తాజావార్తలు
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను  చూసారా ??

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

జలపాతం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నయాగరా ఫాల్సే. అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై జలపాతం అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్‌ ముందుంటుంది. అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నయాగరా అందాలను చూడకుండా రారు. కొండల మధ్య నుంచి నీరు అలా కిందకు దూకుతుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. అంతటి పేరున్న జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం అతి శీతల వాతావరణం కొనసాగుతోంది….

Read Full News
సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

కొత్త కొత్త కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన త్రిముఖ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే కంటెంట్ తో తెరకెక్కిన త్రిముఖ థియేటర్స్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల నుంచి అత్యంత సానుకూల స్పందనతో త్రిముఖ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, ఆదిత్య శ్రీవాస్తవ (CID ఫేమ్), అషు రెడ్డి, మొట్టా రాజేంద్రన్,…

Read Full News
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త..

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త..

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు, మధ్యతరగతి వారికి పలు ఊరట కలిగించే అంశాలు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడవును జూలై 31 వరకు పెంచారు. రిటర్న్స్ దాఖలులో ఏవైనా తప్పులుంటే మార్చి 31 వరకు సరిచేసుకోవచ్చు. ఇక 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల త్వరలో క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గనుంది. ఇక భారత్ నుంచి విదేశాలకు చదువు కోసం లేదా టూర్ల కోసం పంపే నగదుపై కట్…

Read Full News
IND vs NZ: కివీస్‌తో ముగిసిన సిరీస్.. కట్‌చేస్తే.. భారత జట్టును విడిచి వెళ్లిన కోచ్ గంభీర్.. ఎందుకో తెలుసా?

IND vs NZ: కివీస్‌తో ముగిసిన సిరీస్.. కట్‌చేస్తే.. భారత జట్టును విడిచి వెళ్లిన కోచ్ గంభీర్.. ఎందుకో తెలుసా?

Gautam Gambhir: న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ముగిసింది. ఇక భారత జట్టు ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. భారత జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకునే పోటీదారుగా ఉంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టు తమ బలమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది. అయితే, టీం ఇండియా తన టైటిల్‌ను కాపాడుకోవడానికి మైదానంలోకి దిగే…

Read Full News
Chiranjeevi: ‘హీరోగా సినిమా తీస్తానని చెప్పి.. ఆ నిర్మాత చిరంజీవికి హ్యాండ్ ఇచ్చాడట..’

Chiranjeevi: ‘హీరోగా సినిమా తీస్తానని చెప్పి.. ఆ నిర్మాత చిరంజీవికి హ్యాండ్ ఇచ్చాడట..’

ప్రతి వ్యక్తిలోనూ అభద్రతాభావం, భవిష్యత్తు గురించి భయం ఉండటం సహజం. సినిమా సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులు కారు. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో ఉన్న హీరోలకు ఈ భావం మరింత ఎక్కువగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అయినప్పటికీ, ఇందులోని పోటీ, అనిశ్చితి నటుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌ను చాలా జాగ్రత్తతో ప్రారంభించారట. ఇండస్ట్రీలోని విషాద గాధల గురించి ఆయన చాలా విన్నారు. మద్రాసులోని పాండీ బజార్‌లో తగిన…

Read Full News
silver astrology: వెండి అందరికీ శుభం కాదా..? ఈ రాశులకు వరం.. నియమాలు ఇవే..

silver astrology: వెండి అందరికీ శుభం కాదా..? ఈ రాశులకు వరం.. నియమాలు ఇవే..

హిందూ సంప్రదాయంలో ఆభరణాలు ధరించడం అనేది పూర్వ కాలం నుంచి వస్తోంది. సాధారణంగా బంగారు, వెండి ఆభరణాలను ధరిస్తుంటారు. వీటిని ఆభరణాలుగానే కాకుండా ఆధ్యాత్మికత, జ్యోతిష్య శాస్త్రంలో కూడా పవిత్ర స్థానాన్ని కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి లోహం ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వెండి చంద్రుడు, శుక్రుడిని నేరుగా ప్రభావం చేస్తుంది. చంద్రుడిని మనస్సు, తల్లి, మానసిక శాంతి, చల్లదనానికి కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో శుక్రుడు సంపద, భౌతిక సుఖాలకు…

Read Full News
Telangana: అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..

Telangana: అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..

తెలంగాణ నిజామాబాద్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య దాదాపు 9 రోజులుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయింది. గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య.. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో సౌమ్య కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులో గతనెల 23న గంజాయి గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. గంజాయ్…

Read Full News
మాఘ పూర్ణిమ నాడు ఇలా చేస్తే.. పూర్వీకుల ఆశీస్సులే కాదు.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..

మాఘ పూర్ణిమ నాడు ఇలా చేస్తే.. పూర్వీకుల ఆశీస్సులే కాదు.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..

హిందూ మతంలో మాఘ మాసంలోని పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక పరంగా, పూర్వీకుల పనులకు మాఘ పౌర్ణమిని చాలా పవిత్రమైన తిథిగా పరిగణిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం.. పౌర్ణమి తేదీ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 5:52 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 3:38 గంటలకు ముగుస్తుంది. మాఘ పూర్ణిమ నాడు పవిత్ర నదులలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా, ఈ రోజున తీసుకున్న ప్రత్యేక చర్యలు…

Read Full News
Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

ఐశ్వర్య లక్ష్మి.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 2017లో ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.

Read Full News

Central Government మహిళలకు అదిరిపోయే శుభవార్త: ప్రత్యేకంగా 4 పథకాలు – భారీ లాభాలు!

Central Government Women Schemes: మహిళలకు 4 కీలక పథకాలు | A2Z Chronicle 👩‍👩‍👧‍👦 మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక ప్రయోజనాలు అందించే 4 కీలక పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. ✅ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ 4 ముఖ్య పథకాలు 1️⃣ ప్రధాన్ మంత్రి…

Read Full News