తాజావార్తలు
Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..

Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ నటికి ఇప్పుడు 45 సంవత్సరాలు. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. అలాగే ఒకప్పుడు కుర్రవాళ్ల ఫేవరేట్ హీరోయిన్. యూత్ లో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. కానీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలోనే ప్రేమ, బ్రేకప్ కారణగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత తనకంటే పది సంవత్సరాలు పెద్ద హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె…

Read Full News
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read Full News
Raisins: ఎండుద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..? గుండె, కడుపు రెండూ స్ట్రాంగ్..!

Raisins: ఎండుద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..? గుండె, కడుపు రెండూ స్ట్రాంగ్..!

ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవసరం. వ్యాధులను నివారించడానికి, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఆరోగ్య నిపుణులు కూడా ఆహారంతో పాటు ప్రతిరోజూ ఒక గుప్పెడు ఎండుద్రాక్షలను తినాలని సలహా ఇస్తున్నారు. ఎండుద్రాక్షలను తీసుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎండుద్రాక్ష జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమిడీ. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఎండుద్రాక్షలో ఐరన్,…

Read Full News
టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

Dubai Royals vs Gurugram Thunders: వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో చాలా ఆశ్చర్యకరమైన మ్యాచ్ జరిగింది. గోవాలో జరుగుతున్న ఈ లీగ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను కేవలం 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం అయినప్పటికీ, ఆ జట్టు 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అంటే గురుగ్రామ్ జట్టు చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు…

Read Full News
అందుకే చద్దన్నం తినమనేది.. వందల రోగాలని నయం చేసే ఈ పరమాద్భుతం గురించి మీకు తెలుసా..?

అందుకే చద్దన్నం తినమనేది.. వందల రోగాలని నయం చేసే ఈ పరమాద్భుతం గురించి మీకు తెలుసా..?

ఆధునిక ప్రపంచం.. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు.. ఆరోగ్యానికి హాని చేసే వాటిని తినడంతోపాటు.. పేలవమైన జీవనశైలిని అవలంభిస్తున్నారు.. దీంతో తరతరాలుగా పాటిస్తున్న అనేక ఆరోగ్యకరమైన అలవాట్లు ఆధునిక జీవనశైలిలో మరుగున పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాత్రి మిగిలిపోయిన అన్నంతో తయారుచేసే చద్దన్నం. ఒకప్పుడు సాధారణమైన ఈ ఆహారం పాశ్చాత్య పోకడల కారణంగా ప్రాధాన్యతను కోల్పోయింది. అయితే, దీని విలువను అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వంటి సంస్థలు సైతం గుర్తించడం…

Read Full News
Guava: వీరు జామపండు అస్సలు తినకూడదు..! తిన్నారో ఇక ఆస్పత్రి బెడ్డుకే..

Guava: వీరు జామపండు అస్సలు తినకూడదు..! తిన్నారో ఇక ఆస్పత్రి బెడ్డుకే..

జామపండులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియం తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. జామపండులో నారింజ పండు కంటే అధికంగా విటమిన్ సి ఉంటుంది. దీనివలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది మరియు రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. జామపండులో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. జామపండులో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, కొందరు దీనిని తినకపోవడం లేదా…

Read Full News

విజయం మీదే – మీరు విజయం సాధించడానికే జన్మించారు.

విజయం మీదే మీరు విజయం సాధించడానికే జన్మించారు. ఈ ప్రపంచంలోని చక్కటి ఆరోగ్యం, సంతోషం, మానసిక శాంతి, నమ్మకం మరియు ఆర్థిక విజయాన్ని అందుకోవడానికే మీరు జన్మించారు. అంతేకాని అనారోగ్యం, భయం, అభద్రత, ఒంటరితనం, పేదరికం కోసం కాదు. కాబట్టి మీకున్న వ్యక్తిత్వ లక్షణాలను మీరు వినియోగించుకుంటే పైన చెప్పిన చక్కటి సుగుణాలు మీ సొంతం అవుతాయి.https://youtube.com/shorts/k4sF6NyqF4U?si=jzK1T76SXzr8Xr8p ప్రతి మనిషి జన్మతః గొప్పవాడు కాడు. తనలోని శక్తియుక్తులను ఒక క్రమపద్దతి ప్రకారం ప్రణాళికలతో మెరుగుపరచుకుంటే గొప్పవాడు అవుతాడు….

Read Full News
Yashasvi Jaiswal: అంత పొగరొద్దు జైస్వాల్.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు.. అసలేం జరిగిందంటే?

Yashasvi Jaiswal: అంత పొగరొద్దు జైస్వాల్.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు.. అసలేం జరిగిందంటే?

టీం ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అతడి ఫిట్‌నెస్ సమస్యలు లేనప్పటికీ, జైస్వాల్ కేవలం తనకిష్టమైన మ్యాచ్‌లలో మాత్రమే ఆడటానికి ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బోర్డ్ అధికారుల సంప్రదింపులకు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలు వెలువడ్డాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), జాతీయ సెలెక్టర్లు జైస్వాల్ లభ్యత గురించి ఆరా తీసినప్పుడు, వారికి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై విమర్శలు తీవ్రమయ్యాయి….

Read Full News
Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ మన కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడకే కాకుండా మన తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది టైం దొరికిన ప్రతి సారి వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వాటిని సాల్వ్ చేసినప్పుడూ వారు జీవితంలో ఏది గొప్పగా సాధించిన అనుభవాన్ని పొందుతారు. దీని వల్ల వారి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు తెలివితేటలను పెంచుకుంటారు. ఇలా చిత్రాలను సాల్వ్ చేసే ప్రక్రియ.. మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను…

Read Full News
Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..

Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..

ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల పలువురు వ్యక్తులతోపాటు.. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం ఎంత లోతుగా పాతుకుపోయిందో లంగర్‌హౌస్‌ పోలీసుల తాజా దాడులతో బహిర్గతమైంది. కేవలం కొద్దిమందితోనే కాదు.. వంద మందికి పైగా వినియోగదారులతో విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 12న…

Read Full News