తాజావార్తలు
Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

ఐరీనా సెండ్లర్ 1910 ఫిబ్రవరి 15న పోలాండ్‌లోని ఒట్వోక్ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ స్టానిస్లావ్ క్రిజానోవ్స్కీ ఒక వైద్యుడు. పేదలను, ముఖ్యంగా యూదులను ఉచితంగా చికిత్స చేసేవారు. అంటువ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. చిన్నప్పటి నుంచే ఐరీనా తన తండ్రి చెప్పిన ఒక మాటను జీవితాంతం గుర్తుంచుకుంది. ‘ఎవరైనా మునిగిపోతుంటే, అతను ఎవరో చూడకు; ముందుగా అతన్ని కాపాడు’. ఈ విలువలే తరువాత ఆమెను ప్రపంచ చరిత్రలో…

Read More
Gaddar Awards 2026: ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరుకానున్న సినీ తారలు వీరే

Gaddar Awards 2026: ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరుకానున్న సినీ తారలు వీరే

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA) రెండో ఎడిషన్ సందర్భంగా హైదరాబాద్ నగరం కళాత్మక మహోత్సవానికి వేదికగా మారనుంది.  మార్చి 19, 2026న HITEX కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ రంగంలోని దిగ్గజాలు, రాష్ట్ర నాయకులు కలిసి తెలుగు ప్రతిభను సత్కరించనున్నారు. సినిమా, సంస్కృతి మరియు ప్రజల స్వరానికి అంకితమైన ఈ TGFA అవార్డులు రాష్ట్రంలో అత్యున్నత సినీ గౌరవంగా నిలుస్తాయి. సినిమా,…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు సూపర్ న్యూస్.. వీకెండ్‌లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి మరో రెండు స్పాట్స్.. ఎక్కడంటే..?

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు సూపర్ న్యూస్.. వీకెండ్‌లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి మరో రెండు స్పాట్స్.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చార్మినార్, నెహ్రూ జూలాజికల్ పార్క్, గొల్కోండ కోట, ట్యాంక్‌బండ్ లాంటి టూరిస్ట్ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్లు వంటికి నగరంలో ఎక్కడికక్కడ ఉన్నాయి. వీకెండ్‌లో ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, ఆఫీస్ కోలీగ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇవి మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అయితే వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకునేవారి కోసం నగరంలో త్వరలో మరో రెండు స్పాట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. నీటిపై తేలియాడుతూ సముద్రం ఫీల్‌ను…

Read More
IND vs USA :  కష్టాల్లోనూ కసిగా పోరాడారు.. వాంఖడేలో బోణీ కొట్టిన టీమిండియా

IND vs USA : కష్టాల్లోనూ కసిగా పోరాడారు.. వాంఖడేలో బోణీ కొట్టిన టీమిండియా

IND vs USA T20 World Cup 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. టాప్ ఆర్డర్ తడబడినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరానికి చేర్చాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్…

Read More
PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!

PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!

PM Modi: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు గచ్చిబౌలిలోని HIC సెంటర్‌లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!…

Read More
Thyagaraju: వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు గుర్తున్నారా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయారంటే?

Thyagaraju: వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు గుర్తున్నారా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయారంటే?

త్యాగరాజు.. ఈ తరం ఆడియెన్స్ కు పెద్దగా గుర్తుండిపోవచ్చు కానీ.. కానీ 1970-90 తరం ప్రేక్షకులకు ఈ నటుడు బాగా గుర్తుండే ఉంటారు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఈయన పోషించిన విలన్ పాత్రలు అలాంటివి. వందల సినిమాల్లో కరడు గట్టిన విలన్ పాత్రలు పోషించరు త్యాగరాజు. తన నటనతో ఆడియెన్స్ ను సైతం భయపెట్టి వణికించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందిన త్యాగరాజు స్టేజిపై నాటకాలు వేస్తుండేవారు. అదే సమయంలో క్రికెట్ ప్లేయర్ గా…

Read More
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లును మెరిపించుకోండిలా!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లును మెరిపించుకోండిలా!

వేసవి కాలంలో ఉష్ణోగ్రతల వల్ల ఇంట్లో తోడుపెట్టిన పెరుగు త్వరగా పులిసిపోవడం (బాగా పులుపు ఎక్కడం) సహజం. చాలామంది తినలేక దీనిని పారేస్తుంటారు. అయితే, ఈ పుల్లటి పెరుగును పారేయకుండా వంటింట్లో ఎంతో స్మార్ట్‌గా వాడుకోవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోమ్ క్లీనింగ్, కుకింగ్ హ్యాక్స్ చెబుతున్నాయి. పుల్లటి పెరుగును ఉపయోగించి హోటల్ స్టైల్ సాఫ్ట్ భటురాలు, స్పాంజ్ లాంటి ఇన్‌స్టంట్ ఢోక్లా, చట్పటా కఢీ (మజ్జిగ చారు), లేదా దోశ-ఉతప్పం పిండిలో కలిపి రుచికరమైన…

Read More
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? హెల్తీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? హెల్తీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

సాంకేతిక విప్లవం పుణ్యమా అని ప్రస్తుతం ఇంట్లోనే ఉండి పని చేసే (Work From Home) వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆఫీసు వాతావరణానికి దూరంగా, మనకు నచ్చిన చోట కూర్చుని పని చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, దీని వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటి…

Read More
Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవీడు నటి..

Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవీడు నటి..

తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటనా ప్రస్థానం, సినిమాలు ఎందుకు మానేశారు, తిరిగి పరిశ్రమకు ఎలా వచ్చారు అనే విషయాలను ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, ఒక వాన పాట చిత్రీకరణ సందర్భంగా జరిగిన సంఘటనే తనను సినిమాల నుంచి దూరం చేసిందని ఆమె స్పష్టం చేశారు. ప్రగతి హీరోయిన్‌గా చేసిన చివరి చిత్రంలో, ఒక వాన పాట షూటింగ్ జరుగుతుండగా…

Read More