడకంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను సృష్టించుకున్నారు. ఈ శైలి తెలుగు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుందని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాఘవేంద్ర రావు సినిమా అంటే స్వర్గాన్ని…

Read More
నరదృష్టి, నరఘోష తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? శాస్త్రం చెప్పే సులభ పరిహారాలు!

నరదృష్టి, నరఘోష తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? శాస్త్రం చెప్పే సులభ పరిహారాలు!

“నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది” అనే లోకోక్తి చూపుల ప్రభావం ఎంత శక్తివంతమైనదో స్పష్టం చేస్తుంది. మనుషుల చూపులలో ఉండే శక్తి సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను చూపగలదని మన ధర్మశాస్త్రాలు, సంప్రదాయాలు పేర్కొంటున్నాయి. నరదృష్టి, నరఘోష అనేవి ఈ ప్రతికూల చూపుల ప్రభావానికి సంబంధించినవే. నరదృష్టి అంటే ఇతరుల అసూయ లేదా చెడు భావనలతో కూడిన చూపుల వల్ల కలిగే నష్టం కాగా, నరఘోష అంటే ఇతరులు మన గురించి వ్యక్తం చేసే ప్రతికూల…

Read More
కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

రాగి పాత్రలు శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో భాగంగా ఉన్నాయి. రాగి గ్లాసుల్లో నీరు తాగడం, రాగి పాత్రలలో వంట చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ, ఈ రాగి పాత్రలు త్వరగా మురికిగా మారతాయి. శుభ్రం చేయడం కష్టం అవుతుంది. ప్రతిసారీ గంటల తరబడి రుద్ది రుద్ది తోమాల్సి వస్తుంది. దీంతో ఆ పాత్రలు పాతవాటిలా, నిస్తేజంగా కనిపిస్తాయి. అందుకే, మీ రాగి పాత్రలను కొత్తగా మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్‌ చిట్కాలు ఉన్నాయి. వాటితో…

Read More
నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను నమ్మించి, రూ. 18 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలను కాజేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మహానగరం యూసుఫ్‌గూడకు చెందిన శ్రీలత, చంద్రశేఖర్ దంపతులకు బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని దంపతులను నమ్మించాడు. అతని మాటలను నిజమని…

Read More
Tuesday Born: కోపం ఎక్కువే కానీ.. మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు ఇలా ఉంటుంది!

Tuesday Born: కోపం ఎక్కువే కానీ.. మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు ఇలా ఉంటుంది!

Astrology Tuesday Born: వారంలోని ప్రతి రోజుకు ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఆయా రోజుల్లో పుట్టిన వ్యక్తులకు కూడా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. మంగళవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు, వారి భవిష్యత్తు, ఏ రంగాల్లో రాణిస్తారు, అలాగే జీవితంలో సక్సెస్ సాధించడానికి ఎలాంటి ప్రత్యేక విధివిధానాలు పాటించాలో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే కోపానికి సంబంధించిన గ్రహం….

Read More
పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం

పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం

అంతే కాకుండా ఈ సీజన్‌లో పాములు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే పొలం దగ్గర పాములు ఉండే వారు కొన్ని మొక్కలను వరి పొలం చుట్టూ నాటుకోవడం చాలా మంచిదంట. దీని వలన పాములు పొలం గట్ల చుట్టూ ఎక్కువగా ఉండవు. అంతే కాకుండా ఈ సమయంలో పొలానికి చీడా పీడ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన వరి పొలంపై తెల్ల దోమ, పురుగులు వంటి అనేక రకాలు పొలంపై దాడి…

Read More