తాజావార్తలు
Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

ప్రముఖ నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమృతం సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారీ ట్యాలెంటెడ్ నటుడు. అందులో గుండు హనుమంతరావుతో కలిసి హర్షవర్ధన్ చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. దీంతో పాటు శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు హర్షవర్ధన్. సీరియల్స్ తో పాటు కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి…

Read More
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

శ్రీశైలం రిజర్వాయర్ కి మంచి రోజులు రానున్నాయి. మూడు రోజుల్లో గా రిజర్వాయర్ కి వరద నీరు రానుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డాం ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న జూరాలకు కృష్ణన్న పరుగులు తీస్తోంది. ఇప్పటికే జూరాలలో తగినంత నీరు ఉన్నందున గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లోపే శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరే అవకాశం…

Read More
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ

ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ

అనగనగా ఒక అందమైన అడవిలో ఒక నక్క, ఒక కొంగ నివసించేవి. అవి తరచూ కలిసి తిరుగుతూ స్నేహితుల్లా ఉండేవి. కానీ నక్కకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది ఇతరులను ఆటపట్టించి ఆనందపడేది. తన తెలివిని చూపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒక రోజు నక్క కొంగను చూసి, మిత్రమా! రేపు నా ఇంటికి భోజనానికి రా. నీ కోసం ప్రత్యేక విందు సిద్ధం చేస్తాను అని ఆహ్వానించింది. కొంగ చాలా సంతోషించింది. మరుసటి రోజు సమయానికి…

Read More
Coffee: అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది..

Coffee: అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది..

కాఫీని మితంగా తాగడం వల్ల శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. కాఫీలోని కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. మగతను దూరంగా ఉంచుతుంది. కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాఫీ కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపి, కొవ్వు కాలేయ సమస్యను తగ్గిస్తుంది. కాఫీ శరీరంలో జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం బ్లాక్ కాఫీ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు…

Read More

కళ్ల నుంచి తరచూ నీరు కారుతోందా? లైట్ తీసుకోకండి..

కళ్ల నుంచి తరచుగా లేదా నిరంతరం నీరు కారుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పొడి కళ్ల సమస్య, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కన్నీటి నాళాలు మూసుకుపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. కళ్ల నుంచి తరచూ నీరు కారడానికి కారణాలేంటి? పొడి కళ్ల సమస్య కళ్లలో తగినంత తేమ లేకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్‌ ఏర్పడవచ్చు. దీంతో కళ్లలో మంట, దురద, చికాకు లేదా ఇసుక ఉన్నట్టుగా అనిపించవచ్చు. దీనికి ప్రతిస్పందనగా కళ్లలో…

Read More
PBKS vs MI: పంజాబ్ పోరాటం వృథా..  మరోసారి ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ

PBKS vs MI: పంజాబ్ పోరాటం వృథా.. మరోసారి ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన 58వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని పంచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో…

Read More
Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా రిజెక్షన్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎలా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయాన్ని వెల్లడించారు.”జీవితంలో తిరస్కరణ అనేది ఒక అనివార్యమైన భాగం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఎంతో ఆశించిన కల కావచ్చు, తిరస్కరణ ఎదురైనప్పుడు…

Read More
Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..

Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..

తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు కృష్ణ భగవాన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన హాస్యం పరిణామక్రమం, సీనియర్ నటులతో తన అనుభవాలు, నటుడు అల్లరి నరేష్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి పంచుకున్నారు. హాస్యం అనేది కాలంతో పాటు మారుతుందని, ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కామెడీ కూడా రూపాంతరం చెందుతుందని అన్నారు. కృష్ణ భగవాన్ పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీని ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు….

Read More
Mental Health: మానసిక రుగ్మతలతో చిత్తవుతున్న యువత.. 35 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువట!

Mental Health: మానసిక రుగ్మతలతో చిత్తవుతున్న యువత.. 35 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువట!

శారీరక అనారోగ్యాన్ని మందులతో నయం చేయవచ్చు. కానీ మానసిక అనారోగ్యానికి ఎలాంటి మందులతో నయం చేయలేం. ఇటీవలి కాలంలో ప్రతీచోట మానసిక అనారోగ్యాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. దీనిపై తగినంత అవగాహనతో మసలుకుంటే ప్రమాదం అంచుదాకా వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనిపై అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ డేటా ప్రకారం భారతదేశంలో 60 శాతం మానసిక అనారోగ్యాలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే కనిపిస్తున్నాయనే దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని…

Read More
నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..

నటరాజ స్వామి పాదాల కింద ఉన్న ఆ రాక్షసుడు ఎవరు? మీకు తెలియని అసలు నిజాలు..

పరమశివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చే అత్యంత అద్భుతమైన, మనోహరమైన రూపాలలో నటరాజ స్వరూపం ఒకటి. విశ్వ నాట్య చక్రవర్తి అయిన పరమేశ్వరుడు చేసే ఆనంద తాండవం సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే నటరాజ స్వామి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన కుడిపాదం కింద ఒక మరుగుజ్జు రాక్షసుడు పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఆ రాక్షసుడు ఎవరు? ఆయన నటరాజుని పాదాల కింద ఎందుకు…

Read More