తాజావార్తలు
మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆధార్‌ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే?

మనుషులకే కాదు.. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆధార్‌ కార్డ్! ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే?

భారతీయ పౌరులకు ఆధార్‌ కార్డ్‌ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై మనుషులకే కాదు వాహనాలకు ఆధార్‌ కార్డ్‌ ఇవ్వనున్నారు. అదేంటి విచిత్రంగా ఉందా.. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల పూర్తి ట్రేసబిలిటీ, సమర్థవంతమైన రీసైక్లింగ్‌ను నిర్ధారించడానికి ఆధార్ లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. బ్యాటరీ తయారీదారు…

Read More
ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం పక్కా..

ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం పక్కా..

నిరంతరం నడపొచ్చా: ఆధునిక సాంకేతికతతో వస్తున్న ఏసీలు ఎక్కువ కాలం వచ్చేలాగే తయారవుతాయి. మీ ఏసీ కండిషన్ బాగుండి.. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే చాలా గంటలు వాడినా ప్రమాదం ఏమీ లేదు. కానీ ఏదైనా యంత్రానికి విశ్రాంతి అవసరమని గుర్తుంచుకోవాలి. ఎన్ని గంటలు వాడితే సేఫ్: సాధారణంగా ఏసీని నిరంతరాయంగా 8 నుండి 12 గంటల పాటు నడపడం ఉత్తమం. రాత్రంతా వాడినా పెద్దగా సమస్య ఉండదు. కానీ 24 గంటల పాటు ఆపకుండా నడిపితే…

Read More
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం.. ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం.. ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి, సెగ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రజలు ప్రస్తుతం ఒక వింతైన, భయంకరమైన వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆకాశం నుండి అగ్నిగోళంలా సూర్యుడు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అగ్ని తాపానికి అల్లాడుతున్న జనానికి వర్షం ఉపశమనం కలిగిస్తుందని అనుకుంటే, అది అకాల వర్షమై రైతన్నల కన్నీటికి కారణమవుతోంది. అసలు మే నెలలో ఈ…

Read More
ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం పక్కా..

Financial Gains: బుధుడికి నీచభంగం.. ఆ రాశుల వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమ యం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా అంచనాలను మించిన లాభాలు పొందుతారు. భూములు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కూడా బాగా లాభించే అవకాశం ఉంది….

Read More
కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ .. క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?

కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ .. క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలని ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచంలో కొంతమంది సక్సెస్ అవుతారు మరికొంతమంది అలుపెరగకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేరు. దాంతో సెకండ్ హీరోయిన్స్ గా.. మరికొంతమంది స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా వారిలో ఒకరు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అనుకుంతగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్…

Read More
నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

వైశాఖ మాసం, శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో ఆవిర్భవించిన పవిత్ర దినాన్ని నరసింహ జయంతిగా భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి, నరసింహ స్వరూపం సనాతన భారతదేశానికి, భారతీయులందరికీ ఉపాస్య దైవం. మాఘ మాసం నుంచి వైశాఖ మాసం చివరి వరకు వివిధ క్షేత్రాలలో నృసింహ ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తుల పట్ల అపార కరుణ.. ప్రహ్లాద చరిత్ర నరసింహావతారానికి మూలం. తన తండ్రి హిరణ్యకశ్యపుడు దైవం లేదని, తానే…

Read More
WhatsApp: వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి.. హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టండి..

WhatsApp: వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి.. హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టండి..

వాట్సాప్ ఇప్పుడు కేవలం మెసేజ్‌లు పంపుకునే యాప్ మాత్రమే కాదు.. మన వ్యక్తిగత చాటింగ్‌లు, ఆఫీస్ డాక్యుమెంట్లు, బ్యాంకింగ్ లావాదేవీల సమాచారంతో కూడిన ఒక డిజిటల్ లాకర్. అందుకే సైబర్ మోసగాళ్లు చాలా కాలంగా ఈ యాప్‌పై కన్నేసి ఉంచారు. ఇటీవల పలువురు ప్రముఖుల వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయనే వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సామాన్య యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌ను సైబర్ దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా…

Read More
కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

సరిగ్గా ఇలాంటి హృదయవిదారక పరిస్థితినే ఎదుర్కొంది ఒక చిట్టి కోతి పిల్ల. అమ్మే కావాలంటూ ఆ పసి కూన చేసిన ఆరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నెటిజన్ల కళ్లను చెమర్చుతున్నాయి. ప్రకృతిలో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఏ జీవి అయినా సరే తన ప్రాణానికి ప్రాణంగా బిడ్డను కాపాడుకుంటుంది. అయితే, అరుదుగా కొన్ని సందర్భాల్లో జంతువులు తమ పిల్లలను దగ్గరకు రానివ్వవు. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో నివసించే ఒక మకాక్ జాతి…

Read More
Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు  ట్రంప్ మద్దతు..!

Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!

ఇరాన్‌లో పాలన మార్పును డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు చూస్తున్న ఇరాన్‌కు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో, “ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోందని, బహుశా గతంలో కంటే ఎక్కువగా. అమెరికా సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో సెనేటర్ లిండ్సే గ్రాహం అమెరికా చర్య గురించి ఊహాగానాలకు మరింత…

Read More
చెయ్యి పట్టి నడిపిస్తావా..గుండెల్లో దాచుకుంటాను..దివి ఎదురు చూపులు ఎవరి కోసమో..

చెయ్యి పట్టి నడిపిస్తావా..గుండెల్లో దాచుకుంటాను..దివి ఎదురు చూపులు ఎవరి కోసమో..

అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టిది పేరు ఈ చిన్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. టాలీవుడ్ నటి అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ఎంత చెప్పినా తక్కువే. మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు…

Read More