తాజావార్తలు
Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జుఉన హీరోగా నటించిన చంద్రలేఖ చిత్రానికి రచయితగా పనిచేశారు లక్ష్మీపతి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ చూడాలని ఉంది’ చిత్రంలో మెదటిసారిగా తెరపై కనిపించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘ అల్లరి’ సినిమా లక్ష్మీపతికి మంచి బ్రేక్ తీసుకొచ్చింది. ఇక ఆయన సోదరుడు శోభన్ డైరెక్షన్ లో మహేష్ హీరగా రూపొందిన బాబీ చిత్రలో విలన్ గానూ ఆకట్టుకున్నారాయన. మురారి, జయం, నీ స్నేహం, జెమిని, తొట్టి గ్యాంగ్, జూనియర్స్, నిజం, అమ్మాయిలు…

Read More
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

దుంపలు అందరూ తినొచ్చు కానీ మితంగా మాత్రమే తినాలి. అలా అని వీటిని తినకుండా మానేయమని కాదు. అయితే, వేసవిలో ఎక్కువగా తినడం కంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడి పెరుగుతుంది: బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, వీటిని ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే, వేడి పెరిగే అవకాశం ఉంది. ఫ్రై కూరలు తినడం తగ్గించాలి: సమ్మర్లో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు తింటే…

Read More
Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!

Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!

మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే భారత బ్యాటర్లు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగుల (39 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన తర్వాత, శుభ్‌మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ జంటగా కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా, ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య 119 బంతుల్లోనే 170 పరుగుల అజేయమైన భారీ భాగస్వామ్యం (Partnership) నమోదైంది….

Read More
Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రానికి నందు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగ్గా.. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. కథ వినే సమయంలో ఇది ‘శ్రీరామాపురం’ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు చెప్పగానే తనకు ప్రత్యేక సెంటిమెంట్ కలిగిందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) జన్మించిన…

Read More
పోలీసు ఉద్యోగం మాటున పాడుపని.. సెలవు పెట్టి మరీ గంజాయి దందా..చివరికి..!

పోలీసు ఉద్యోగం మాటున పాడుపని.. సెలవు పెట్టి మరీ గంజాయి దందా..చివరికి..!

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా ఓ హోంగార్డు ప్రవర్తించాడు. గంజాయి రవాణా, వాడకంపై పోలీసులు ప్రతిరోజూ ఉక్కుపాదం మోపుతుంటే, అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఖాకీ డ్రెస్ అడ్డం పెట్టుకుని ఏకంగా గంజాయి వ్యాపారానికే తెరలేపాడు. తనను ఎవరూ ఆపలేరనే అహంతో బరితెగించిన సదరు హోంగార్డును తోటి పోలీసులే పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే నమ్మదగిన…

Read More

Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!

వాషింగ్టన్ ఆగస్టు 21: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగంలో అగ్రరాజ్యం అమెరికాకే షాక్ ఇచ్చేలా ఓ చిన్న దేశం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. కృత్రిమ మేధస్సు వినియోగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) దూసుకెళ్లింది. అమెరికాను వెనక్కి నెట్టి ఏకంగా 70.1 శాతం ఏఐ వినియోగంతో టాప్ ప్లేస్‌ దక్కించుకుంది. 2026 తొలి త్రైమాసికానికి సంబంధించిన తాజా నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. AI వాడకంలో అమెరికాను వెనక్కి నెట్టి 70.1 శాతంతో యునైటెడ్…

Read More
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా వచ్చి అలా మాయం అయినా వారే.. కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమైన వారు నటనకు గుడ్ బై చెప్పిన వారు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ అవుతారనుకున్నవారు ఊహించని విధంగా సినిమాల్లో కనిపించకుండా పోయారు. అయితే మరికొంతమంది మాత్రం చేతులారా తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? ఒకప్పుడు తన నటనతో అందంతో ప్రేక్షేకులను విపరీతంగా ఆకట్టుకుంది….

Read More
Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్‌ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్‌ ఓ లవ్‌’ అనే సినిమా చేస్తోంది.. అయితే…

Read More
అంతర్జాతీయంగా తగ్గినా, దేశీయంగా పెరిగిన బంగారం ధరలు! ఇవాళ్టి పసిడి ధర ఎంతంటే..?

అంతర్జాతీయంగా తగ్గినా, దేశీయంగా పెరిగిన బంగారం ధరలు! ఇవాళ్టి పసిడి ధర ఎంతంటే..?

ఇరాన్‌లో అమెరికా సైనిక చర్యలు తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను మళ్లీ రేకెత్తించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగించవచ్చనే అంచనాలతో మంగళవారం (మే 26) మార్కెట్లో బంగారం ధరలు క్షీణించాయి. సాధారణంగా బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలిచినప్పటికీ, వడ్డీ రేట్లు పెరిగితే రాబడి లేని ఈ లోహంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో 0049 GMT…

Read More
పాల్ఘర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా BAPS స్వామినారాయణ మందిర ప్రతిష్ఠా మహోత్సవం..

పాల్ఘర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా BAPS స్వామినారాయణ మందిర ప్రతిష్ఠా మహోత్సవం..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దుర్వేస్ గ్రామం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. BAPS స్వామినారాయణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన మందిర మూర్తి ప్రతిష్ఠా మహోత్సవం అపారమైన వైభవంతో భక్తుల జయజయధ్వానాల నడుమ దిగ్విజయంగా ముగిసింది. కేవలం ఒక ఆలయ ప్రారంభోత్సవంగానే కాకుండా ఈ ప్రాంతం మొత్తానికి ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తిని అందించిన అద్భుత వేడుకగా ఇది నిలిచింది. ఉదయకాలపు పవిత్ర వాతావరణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, దివ్యమైన యజ్ఞయాగాదులతో మూర్తి ప్రతిష్ఠా పవిత్ర క్రతువులను నిర్వహించారు….

Read More