తాజావార్తలు
స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ పరిధిలో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్యాటరీని 100 శాతం నింపడం వల్ల లోపలి నిర్మాణాలపై ఒత్తిడి పెరిగి అది త్వరగా పాడవుతుంది. అందుకే, బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడటానికి 20-80 రూల్‌ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ రూల్ ఏంటి? ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. లిథియం-అయాన్ బ్యాటరీల స్వభావం నేటి స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్న లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలు ఒక…

Read More
కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి | ఆశను వదలకండి .

కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి | ఆశను వదలకండి .

కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి | ఆశను వదలకండి – జీవితాన్ని మార్చే ప్రేరణాత్మక కథనం కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి. కాబట్టి ఆశను వదలకండి జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషం, మరికొన్నిసార్లు బాధ, ఇంకొన్నిసార్లు సవాళ్లు మన ముందుకు వస్తాయి. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ నిజం – కాలం మారుతుంది. కష్టాలు కూడా మారిపోతాయి. చాలా మంది కష్టకాలంలో నిరాశ చెందుతారు. “ఇక నా జీవితంలో…

Read More
Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?

Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?

వారంలో రెండు, మూడు సార్లు నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నవారు చికెన్ తింటే మంచిదా లేక చేపలు తింటే మంచిదా అని తరచూ ఆలోచిస్తుంటారు. ఒకవైపు చికెన్ విటమిన్ బి, తక్కువ కొవ్వును అందిస్తే.. మరోవైపు చేపలు అరుదైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటిలో ఏది ‘సూపర్ ప్రోటీన్’ అని పిలిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం. చికెన్ ప్రయోజనాలు: చికెన్ అనేది ఒక అద్భుతమైన లీన్ ప్రోటీన్ వనరు….

Read More
Artemis II Mission: నలుగురు వ్యోమగాములతో ఆస్ట్రానాట్స్‌తో వెళ్తున్న ఆర్టెమిస్ II.. మార్గమధ్యలో సాంకేతిక లోపం!

Artemis II Mission: నలుగురు వ్యోమగాములతో ఆస్ట్రానాట్స్‌తో వెళ్తున్న ఆర్టెమిస్ II.. మార్గమధ్యలో సాంకేతిక లోపం!

చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్న ఆర్టెమిస్ II మిషన్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. నాసా ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న విజయవంతంగా ప్రయోగించిన ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు చంద్రుని చుట్టూ 10 రోజుల ప్రయాణానికి బయలుదేరారు. అయితే అంతరిక్ష నౌకలో ఎలాంటి యాంత్రిక లోపాలు లేకపోయినా, సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్ సమస్య సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మాన్, భూమి కక్ష్యలోకి ప్రవేశించిన కొన్ని…

Read More

Andhra News: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు.. చివరకు

అమ్మాయి విషయంలో మొదలైన గొడవ కారణంగా ఓ యువకుడు ప్రాణ స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సతీష్ రెడ్డి, సాయికిరణ్‌ ఇద్దరూ స్నేహితులు. వీళ్లిద్దరికి 8 ఏళ్ల స్నేహ బంధం. సతీష్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవలే అతను వివాహం కూడా చేసుకున్నాడు. అయితే సాయి కిరణ్ గత కొన్ని రోజులుగా ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు.. ఆ…

Read More
YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి తనయుడు సాహిల్‌ వివాహ వేడుక చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన సాహిల్, వేదిక పెళ్లి వేడుకల్లో వైఎస్‌ జగన్, భారతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు జగన్‌ దంపతులు. జగన్‌ చెన్నై రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో.. లీలా ప్యాలెస్‌ సందడిగా మారింది. ఈ వివాహ వేడుకలో వైఎస్‌ విజయలక్ష్మి, వైఎస్‌ అవినాష్…

Read More
మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

Indian Tigers and Tigresse: టీవీ9 (News9) ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ సీజన్ 2 సెలక్షన్స్ హైదరాబాద్ చేరుకుంది . శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్ సమక్షంలో హైదరాబాద్లో టైగర్స్ అండ్ ట్రాగ్రసస్ సీజన్ 2 సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 14, అండర్ 17 కు సంబంధించిన పిల్లల ఆట తీరును పరిశీలించారు శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ కోచ్ బృందం. వీరీ నుంచి సీజన్ 2కి సెలెక్ట్ కాబోయే 30 మంది ప్రాబబుల్స్…

Read More
Artemis II Mission: నలుగురు వ్యోమగాములతో ఆస్ట్రానాట్స్‌తో వెళ్తున్న ఆర్టెమిస్ II.. మార్గమధ్యలో సాంకేతిక లోపం!

Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

భారత జట్టు (India national cricket team) అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ (New Zealand national cricket team) ను ఫైనల్‌లో 96 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను సృష్టించింది….

Read More
Vastu Tips: మీ ఇంట్లో డబ్బులను ఈ దిశలో దాస్తున్నారా? అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు!

Vastu Tips: మీ ఇంట్లో డబ్బులను ఈ దిశలో దాస్తున్నారా? అందుకే లక్ష్మీదేవి నిలవడం లేదు!

సంపన్న కుటుంబాలు తమ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి వాస్తు సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా పొదుపు చేసే ధనానికి, రోజూవారీ ఖర్చులకు వాడే ధనానికి మధ్య తేడా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ దిశలో నీలం లేదా నలుపు రంగులు ఉంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది? సంపదకు అధిదేవత అయిన మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున చేయాల్సిన పనులేంటి? ఆసక్తికరమైన వాస్తు రహస్యాలు ఇప్పుడు చూద్దాం.. 1. రోజూవారీ ఖర్చుల కోసం పాలు,…

Read More
Artemis II Mission: నలుగురు వ్యోమగాములతో ఆస్ట్రానాట్స్‌తో వెళ్తున్న ఆర్టెమిస్ II.. మార్గమధ్యలో సాంకేతిక లోపం!

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు….

Read More