Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?
విశాఖలో నవవధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పెళ్లై కేవలం 40 రోజులు మాత్రమే అయిన యువతి కృష్ణవేణి తన నివాసంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదానికి దారితీసింది. కుటుంబ సభ్యులు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతుండగా, ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన కృష్ణవేణికి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి విశాఖలో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన రోజు భర్త విధులకు వెళ్లగా,…
