మిమ్మల్ని కోటీశ్వరులను చేసే రేఖ.. ఇది మీ చేతిలో ఉంటే మీ జన్మ ధన్యమే
అరచేతిలో అనేక రేఖలు ఉంటాయి. ఒక్కో రేఖ ఒక్కో విధమైన ఫలితాలను ఇస్తుంది. అయితే అన్ని రేఖల్లో కంటే అరచేతిలో త్రిశూలం రేఖ ఉంటే, చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. దీని వలన అదృష్టం కలిసి వస్తుందంట. అరచేతిలో త్రిశూలం గుర్తు ఉండటం వలన ఇది మీకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇలాంటి గుర్తు ఉన్నవారు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. వీరిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరికి అదృష్టం కూడా కలిసి…
