తాజావార్తలు
Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!

Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!

మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఇదూరు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే సాయంత్రం దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ వెళ్దామని బయలుదేరాలనుకున్న ఇద్దరు జీవితాలు అర్ధాంతరంగా ముగిసాయి. నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్తు బాల్కనీ గోడ కారుపై కూలింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే మొదటి అంతస్తు ఎత్తు నుంచి పడిన ఇటుక పెల్లలు ధాటికి బోలెరో వాహనం నుజ్జ…

Read More
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గత రెండు మూడు నెలలుగా పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ద మేఘాలను తొలగించేందుకు ఇరాన్-అమెరికా చేపట్టిన శాంతి చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాజాగా ఈ రెండి దేశాలు శాంతిఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా…

Read More
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుంటారు

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుంటారు

బ్యాంకులు మీ ఆదాయానికి మించి ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇస్తుంటాయి. అయితే, కార్డు లిమిట్ ఎంత ఉన్నా, మీరు ఖర్చు చేసే సామర్థ్యం మీ ఆదాయంపైనే ఆధారపడి ఉండాలి. నిపుణుల సూచన ప్రకారం, మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30 నుంచి 40 శాతానికి మించి ఎప్పుడూ వాడకూడదు. ఈ ప్రాథమిక నియమాన్ని విస్మరించి, విలాసాల కోసం లిమిట్ మొత్తం ఖర్చు చేసినప్పుడు సమస్యలు మొదలవుతాయి. బిల్లు రాగానే చాలామంది చేసే పెద్ద తప్పు ‘కనీస చెల్లింపు’…

Read More
థియేటర్ క్వాలిటీ సౌండ్ కావాలా? ఈ ఆప్షన్స్ ఉన్న సౌండ్ బార్స్ గురించి విన్నారా

థియేటర్ క్వాలిటీ సౌండ్ కావాలా? ఈ ఆప్షన్స్ ఉన్న సౌండ్ బార్స్ గురించి విన్నారా

సినిమా చూసేటప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ రావట్లేదా? మీ టీవీ ఆడియో క్వాలిటీ పెంచుకోవడానికి సౌండ్‌బార్ అద్భుతమైన పరిష్కారం. మీ బడ్జెట్‌లో లభించే ఉత్తమ సౌండ్‌బార్‌ను ఎలా ఎంచుకోవాలో, ఏయే ఫీచర్లను పరిశీలించాలో తెలుసుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. మీ హోమ్ సినిమా అనుభవాన్ని మార్చేసే ఆసక్తికర వివరాలేంటో తెలుసుకుందాం.. అవసరానికి తగ్గ ఎంపిక సౌండ్‌బార్ కొనేముందు మీకు ఏం కావాలో క్లారిటీ ఉండాలి. కేవలం వార్తలు, సీరియల్స్ కోసం అయితే బేసిక్ మోడల్స్…

Read More
Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Fish Shopping: మార్కెట్లో తాజా చేపలను గుర్తించడం ఎలా.. మోసపోకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

వర్షాకాలం మొదలైంది. ఈ చల్లని వాతావరణంలో , వర్షాలు పడే సమయంలో ఇంట్లో వేడివేడిగా ఘాటైన నాన్ వెజ్ తినాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో చేపల సాంబార్, ఎండు చేపల చట్నీ లేదా కరకరలాడే చేపల వేపుడు వంటి రకరకాల వంటకాలను తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. చేపలు మన శరీరానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక రకాల ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. అయితే,…

Read More
Hormonal Acne: ముఖంపై ఒకే చోట పదేపదే మొటిమలు వస్తున్నాయా.. ఖరీదైన క్రీములు వాడినా తగ్గకపోవడానికి అసలు కారణం ఇదే!

Hormonal Acne: ముఖంపై ఒకే చోట పదేపదే మొటిమలు వస్తున్నాయా.. ఖరీదైన క్రీములు వాడినా తగ్గకపోవడానికి అసలు కారణం ఇదే!

చాలా మందిని వేధించే ప్రధానమైన సౌందర్య సమస్యలలో ముఖంపై మొటిమలు రావడం ఒకటి. సాధారణంగా ఆహారపు అలవాట్లు లేదా చర్మ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే మొటిమలు సరైన జాగ్రత్తలు తీసుకుంటే సులభంగానే తగ్గిపోతుంటాయి. కానీ ప్రతిసారీ ముఖంపై ఒకే నిర్దిష్టమైన ప్రదేశంలోనే మొటిమలు రావడం, మార్కెట్లో దొరికే ఎంత ఖరీదైన లోషన్లు లేదా బ్యూటీ క్రీములు వాడినా అవి తగ్గకపోతే మాత్రం దానిని తేలికగా తీసుకోకూడదు. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విధమైన మొటిమలు శరీరంలోని…

Read More
సిగరెట్లే అతని టార్గెట్..  వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

క్రిష్ణా తీరంలో సరికొత్త దొంగలు బయలు దేరారు. చిన్న చిన్న దుకాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంతకీ వీరు ఏం దొంగలిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. వరుస దొంగతనాల్లో వీరు దొంగలించింది ఏంటంటే సిగరెట్లు.. నిజమే వీరు చదువుతుంది.. ఈ దొంగలు సిగరెట్లు నిల్వ ఉంచే దుకాణాలనే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో రెండు చోరీలు జరిగాయి. ఈ రెండు చోట్ల దొంగలు…

Read More
OTT Movie: అమ్మాయిలకు మంకీ మాస్క్ తగిలిచ్చి సైకో అరాచకాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: అమ్మాయిలకు మంకీ మాస్క్ తగిలిచ్చి సైకో అరాచకాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. దృశ్యం 3, అతిరథి, రేజర్, కేనతా కానం, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 తదితర ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. అయితే వీటి కన్నా ముందే…

Read More
INDW vs NEDW Result: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన.. వరుసగా 2వ విజయంతో దూకుడు..

INDW vs NEDW Result: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన.. వరుసగా 2వ విజయంతో దూకుడు..

INDW vs NEDW Result: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచ కప్‌లో వారి అత్యధిక స్కోరు. దీనికి సమాధానంగా, నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తరఫున స్మృతి మంధాన, షఫాలీ…

Read More
Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

పలు తెలుగు సినిమాల్లో నటించిన పూజా ఝావేరి గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితం ప్రియుడిత కలిసి పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా పూజనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ…

Read More