తాజావార్తలు
Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..!

Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..!

శుభ గ్రహాల మధ్య ఎప్పుడు రాశి పరివర్తన జరిగినా కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. జీవితంలో కలలో కూడా ఊహించని విశేషాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(జూలై) 26, 27, 28 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరుగుతున్న పరివర్తన కూడా అటువంటిదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని…

Read More
Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 05)న హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు శిరీష్ గ్రాండ్ వెడ్డింగ్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ పెళ్లి…

Read More
Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..

Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిరంతర అలసట శరీరంలో అంతర్గతంగా దాగిన డయాబెటిస్‌కు సంకేతం కూడా కావచ్చని అంటున్నారు. కాబట్టి లక్షణాలు కనిపించకుండా రహస్యంగా డయాబెటిస్ అంటే ఏమిటి? అది రక్త పరీక్షలలో ఎందుకు సులభంగా కనిపించదు? దానిని కనుగొనడానికి ఏం చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రికి చెందిన డాక్టర్ శాంత్రమ్ వర్మ దీని గురించి మాట్లాడుతూ.. చాలా మందికి చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నప్పటికీ ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. దీని…

Read More

టన్నుల కొద్దీ బంగారు నిల్వలు! అమెరికా నుంచి వెనక్కి తీసుకెళుతున్న యూరప్ దేశాలు

యూరప్ దేశాలు గతంలో తమ బంగారాన్ని అమెరికాలో భద్రపరుచుకునేవి. కానీ ఇప్పుడు వాటిని తమ దేశాలకు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. తాజా పరిణామాల్లో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ (డీ నెదర్లాండ్సీ బ్యాంక్) అమెరికా, కెనడాలో ఉన్న సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలించింది. గతంలో ఫ్రాన్స్ కూడా ఇలాగే వెనక్కి తెప్పించుకుంది. రాబోయే రోజుల్లో ఆర్థిక లేదా రాజకీయ సంక్షోభాలు ఎదురైతే సొంత దేశాల్లో బంగారం ఉండటం సురక్షితమని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. సురక్షితమైన ప్రదేశంగా నమ్మిన…

Read More

నిరుద్యోగులకు అలర్ట్.. APPSC గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది..! మరో కొద్ది రోజులే గడువు

అమరావతి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. రాష్ట్రంలోని 13 విభిన్న శాఖల్లో మొత్తం 166 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు అవకాశం ఉంది. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ…

Read More
Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డయాబెటిస్ మేనేజ్‌మెంట్ నిపుణులు.. ముఖ్యంగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. వేసవిలో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన అంశాలు ఏంటి..? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.. వేసవిలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి…

Read More
Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం…

Read More

INDW vs THAIW: ఆసియాకప్‌లో తొలి పోరుకు సిద్ధమైన భారత్.. ఎక్కడ చూడాలంటే?

India Women vs Thailand Women: మహిళల ఆసియా కప్‌ 2026లో టీమ్‌ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. థాయ్‌లాండ్‌తో భారత్‌ తలపడనుంది. టోర్నీలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు కీలకం. మరోవైపు థాయ్‌లాండ్‌ కూడా బలమైన భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఎప్పుడు.. ఎక్కడ మ్యాచ్‌? భారత్‌, థాయ్‌లాండ్‌ మధ్య మహిళల టీ20 ఆసియా కప్‌ మ్యాచ్‌ ఆగస్టు 30న జరగనుంది. మ్యాచ్‌…

Read More

Thirupagam: భగవంతుడే పరవశించే అద్భుతమైన అమృతతుల్యం తిరుపాగం

కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, అర కప్పు కరిగించిన స్వచ్ఛమైన నెయ్యి, నీటిలో నానబెట్టిన పావు కప్పు జీడిపప్పు, 1 కప్పు పచ్చి పాలు, 3 నుండి 4 యాలకులు, 1 కప్పు  పంచదార, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, 1 చిటికెడు కుంకుమపువ్వు  తయారీ విధానం: మిక్సీ జార్‌లో పావు కప్పు నానబెట్టిన జీడిపప్పు, 1 కప్పు పచ్చి పాలు, 3-4 యాలకులు వేయాలి. వీటిని మెత్తని నునుపైన పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇందులో అర కప్పు నెయ్యిలో నుండి పావు…

Read More
2026లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్‌! జస్ట్‌ ఈ విధంగా పెట్టుబడి పెడితే చాలు..

2026లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్‌! జస్ట్‌ ఈ విధంగా పెట్టుబడి పెడితే చాలు..

రాబోయే కొత్త ఏడాది 2026లో మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 2026లో సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ధనవంతులు అవ్వాలనే మీ కల నేరవేరడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్లు అనేవి ఒక నిర్దిష్ట రంగం లేదా థీమ్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లు. ఉదాహరణకు ఒక ఫండ్ ఆటో రంగంపై…

Read More