తాజావార్తలు
చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

Dr. Subrahmanyam Jaishankar రష్యా నుంచి భారతదేశం భారీగా చమురు కొనుగోలు చేస్తోందంటూ అమెరికా, పలు యూరోపియన్ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. యూరప్ పర్యటనలో భాగంగా ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘కుల్తరంటా టాక్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారతదేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించడమే కాకుండా యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. ‘వర్ధమాన శక్తులు మరియు నూతన భౌగోళిక రాజకీయ పోటీ’…

Read More
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

ఇటీవల కాలంలో చాలా మంది యువత బ్రెయిన్ స్ట్రోక్‌కు బారినపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నవారిలో 25 శాతం యువతే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడేనని అంటున్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. ఒకే సంవత్సరంలో దేశంలో 18 లక్షలకుపైగా స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఈ…

Read More
బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

పక్షులను గుర్తించే నైపుణ్యం మీ మెదడును యవ్వనంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ గంటల కొద్దీ సమయం గడిపే వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వారు సమయాన్ని వృథా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఒక అరుదైన పక్షిని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నం, దాని రంగులను, ఆకారాన్ని గమనించే తీరు వారి మెదడులో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పక్షులను గుర్తుపట్టే నైపుణ్యం ఉన్నవారి మెదడు, ఇతరుల కంటే నెమ్మదిగా ముసలితనానికి…

Read More
విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

వారిద్దరి దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఇటీవలి కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ యువతులతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందులో తెలుగు వారే ఎక్కువగా ఉండటం విశేషం. విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్ళాడు. 2016 నుంచి…

Read More
Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్..

Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్..

హీరోయిన్ రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆనందం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహ బంధాలపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌లాగే తాను కూడా సింగిల్‌గా మిగిలిపోతానేమోనని రేఖ సరదాగా అన్నారు. తన సింగిల్…

Read More
Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రఫుల్ హింజ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ఆటగాళ్లను సున్నా పరుగులకే పెవిలియన్ పంపాడు. తొలి ఓవర్ చివరి బంతికి లుహాన్ డ్రే ప్రిటోరియస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. తన అద్భుతమైన స్వింగ్, వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను తడబడేలా చేసి, ఒక్క పరుగు మాత్రమే…

Read More
Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

Sadhguru Life Lessons: ఎక్కడికి వెళ్లినా సమస్యలే ఎదురవుతున్నాయా?.. అసలు కారణం మీలోనే ఉండొచ్చు!

ఏదైనా మనం అనుకున్న విధంగా జరగకపోతే ముందుగా మన విధానంలో ఏం తప్పు జరిగిందో పరిశీలించుకోవాలని సద్గురు సూచిస్తున్నారు. మనలోనే అసౌకర్యం, అసహనం, అహంకారం లేదా అతిగా మాట్లాడే స్వభావం ఉంటే అది బయట మనుషులతో సంబంధాల్లో కూడా ఘర్షణగా కనిపిస్తుందని సద్గురు వివరిస్తున్నారు. అంతర్గత ఘర్షణ తగ్గితే బయట ఎదురయ్యే ఘర్షణలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. 1. ప్రతి సమస్యకు ఇతరులను నిందించొద్దు పని అనుకున్నట్లు జరగకపోతే వెంటనే ఎదుటివారిని తప్పుపట్టడం…

Read More
ఆ ఇంట్లో 10 తులాల బంగారం చోరీ.. 2 రోజుల తర్వాత ఇంటి గేటు వద్ద ఓ మూట! ఏంటాని తెరచి చూడగా..

ఆ ఇంట్లో 10 తులాల బంగారం చోరీ.. 2 రోజుల తర్వాత ఇంటి గేటు వద్ద ఓ మూట! ఏంటాని తెరచి చూడగా..

గురువాయూర్, మే 13: అరియన్నూర్‌లో నివాసం ఉంటున్న పొక్కక్కిల్లత్ కుంజుముహమ్మద్ ఇంట్లో గత శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. పై అంతస్తులోని గదిలో ఉంచిన రెండు గాజులు, రెండు గొలుసులు, మూడు జతల చెవి కమ్మలు చోరీకి గురయ్యాయి. చోరీ సమయంలో పక్క గదిలో కుంజుముహమ్మద్ కుమార్తె బుష్రా పీకే, ఆమె భర్త అబూబక్కర్ ముహమ్మద్ రఫీ నిద్రపోతున్నారు. పై అంతస్తులోకి వెళ్లే తలుపు మూసి ఉండకపోవడంతో, దొంగ దాని ద్వారానే ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలోకి ప్రవేశించిన తర్వాత…

Read More
మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?

మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి 1,2 అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయనున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో…

Read More
ఎల్‌నివో ఎఫెక్ట్.. డేంజర్ జోన్‌లో తెలంగాణలో 92 శాతం గ్రామాలు

ఎల్‌నివో ఎఫెక్ట్.. డేంజర్ జోన్‌లో తెలంగాణలో 92 శాతం గ్రామాలు

తెలంగాణలో ఎల్‌నివో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామాల్లో 11,479 గ్రామాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలో వెల్లడించింది. అంటే రాష్ట్రంలోని 92.08 శాతం గ్రామాలు ఎల్నినో ప్రభావ పరిధిలోకి వచ్చినట్లు అంచనా. వ్యవసాయశాఖ 29 జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 892 గ్రామాలు అత్యంత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మరో 7,939 గ్రామాల్లో తీవ్ర స్థాయిలో, 2,998 గ్రామాల్లో మోస్తరు స్థాయిలో ఎల్‌నివో ప్రభావం…

Read More