తాజావార్తలు
Money Astrology: శకట యోగం.. ఆ రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త..!

Money Astrology: శకట యోగం.. ఆ రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త..!

వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలతో పాటు ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉండడం మంచిది. రావలసిన సొమ్ము రాకపో వచ్చు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. జీతభత్యాలు కూడా సరిగ్గా అందకపోవచ్చు. ఆదాయానికి, ఖర్చులకు పొంతన ఉండదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉండకపోవచ్చు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

Read Full News
అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం

అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం

అమరావతి రాజధాని ప్రాంత రైతులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపును నిర్వహించనుంది. గతంలో జనవరి 28న లాటరీ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని కీలక కార్యక్రమాలు ఉన్నందున దీనిని 29వ తేదీకి వాయిదా వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఉండవల్లి, పెనుమాక సహా ఇతర…

Read Full News
Helmet: హెల్మెట్ పెట్టుకుంటే నిజంగా జుట్టు రాలుతుందా.. అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

Helmet: హెల్మెట్ పెట్టుకుంటే నిజంగా జుట్టు రాలుతుందా.. అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

బైక్ నడిపేవారికి హెల్మెట్ రక్షణ కవచం. చాలా మంది రక్షణ కోసం కాకుండా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారనే భయంతోనే పెట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనే ఆందోళన చాలామంది యువతలో ఉంది. ఈ భయంతోనే ఎక్కువమంది హెల్మెట్ వాడకాన్ని వ్యతిరేకిస్తుంటారు. మరి నిజంగా హెల్మెట్ వల్ల బట్టతల వస్తుందా? దీనిపై ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ కీలక విషయాలను పంచుకున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల నేరుగా బట్టతల రాదని జావేద్ హబీబ్ స్పష్టం చేశారు….

Read Full News

Birth Certificate: డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం మరింత ఈజీ.. ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్.. మీ సేవా ద్వారా ఇలా..

ఆధార్ కార్డు పొందాలన్నా లేదా ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలన్నా జనన ధృవీకరణ పత్రం అనేది తప్పనిసరిగా అవసరం. ఇక పాస్‌పోర్ట్‌ పొందాలన్నా లేదా ఇతర ప్రభుత్వ సేవలకు జనన ధృవీకరణ పత్రం అనేది ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ పొందాలంటే ఇప్పటివరకు కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులు పరిశీలన చేపట్టి డేట్ ఆఫ్ బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ జారీ…

Read Full News
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..

ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దినచర్య, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నారా భువనేశ్వరి గారు గతంలో ఓ సందర్భంలో వివరించారు. చంద్రబాబు నాయుడు అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయన దినచర్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. భువనేశ్వరి ఇచ్చిన వివరాల ప్రకారం..  చంద్రబాబు నాయుడు సాధారణంగా ఉదయం 4 నుంచి 4:30 గంటల మధ్య నిద్రలేస్తారు. అయితే, ఒక్కోసారి అర్ధరాత్రి 12 లేదా ఒంటి గంట వరకు పని చేయాల్సి…

Read Full News
UGC నియమాలు అందరికీ సమానం.. క్లారిటీ ఇచ్చిన విద్యా మంత్రిత్వ శాఖ..!

UGC నియమాలు అందరికీ సమానం.. క్లారిటీ ఇచ్చిన విద్యా మంత్రిత్వ శాఖ..!

కొత్త UGC నియమాల చుట్టూ వివాదం రాజుకుంటోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ప్రభుత్వం వివరణలు జారీ చేస్తోంది. UGC నియమాలు అందరికీ సమానంగా ఉంటాయని, ఎవరికీ అన్యాయం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నోటిఫైడ్ నిబంధనలకు సంబంధించి ఏవైనా అపోహలను తొలగించడానికి విద్యా మంత్రిత్వ శాఖ త్వరలో వివరణలు జారీ చేస్తుందని పేర్కొంది. కొత్త UGC నిబంధనల చుట్టూ ఉన్న వివాదం పెరుగుతూనే ఉంది. ఉన్నత వర్గాల సమాజంతో సంబంధం ఉన్న సంస్థలు నిరసన తెలుపుతున్నాయి….

Read Full News

DON’T GOSSIP ABOUT OTHERS

సక్సెస్ ఫార్ములాలు -o2 సక్సెస్ ఫార్ములాలు -o2 ఇతరుల గురించి గాసిప్ లు వదలకండింది ఇవాళా, రేపూ అసలు విషయాల కంటే పుకార్లే ముందుంటున్నాయి. “గురూ వాడొక వెధవ. మొన్న ఎవరో అమ్మాయితో మోటారు సైకిల్ మీద కన్పించాడు” అనో, ‘గురూ! ఆ ఏరియాలో ఇల్లు కొంటున్నావట కదా! అమ్మో, అక్కడ ఫలానా రౌడి ఆధిపత్యం వుందట’ అనో తెలిసి తెలియని విధంగా మాట్లాడుతారు. తీరా అసలు విషయం ఏమిటంటే అమ్మాయి ఎవరో కాదు, అతడి చెల్లెలు…

Read Full News
Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్ మార్కెట్ స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ గత వారం వరుసగా మూడు ట్రేడింగ్ రోజులు పతంజలి ఫుడ్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా మూడు ట్రేడింగ్ రోజులలో కంపెనీ షేర్లు సుమారు 2 శాతం పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.70 శాతం క్షీణించాయి. స్టాక్ మార్కెట్లో మొత్తం పెట్టుబడిదారులు మూడు రోజుల్లో నష్టాలను చవిచూడగా, మరోవైపు పతంజలి తన పెట్టుబడిదారులకు 1,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిపెట్టింది. రాబోయే రోజుల్లో పతంజలి షేర్లు మరింత తగ్గవచ్చని…

Read Full News
February Bank Holiday: ఫిబ్రవరిలో బ్యాంకు హాలీడేస్‌ ఎన్ని రోజులో తెలుసా?

February Bank Holiday: ఫిబ్రవరిలో బ్యాంకు హాలీడేస్‌ ఎన్ని రోజులో తెలుసా?

February 2026 Bank Holiday: ఈ ఏడాది జనవరి నెల ముగియబోతోంది. ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల రాగానే బ్యాంకుల సెలవుల జాబితా గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు చాలా మంది. 2026లో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పనిని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి నెలకు సంబంధించిన అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని రాష్ట్రాల్లో వారపు…

Read Full News
Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్….

Read Full News