తాజావార్తలు
OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ సినిమాలో విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 114.8 కోట్లు వసూలు చేసింది. కాగా, భారతదేశంలో ఇది 100 కోట్ల మార్కును దాటింది.’రాజా శివాజీ’ చిత్రాన్ని 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి, మరాఠీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే , జెనీలియా దేశ్‌ముఖ్ నిర్మించగా, జియో…

Read More
రైలు ప్రయాణికులకు అలర్ట్..! లగేజీ నిబంధనల్లో మార్పులు చేసిన భారతీయ రైల్వే.. వారికి బిగ్ రిలీఫ్!

రైలు ప్రయాణికులకు అలర్ట్..! లగేజీ నిబంధనల్లో మార్పులు చేసిన భారతీయ రైల్వే.. వారికి బిగ్ రిలీఫ్!

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారు తాము తీసుకెళ్లే లగేజీ విషయంలో రైల్వే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా లగేజీ రవాణా నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా దేశంలోని క్రీడాకారుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రైల్వే శాఖ ఒక శుభవార్తను అందించింది. కొత్త సర్క్యులర్ ప్రకారం, క్రీడాకారులు తమతో పాటు పెద్ద పరిమాణంలో ఉండే ప్రామాణికం కాని,…

Read More
ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. ఈ లెక్కలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. ఈ లెక్కలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఊబకాయం, అధిక బరువు పెద్ద సమస్యలుగా మారాయి. బరువు తగ్గడం కోసం చాలా మంది జిమ్‌లలో చేరి కఠినమైన వ్యాయామాలు, క్రాష్ డైట్లు చేస్తుంటారు. అయితే వీటన్నింటికంటే ఎంతో సులువైన, రూపాయి ఖర్చు లేని వాకింగ్ అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరుగెత్తడం కంటే నడక వల్లే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఫిట్‌నెస్ సాధించాలనుకునే వారు రోజుకు ఇన్ని…

Read More
IND vs Kohli : విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ రూట్ మార్చాలా? ఆర్సీబీ మోడల్ ఫాలో అవ్వాల్సిందేనా ?

IND vs Kohli : విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ రూట్ మార్చాలా? ఆర్సీబీ మోడల్ ఫాలో అవ్వాల్సిందేనా ?

IND vs Kohli : సౌతాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే విషయంపై భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వరల్డ్ కప్‌కు ఇంకా కేవలం ఏడాది సమయం మాత్రమే ఉంది. కోహ్లీ కచ్చితంగా జట్టులో ఉంటాడని అందరూ భావిస్తున్నప్పటికీ, బీసీసీఐ,…

Read More
మొహరం స్పెషల్ దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్‎ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

మొహరం స్పెషల్ దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్‎ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

దమ్ కే రోట్ కు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం తురుము లేదా పంచదార అయినా తీసుకోవచ్చు. ఇంకా అర కప్పు నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పు , 10 బాదం పప్పులు, 10 కిస్‌మిస్, అర కప్పు పాలు , అలాగే రుచికి సరిపడా చిటికెడు ఉప్పును కూడా తీసుకోవాలి. దమ్ కే రోట్ తయారీ విధానం: ముందుగా ఒక…

Read More
కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి | ఆశను వదలకండి .

కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి | ఆశను వదలకండి .

కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి | ఆశను వదలకండి – జీవితాన్ని మార్చే ప్రేరణాత్మక కథనం కాలం మారుతుంది… కష్టాలు కూడా మారిపోతాయి. కాబట్టి ఆశను వదలకండి జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషం, మరికొన్నిసార్లు బాధ, ఇంకొన్నిసార్లు సవాళ్లు మన ముందుకు వస్తాయి. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ నిజం – కాలం మారుతుంది. కష్టాలు కూడా మారిపోతాయి. చాలా మంది కష్టకాలంలో నిరాశ చెందుతారు. “ఇక నా జీవితంలో…

Read More
కొండచిలువ వర్సెస్ హనీ బ్యాడ్జర్.. పోరు జరిగితే విజేత ఎవరు..?

కొండచిలువ వర్సెస్ హనీ బ్యాడ్జర్.. పోరు జరిగితే విజేత ఎవరు..?

అడవి నిశ్శబ్దంగా ఉంది. పొదల మధ్య ఒక భారీ కొండచిలువ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో ధైర్యానికి మారుపేరైన హనీ బ్యాడ్జర్ ఆహారం కోసం వెతుకుతోంది. ఇద్దరూ ఎదురెదురుగా వస్తే?.. ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం .. కొండచిలువ బలం ఏమిటంటే ఆకస్మిక దాడి. అవకాశం దొరికితే ఒక్కసారిగా దూకి తన శరీరంతో ప్రత్యర్థిని చుట్టేసి బిగిస్తుంది. అది విషసర్పం కాదు; బిగించి ఊపిరాడనీయకుండా చేసి వేటాడుతుంది. హనీ బ్యాడ్జర్ మాత్రం సులభంగా లొంగిపోయే…

Read More
డబ్బు గురించి గరికపాటి బోధనలు | జీవితాన్ని మార్చే 20 ఆర్థిక సూక్తులు

డబ్బు గురించి గరికపాటి బోధనలు | జీవితాన్ని మార్చే 20 ఆర్థిక సూక్తులు

డబ్బు జీవితాన్ని మార్చగలదా? గరికపాటి బోధనలలోని 20 అమూల్యమైన ఆర్థిక పాఠాలు డబ్బు అవసరం… కానీ జీవిత లక్ష్యం కాదు! నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పరుగులు తీస్తున్నారు. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, కారు, విలాసవంతమైన జీవితం కోసం శ్రమిస్తున్నారు. అయితే ఒక ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరూ తమను తాము అడగాలి. నిజంగా డబ్బే ఆనందానికి కారణమా? – లేక డబ్బును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే నిజమైన సంపదా? ప్రముఖ…

Read More
Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై 7 కేజీలే.. కీలక మార్పులకు శ్రీకారం..

Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై 7 కేజీలే.. కీలక మార్పులకు శ్రీకారం..

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న రేషన్ కోటాలో కొత విధించింది. అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్నవారికి పంపిణీ చేస్తున్న రేషన్‌లో కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఇక నుంచి కుటుంబంలో ఒక్కొ వ్యక్తి చొప్పున రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఒక్కొ వ్యక్తికి 7 కేజీల బియ్యం లేదా గోధుములు అందించనున్నారు. ఇప్పటివరకు ఎంతమంది కుటుంబసభ్యులు ఉన్నా నెలకు 35 కిలోలు ఉచితంగా అందించేవారు. కానీ ఇక నుంచి వ్యక్తి…

Read More
పడిపోవడం ఓటమి కాదు – మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి .

పడిపోవడం ఓటమి కాదు – మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి .

విజయానికి దారి చూపే జీవిత పాఠాలు పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి జీవితం అనే ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ విజయాలు, అపజయాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడి చేసిన పనులు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మంది నిరాశకు గురవుతారు. అయితే ఒకసారి ఓడిపోవడం వల్ల మన ప్రయాణం ముగిసిపోదు. నిజానికి, పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి…

Read More