Vaibhav Suryavanshi : సేమ్ టు సేమ్.. వైభవ్ అలాంటోడే.. బుడ్డోడి గురించి ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే?
Vaibhav Suryavanshi : సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్‌కి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటాడు. కానీ బీహార్‌కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు.. ఆ కలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐపీఎల్ లీగ్‌ను తన బ్యాటింగ్ పవర్‌తో వణకిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15…
