తాజావార్తలు

డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో ఏమి తినాలి..? నిపుణుల సూచనలు

వేసవిలో షుగర్ పేషెంట్లు తినాల్సిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే..!! వేసవిలో షుగర్ ఉన్నవారు ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి? A2Z Chronicle | Health Desk ప్రస్తుత కాలంలో మధుమేహం (డయాబెటిస్) సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం త్వరగా…

Read More
Stress and Hypertension: అతి ఆలోచనలతో బీపీ టెన్షన్‌.. సకాలంలో మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు

Stress and Hypertension: అతి ఆలోచనలతో బీపీ టెన్షన్‌.. సకాలంలో మనసుకు రిపేర్‌ చేయకుంటే గుండెకు చేటు

నేటి వేగవంతమైన జీవనశైలిలో అతిగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి సర్వసాధారణమై పోయాయి. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించే ధోరణి నానాటికీ పెరిగిపోతుంది. ఆ అలవాటు మనసుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు మానసిక ఆరోగ్యాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. ఈ విషయం కొన్నిసార్లు మనం గ్రహించకపోవచ్చు. అసలు అతిగా ఆలోచించడానికి, బీపీకి మధ్య సంబంధం ఏమిటో? అతిగా ఆలోచించడాన్ని ఎలా నివారించాలో? ఇక్కడ తెలుసుకుందాం…..

Read More
Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

మేషం: ఈ రాశివారికి లాభ స్థానాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చు ఉండే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులకు బాగా అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది.

Read More
విజయం అంటే ఏమిటి?

విజయం అంటే ఏమిటి?

విజయం అంటే ఏమిటి? | జీవితంలో నిజమైన విజయాన్ని ఎలా సాధించాలి? విజయం అంటే ఏమిటి? – నిజమైన విజయానికి మొదటి మెట్టు విజయం అంటే ఏమిటి? ప్రతి మనిషి జీవితంలో “విజయం” అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కొందరికి మంచి ఉద్యోగం దక్కడం విజయం. మరికొందరికి కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం విజయం. ఇంకొందరికి సమాజంలో గౌరవం పొందడం విజయం. అయితే నిజమైన విజయం అనేది కేవలం డబ్బు, హోదా లేదా పేరు ప్రతిష్ఠతో మాత్రమే…

Read More
డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..

రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దురంధర్-2 షూటింగ్ సమయంలో ముంబై పోలీసులు చిత్ర బృందానికి షాకిచ్చారు. ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడాన్ని పోలీసులు గుర్తించారు. షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, ఒక అనధికార డ్రోన్ ఎగురుతుండగా గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. డ్రోన్ వాడకాన్ని నిర్ధారించిన తర్వాత, ముంబై పోలీసులు చిత్ర లొకేషన్…

Read More
Video: ఫైనల్‌లో గొడవ.. కోపంతో బంతి విసిరిన అర్షదీప్.. డారెల్ మిచెల్ ఏం చేశాడంటే?

Video: ఫైనల్‌లో గొడవ.. కోపంతో బంతి విసిరిన అర్షదీప్.. డారెల్ మిచెల్ ఏం చేశాడంటే?

Arshdeep Singh Daryl Mitchell Fight: ఐసీసీ మెన్స్ టీ 20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు (India national cricket team) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand national cricket team) మధ్య జరిగిన పోరు ఆసక్తికర మలుపు తీసుకుంది. మ్యాచ్ సమయంలో భారత వేగబౌలర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh), న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారెల్ మిచెల్ (Daryl Mitchell) మధ్య చిన్న గొడవ…

Read More
Cinema: 33 సంవత్సరాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. పాటల గురించి చెప్పక్కర్లేదు..

Cinema: 33 సంవత్సరాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. పాటల గురించి చెప్పక్కర్లేదు..

దక్షిణాది సినీప్రయాణంలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. దాదాపు 33 సంవత్సరాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న మూవీ గురించి మీకు తెలుసా.. ? అలాగే అందులోని అన్ని పాటలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. మూడు దశాబ్దాల క్రితం విడుదలైన ఒక సినిమా దాని కథ, పాటలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ ఆ సినిమా రికార్డ్ మరో చిత్రం బీట్ చేయలేకపోయింది. ఒక సినిమా…

Read More
Lion: సింహానికే చుక్కలు చూపించే మొనగాళ్లు.. కన్ను పడిందో సరాసరి కాటికే.!

Lion: సింహానికే చుక్కలు చూపించే మొనగాళ్లు.. కన్ను పడిందో సరాసరి కాటికే.!

అడవికి రాజుగా సింహానికి ఉన్న గుర్తింపు సామాన్యమైనది కాదు. కానీ ప్రకృతిలో ఏ జీవి కూడా అజేయం కాదు అని చెప్పడానికి సింహాన్ని సైతం ఎదిరించగల కొన్ని బలమైన జంతువులే నిదర్శనం. ముఖ్యంగా ముళ్ల పంది లాంటి చిన్న జీవి తన పదునైన ముళ్లతో సింహానికి ప్రాణాంతకమైన గాయాలను చేయగలదు. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సుమారు 50 సింహాలు ఈ ముళ్ల పందుల వల్లే మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం గమనార్హం. అలాగే ఆఫ్రికన్…

Read More
75 ఏళ్ల పాటు భారత్‌లోనే.. 78 ఏళ్ల ‘డాన్ బ్రాడ్‌మన్’ టోపీకి రికార్డ్ ధర.. ఎంతో తెలుసా?

75 ఏళ్ల పాటు భారత్‌లోనే.. 78 ఏళ్ల ‘డాన్ బ్రాడ్‌మన్’ టోపీకి రికార్డ్ ధర.. ఎంతో తెలుసా?

Don Bradmans Legendary Baggy Green Cap Smashes Auction Records: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన బ్యాగీ గ్రీన్ టోపీ వేలంలో రికార్డు ధర పలికింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా గోల్డ్ కోస్ట్ లో నిర్వహించిన వేలంలో ఈ క్యాప్ ఏకంగా నాలుగు లక్షల అరవై వేల ఆస్ట్రేలియా డాలర్లు దక్కించుకుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రెండు కోట్ల తొంభై లక్షలకు సమానం. ఇప్పటివరకు వేలం వేసిన బ్రాడ్‌మన్ క్యాప్‌లలో…

Read More
Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం షావోమి సంస్థ సరికొత్త ‘షావోమి 17T’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లైకా కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్, ధర మరియు ఆఫర్ల వివరాలతో పాటు, యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించిన ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం! ధర, ఆఫర్లు.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999 కాగా, 512GB స్టోరేజ్ మోడల్ ధర…

Read More