తాజావార్తలు
ఒక్క ఫోన్ కాల్‌తో చిరునవ్వులు..! ఒంటరితనాన్ని దూరం చేసే సరికొత్త ప్రయత్నం

ఒక్క ఫోన్ కాల్‌తో చిరునవ్వులు..! ఒంటరితనాన్ని దూరం చేసే సరికొత్త ప్రయత్నం

ఒంటరితనం మానసిక ఆరోగ్యం మీద ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఒంటరి వృద్ధులకు అండగా నిలవడానికి అమెరికాలోని ఒక స్టార్టప్ సంస్థ అద్భుతమైన మార్గాన్ని ఆలోచించింది. వృద్ధులలో లోన్లీనెస్ దూరం చేసి వారిని ఉత్సాహంగా ఉంచడానికి ‘కాల్ ఏ బూమర్’ అనే వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకప్పటి కాయిన్ బాక్స్ ఫోన్ తరహాలో పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇవి నేటి యువతరానికి మరియు వృద్ధులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తున్నాయి. నంబర్…

Read More
Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్..

Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అతడితో రహాస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడేళ్లుగా వీరిద్దరు మంచి స్నేహితులు. మృణాళిని రవి.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించి, త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన 2019 చిత్రం…

Read More
Ant Facts: సర్జికల్ కత్తుల కన్నా పదునైన చీమ పళ్ళు.. ఆ చిన్న జీవికి అంత శక్తి ఎలా వస్తుందో తెలుసా?

Ant Facts: సర్జికల్ కత్తుల కన్నా పదునైన చీమ పళ్ళు.. ఆ చిన్న జీవికి అంత శక్తి ఎలా వస్తుందో తెలుసా?

మనుషులకు ఉన్నట్లుగా చీమలకు చిగుళ్ళలో దంతాల వరుసలు ఉండవు. వాటి నోటి బయట అత్యంత బలమైన దవడలు (Mandibles) ఉంటాయి. ఈ దవడల అంచుల వద్ద రంపాలలా కనిపించే చిన్న, పదునైన నిర్మాణాలు ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా దవడ పళ్ళు అని అంటారు. ఇవి ఆహారాన్ని కోయడానికి, వస్తువులను పట్టుకోవడానికి శత్రువుల నుండి రక్షించుకోవడానికి కత్తుల్లా పనిచేస్తాయి. చీమ నోటిలో ఎన్ని దంతాలు ఉంటాయి? చీమల దంతాల సంఖ్య అవి ఏ జాతికి చెందినవి అనే దానిపై…

Read More
మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?

సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా..? ట్విట్టర్, ఇన్‌స్టాతో వచ్చే లాభాల కంటే వాళ్లకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయా..? ప్రశాంతంగా ఉన్న లైఫ్‌ను సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తుందా..? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా..? 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాకు రామనేంత రచ్చ ఏం జరుగుతుందక్కడ..? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్,…

Read More
Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. దీపావళి నాటికి అంతకు చేరుకుంటాయా..?

బంగారం ధరల గురించి ఎప్పుడు ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. ధరలు ఎలా ఉన్నాయనేది రోజు చెక్ చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు తగ్గి.. మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంత కొత్త భయాలను రేకెత్తుతున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి….

Read More

Bhanu Priya : ఆ స్టార్ హీరోతో పది సినిమాలు చేశాను.. ఎయిర్‏పోర్టులో నన్ను చూడగానే ఏమన్నారంటే.. భాను ప్రియ..

ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా, బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అనూహ్య భేటీ, అన్నమయ్య చిత్రం తన జీవితంపై చూపిన ప్రభావం, అలాగే సుమన్, వంశీ వంటివారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. అన్నమయ్య సినిమా తనకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. ఈ చిత్రం విడుదలైన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత తన…

Read More
Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితుల కారణంగా చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తు్న్నారు. వ్యాపారులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరూ క్రెడిట్ కార్డులను యూజ్ చేస్తున్నారు. కొంతమంది సకాలంలో బిల్లు చెల్లిస్తే.. మరికొంతమంది బిల్లులు కట్టలేక సతమతమవుతుంటారు. అయితే క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే.. బిల్లు ఎవరు చెల్లిస్తారు? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కార్డుదారుడు చనిపోతే అతడి కుటుంబం బిల్లును చెల్లించాల్సి ఉంటుందా..? బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నిబంధనల ప్రకారం…..

Read More

ఇది కదా రికార్డ్ అంటే.. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్!

క్రికెట్‌లో హ్యాట్రిక్‌ అంటే వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టడం. టెస్ట్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన బౌలర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ.. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఆటగాడు మాత్రం ఒక్కరే. ఆ అరుదైన రికార్డు ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ థామస్‌ జేమ్స్‌ ‘జిమ్మీ’ మ్యాథ్యూస్‌ పేరిట ఉంది. 1912లో దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్ట్‌లో ఆయన ఈ సంచలన రికార్డును నెలకొల్పారు. 28 మే 1912న అద్భుతం 1912 ట్రైయాంగ్యులర్‌ టోర్నమెంట్‌లో భాగంగా…

Read More
IND vs NZ: కివీస్‌తో ముగిసిన సిరీస్.. కట్‌చేస్తే.. భారత జట్టును విడిచి వెళ్లిన కోచ్ గంభీర్.. ఎందుకో తెలుసా?

IND vs NZ: కివీస్‌తో ముగిసిన సిరీస్.. కట్‌చేస్తే.. భారత జట్టును విడిచి వెళ్లిన కోచ్ గంభీర్.. ఎందుకో తెలుసా?

Gautam Gambhir: న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ముగిసింది. ఇక భారత జట్టు ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. భారత జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకునే పోటీదారుగా ఉంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టు తమ బలమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది. అయితే, టీం ఇండియా తన టైటిల్‌ను కాపాడుకోవడానికి మైదానంలోకి దిగే…

Read More

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? అయితే రూ.లక్షల్లో సంపాదించవచ్చు.. ఈ నోట్ ఉంటే లక్కీనే..

రూ.5 ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఉంటే రూ.లక్షలు మీ సొంతం. అవును.. మీరు విన్నది నిజమే. కొన్ని అరుదైన పాత, కొత్త నోట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్లో పెట్టి రూ.లక్షకు అమ్మవచ్చు. ఇటీవల ఈ నోట్లకు సంబంధించిన ఆన్‌లైన్ మార్కెట్ పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అరుదైన పాత నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి బోల్డెంత డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది. చాలామందికి పాతకాలపు కాయిన్లు, కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది….

Read More