తాజావార్తలు
అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ‘ఓలా సోనా వీకెండ్‌’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించి, కస్టమర్లకు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం శనివారం, ఆదివారం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్కాపియా ఫెడరల్ బ్యాంక్,…

Read More

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read More
Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో  తెలుసా?

Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

మరోవైపు, ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 56,500 వడ్డీతో సహా మొత్తం రూ.5,56,500 అందుకుంటారు. అంతేకాకుండా, ఒక ‘సూపర్ సీనియర్ సిటిజన్’ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారికి రూ. 59,900 వడ్డీతో పాటు మొత్తం రూ. 5,59,900 లభిస్తుంది.

Read More
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్ పరిస్థితులు..

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్ పరిస్థితులు..

తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసింది. కొన్ని కార్పొరేషన్లు మినహా ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్లే. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది. టోటల్‌గా అధికారపార్టీకి అనుకూలంగా వచ్చింది పట్టణ ఓటరు తీర్పు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే, అందులో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 చోట్ల గెలిస్తే, 33 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు సమానమైన సీట్లొచ్చి హంగ్ ఏర్పడింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో…

Read More
IRCTC టూర్ ప్యాకేజ్: వీసా లేకుండానే రైలులో నేపాల్ ట్రిప్.. 10 రోజుల సూపర్ జర్నీ!

IRCTC టూర్ ప్యాకేజ్: వీసా లేకుండానే రైలులో నేపాల్ ట్రిప్.. 10 రోజుల సూపర్ జర్నీ!

IRCTC Nepal Tour Package: భారతీయ రైల్వే చరిత్రలో మరో విశిష్ట ఘట్టానికి తెరలేచింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రారంభించిన ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ తొలిసారిగా అంతర్జాతీయ సరిహద్దు దాటి నేపాల్‌కు ప్రయాణించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాత్రను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తోంది. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక–పర్యాటక యాత్రకు ‘పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర’ అని పేరు పెట్టారు. ఇది భారతదేశ…

Read More
చీప్‌గా దొరుకుతుందని పట్టించుకోరు.. కానీ, బాడీ కూల్ చేసే దివ్యాస్త్రం.. సెలబ్రిటీల పవర్‌ఫుల్ డ్రింక్ ఇదే..

చీప్‌గా దొరుకుతుందని పట్టించుకోరు.. కానీ, బాడీ కూల్ చేసే దివ్యాస్త్రం.. సెలబ్రిటీల పవర్‌ఫుల్ డ్రింక్ ఇదే..

కీర దోసకాయను మన రోజువారీ ఆహారంలో సలాడ్ రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, దీనిలో దాగి ఉన్న అపారమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇది ఒక శక్తివంతమైన కూరగాయగా గుర్తింపు పొందింది. కీర దోసకాయ పచ్చిగా తినడం వల్ల ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అంది, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. సాధారణంగా కీర దోస…

Read More
గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో గద్వాల్, మల్దకల్, మనోపాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక మహిళలకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలుస్తోంది. అర్హత…

Read More
ఉక్కపోతతో ఇబ్బందా? ఏసీ లాంటి గాలినిచ్చే బుల్లి కూల్ ఫ్యాన్ ఉందని తెలుసా

ఉక్కపోతతో ఇబ్బందా? ఏసీ లాంటి గాలినిచ్చే బుల్లి కూల్ ఫ్యాన్ ఉందని తెలుసా

నడివేసవిలో ప్రయాణాలు చేసే వారికి ఈ మినీ కూల్ ఫ్యాన్ ఒక చల్లని నేస్తంలా పనిచేస్తుంది. మెడలో వేలాడదీసుకునే వీలుండటం వల్ల చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అత్యాధునిక సాంకేతికత, శక్తిమంతమైన బ్యాటరీతో రూపొందిన ఈ ఫ్యాన్ వేసవి తాపాన్ని ఎలా దూరం చేస్తుందో, ఇందులో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏమిటో చూద్దాం. అత్యాధునిక సాంకేతికత ఈ డైసన్ హష్‌జెట్ మినీ కూల్ ఫ్యాన్ కేవలం 212 గ్రాముల బరువుతో ఎంతో తేలికగా ఉంటుంది. దీనిని…

Read More
జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం

జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం

తాగుబోతు రమేశ్ అసలు పేరు రమేష్ రామిళ్ల. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో పుట్టి పెరిగాడు. తండ్రి సింగరేణి గనుల్లో కార్మికుడు కాగా తల్లి గృహిణి. బాల్యం నుంచి తాగుబోతులను బాగా దగ్గరగా గమనిస్తూ వచ్చిన రమేష్ వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు. 2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుంచి నటనలో పట్టా పుచ్చుకున్నాడు రమేష్. ఆ తర్వాత సుకుమార్- రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన జగడం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీని తర్వాత…

Read More
చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఆ ఒక్క మార్పుతో ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్..?

చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఆ ఒక్క మార్పుతో ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్..?

Team India Defeat Reasons: టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ వరుస ఓటములతో కుదేలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేసినా, బౌలర్ల వైఫల్యం, ఐపీఎల్ పిచ్‌ల అలవాట్లు జట్టు కొంపముంచాయి. చారిత్రాత్మక పరాభవం: 3-0తో సిరీస్ ఇంగ్లండ్ వశం.. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుసగా ఆరు…

Read More