తాజావార్తలు
Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?

Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్‌లో భాగంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ సుంకాలను తగ్గించారు. ఇక భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లను భారీగా తగ్గించింది. దీంతో ఇరు దేశాలకు ప్రయోజనం జరగనుంది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా వస్తువులను ఎగుమతి చేసేవారికి ట్యాక్సులు తగ్గనున్నాయి. దీంతో పరిశ్రమలకు కూడా బెనిఫిట్ జరగనుంది….

Read More
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!

అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!

హిందూ సంప్రదాయాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజున కొందరు ప్రత్యేకంగా పితృదేవతల కోసం పూజలు చేస్తుంటారు. ఇక అమావాస్య చాలా శక్తివంతమైనదని ప్రతి ఒక్కరి నమ్మకం, ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి అంటారు పండితులు. అయితే ఎలాంటి పనులు చేయడం వలన అమావాస్య రోజున అదృష్టం కలిసి వస్తుంది? దారిద్రయ్యం పోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం…

Read More
Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..?

Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..?

వెబ్ సిరీస్ రివ్యూ: అబ్జెక్షన్ మై లార్డ్ నటీనటులు: శ్రీకాంత్, ముఖేష్ ఋషి, అనన్య శర్మ, స్నేహల్ కామత్, స‌మీర్‌, జెమిని సురేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: సూర్య ఎడిటింగ్: కిషోర్ సంగీతం: అరుణ్ చిలువేరు నిర్మాత: రాజ్ కుమార్ ఆకేళ్ల‌ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ అయ్యప్పన్ జీ5లో తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. సంతోష్ అయ్యప్పన్ రూపొందించిన ఈ సిరీస్ పూర్తిగా కోర్టు రూమ్ డ్రామా.. సస్పెన్స్ అంశాలతో వచ్చింది….

Read More
RBI: బిగ్ న్యూస్.. మారనున్న భారత కరెన్సీ నోట్లు.. ? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఆర్బీఐ ఫైనల్ డెసిషన్

RBI: బిగ్ న్యూస్.. మారనున్న భారత కరెన్సీ నోట్లు.. ? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఆర్బీఐ ఫైనల్ డెసిషన్

భారతదేశంలో కరెన్సీ నోట్లు త్వరలో మారనున్నాయా..? కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా..? ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోందా..? అంటే అవుననే సమాధానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ చేస్తోందని, దీనిపై చర్చలు కూడా జరుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత…

Read More
ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీసు పని ఒత్తిడి, రిమోట్ వర్కుతో ఇంటి నాలుగు గోడల మధ్య ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ప్రశాంతతను కోల్పోయి, ఏకాగ్రత దెబ్బతింటుందా? అయితే మీ కోసం ఆకర్షణీయమైన ‘వర్క్-ఫ్రమ్ కేఫ్’ (Work-From-Cafe) సంస్కృతి సిద్ధంగా ఉంది. ‘థర్డ్ వేవ్ కాఫీ’, ‘బ్లూ టోకాయ్’ వంటి ప్రముఖ కాఫీ హబ్స్ ఇప్పుడు రిమోట్ వర్కర్లకు అద్భుతమైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నాయి. కాఫీ సిప్ చేస్తూ, నిశ్శబ్దంగా పని చేసుకోవచ్చు. అదనపు రుసుము చెల్లించాల్సి వచ్చినా, మానసిక ప్రశాంతత కోసం…

Read More
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!

PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) సేవింగ్స్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో పెట్టుబడి పెడితే దీని ద్వారా వచ్చే వడ్డీ, ఆదాయంపై ఎలాంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు ఆదాయం పొందేందుకు ఇది సహాయపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఒక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ లేని పెట్టుబడులు…

Read More
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం (జూన్ 30) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు…

Read More
Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

శరీరంలో టాక్సిన్స్ (విషతుల్యాలు) పేరుకుపోవడానికి కారణమవుతాయి. పాలు తాగేటప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తాయో తెలుసుకుందాం. ఆమె రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, పండ్లను కలిపి తీసుకుంటుంది. అతను జిమ్ ముగించుకుని గుడ్లు, పాలు కలిపి సేవిస్తాడు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని వారు నమ్ముతుంటారు. కానీ, కొన్ని రోజుల తర్వాత వారిద్దరికీ చర్మంపై దద్దుర్లు, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఖరీదైన మందులు వాడినా ఫలితం లేదు. ఎందుకో…

Read More
Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

ఈ క్రమంలో మీరు 1 కిలో వెండితో ఎంత బంగారం కొనవచ్చు? అనే విషయానికి వస్తే.. ప్రస్తుత ధరలను భట్టి మీరు 1 కిలో వెండిని అమ్మితే, మీకు రూ. 3,70,000 వరకు వస్తాయి. అదే సమయంలో, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,78,850గా ఉంది. ఈ లెక్క ప్రకారం, మీరు 1 కిలో వెండితో దాదాపు 22 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. నార్మల్‌గా చెప్పాలంటే మీ దగ్గర కేజీ వెండి ఉంటే.. 22…

Read More
Racha Ravi : జీవితంలో మర్చిపోలేని పెద్ద బాధ అదే.. నటుడు రచ్చ రవి ఎమోషనల్..

Racha Ravi : జీవితంలో మర్చిపోలేని పెద్ద బాధ అదే.. నటుడు రచ్చ రవి ఎమోషనల్..

హాస్య నటుడు రచ్చ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం, కుటుంబం, ముఖ్యంగా తన అమ్మమ్మతో ఉన్న అనుబంధం గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. తనను నేటి రచ్చ రవిగా తీర్చిదిద్దిన వారి ప్రేమ, త్యాగాలు, నిస్వార్థ సేవలను గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనంలో అనుభవించిన పేదరికాన్ని రవి వివరించారు. చదువుకోవద్దని చెప్పినా, పట్టుదలతో చదివి, పెద్ద స్కూల్‌లో చేరినప్పుడు ఎదురైన సవాళ్లను ఆయన పంచుకున్నారు. ఒక ఫారెక్స్ డబ్బా కొనడానికి తన తల్లిదండ్రులు పడిన…

Read More