Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా?
తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. అయితే మధుమేహానికి మందులు తీసుకునే వారు తమ వైద్యుడి సలహా లేకుండా మందులు ఆపడం లేదా తమలపాకు రసాన్ని మందులకు బదులుగా ఉపయోగించడం చేయకూడదు. జీర్ణక్రియకు మేలు భోజనం తర్వాత తమలపాకు నమలడం మన దేశంలో చాలా…
